sonykongara Posted May 5, 2017 Share Posted May 5, 2017 ఒకప్పటి మెగాస్టార్..అంతకుముందు డైనమిక్ హీరో.. స్టెప్పుల్లో సునామీ.. యాక్షన్‌లో మియామీ. అలాంటి చిరంజీవికి గత కొన్నేళ్లుగా కలిసిరావడంలేదు. రాజకీయాల్లోకి దిగడమే ఆయన చేసిన మెగా తప్పు. దాన్ని సరిదిద్డుకోవడం ఇంకా పూర్తి కాలేదు. ఈ లోగా పాత వైభవ పునరుద్ధరణ కోసం ఖైదీ నెంబర్ 150 నటించి కాస్తంత తేరుకున్నారు. అసలే రికార్డుల పిచ్చితో సతమతమయ్యే చిరంజీవి ఈ చిత్రానికి ఏకంగా రూ. 164 కోట్ల కలెక్షన్ చూపించి అభాసుపాలయ్యారు. ఆ సినిమా జన్యూన్‌గా హిట్టయినా.. ఈ తప్పుడు లెక్క చూపి అల్లరయ్యారు. ఈ గోల నుంచి తేరుకునేలోగా బాహుబలి చిత్రం వచ్చి సంచలనం సృష్టించింది. ఆ చిత్రం వసూళ్లు చూసి ఆ స్థాయి వసూళ్ల సాధన కోసం చిరు రూటు మార్చారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేసి చూడండి. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.