Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

TCL Electronics sets a new facility in Tirupati; plans Google-certified Android QLED and AI TV in India

By: MyMobile Team | October 3, 2018
TCL iFFALCON Smart TVs

TCL Electronics has partnered with the Andhra Pradesh government to set up a new manufacturing facility in Tirupati. The development is in line with TCL’s long-term vision of building localised capabilities in order to better cater to the growing market demand for innovative home entertainment solutions across the country.

The Tirupati unit will also fulfil the market demand for smart consumer electronics appliances in India.

TCL has a physical presence in over 80 countries and caters to more than 160 international markets through its robust channel network and strong industry tie-ups. In H1 2018, TCL Electronics’ global LCD TV sales volume crossed the 10-million mark to reach over 13.17 million sets, growing by 37.2% year-on-year. The company also registered exceptional response in various overseas markets, with its overseas sales volumes increasing by 44.4% year-on-year to more than 8.28 million.

TCL’s online partnership with Amazon is expected to further drive significant increase in market traction for the brand, which is now looking to firmly establish itself amongst the Top 3 TV brands on the e-commerce platform and become the most-popular consumer TV brand.

It has also tied up with large offline electronics retailers such as Croma, Reliance Digital, and Vijay Sales, as well as major regional channel partners to build a robust, pan-India sales and distribution channel.

Mike Chen, Country Manager – TCL India, said, “We have always strived to provide our customers with the ultimate audio-visual entertainment experience through technology in a bid to make their homes smarter and their entertainment experiences richer. Our partnership with the Andhra Pradesh government and the establishment of our Tirupati manufacturing unit would allow us to provide Indian consumers with innovative smart TVs driven by the latest cutting-edge QLED and AI technologies.”

TCL’s recent announcement also underlines its plans to introduce several innovative smart entertainment solutions within the Indian market designed to fulfil the evolved entertainment sensibilities of the country’s growing young consumer base. Under the first wave of its latest product launch, it aims to disrupt the premium home entertainment segment by introducing India’s first Google-certified Android QLED TV on Amazon.

 
Link to comment
Share on other sites

53 minutes ago, AnnaGaru said:

....xiaomi di TCL manufacture outsource ante adi kakapovachu as they are rivals....if both are different then double bonanza Dasara....

 

52 minutes ago, Yaswanth526 said:

Kontha mandi Xiaomi TVs antunnaru

Xiaomi is India's biggest smartphone brand currently

 

Link to comment
Share on other sites

1 hour ago, Dravidict said:

Samsung, Xiaomi, Vivo, Oppo and Honor ippudu top 5. Looks like Samsung overtook Xiaomi in Q2. Migatha brands TV manufacturing lo levu naku thelisi

Then it may be Samsung or Xiaomi 

Link to comment
Share on other sites

తిరుపతిలో డిక్సన్‌ రెండో దశ సిద్ధం
ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ
నేడు ప్రారంభించనున్న సీఎం
షియామీ సంస్థ ఉత్పత్తి చేసిన టీవీల ఆవిష్కరణ
ఈనాడు - తిరుపతి, అమరావతి

చిత్తూరు జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం సిద్ధిస్తోంది. తిరుపతికి ఆనుకుని ఉన్న రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాలు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తికి కేంద్రాలుగా మారిపోతున్నాయి. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు వికృతమాలలో ఈఎంసీ-2లో నూతనంగా నిర్మించిన డిక్సన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ రెండో దశ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. దీంతోపాటు తిరుపతిలో షియామీ ప్రతినిధులతో సమావేశమై సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన టీవీని ఆవిష్కరించనున్నారు.  తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనుకుని ఇప్పటికే ఈఎంసీ-1(ఎలక్ట్రానిక్‌ పరికాల ఉత్పత్తి కేంద్రం), ఈఎంసీ-2లను ఏర్పాటు చేశారు. ఈఎంసీ-1లో సెల్‌కాన్‌ సంస్థ తమ చరవాణుల తయారీని ప్రారంభించాయి. సెవెన్‌హిల్స్‌ డిజిటల్‌, కార్బన్‌, ఐఅండ్‌ హెల్త్‌ కేర్‌లు తమ సైతం ముందుకు వచ్చాయి. రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి కల్పిస్తూ డిక్సన్‌ మొదటి దశ కార్యకలాపాలను ఇప్పటికే నిర్వహిస్తోంది. రెండో దశలో రూ.150 కోట్ల వ్యయంతో ఈఎంసీ-2లో డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో టీవీలు, సీసీ కెమెరాలను తయారు చేయనున్నారు. దీన్ని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమ స్థాపించారు. ఇక్కడ ఏడాదికి 2.4 మిలియన్‌ టీవీలు, 1.2 మిలియన్‌ సీసీ కెమెరాలను ఉత్పత్తి చేయనున్నారు. మరో   2.5 లక్షల చదరపు అడుగుల్లో పరిశ్రమను విస్తరించి వాషింగ్‌మెషీన్లు, ఎల్‌ఈడీ బల్బులు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షియామీ సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన 32, 43 అంగుళాల ఎంఐ స్మార్ట్‌ టీవీలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే షియామీ చరవాణి తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే 38 సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. వారిని తిరుపతిలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రతినిధులు సైతం ఇక్కటి వికృతమాలతోపాటు శ్రీసిటీ ప్రాంతాలను పరిశీలించారు.

అనుకూలాలెన్నో.. అవకాశాలూ అన్ని
* పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ చిత్తూరు జిల్లాకు వరంగా మారింది.
* జిల్లాలో పెద్ద ఎత్తున భూబ్యాంకు ఉండటం, తిరుపతి, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండటం, చెన్నై, కృష్ణపట్నం పోర్టులు సైతం దగ్గరగా ఉన్నందున పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు.
* జిల్లాలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం 6614 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించారు. ఇప్పటికే రూ.3870 కోట్ల పెట్టుబడితో 75వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనువుగా పరిశ్రమలకు భూకేటాయింపులు జరిగాయి. అభివృద్ధి చేసిన 28 పారిశ్రామిక పార్కుల్లో 1490 పరిశ్రమలు స్థాపించి 50వేల మందికి ఉపాధి కల్పించారు. మరో 46 పారిశ్రామికపార్కుల అభివృద్ధి ద్వారా 1.06 లక్షల మందికి ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టారు.

Link to comment
Share on other sites

డిక్సన్‌ రెడీ
04-10-2018 03:13:21
 
636742196002731540.jpg
  • 150 కోట్లు.. 800 ఉద్యోగాలు
  • రేణిగుంటలో సీఎంచే నేడు ప్రారంభం
  • టీవీలు, సీసీ కెమెరాల తయారీ
  • ప్రసిద్ధ కంపెనీలకు సరఫరా
  • షియోమీ మేడ్‌ ఎంఐ టీవీకీ శ్రీకారం
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో ఎలక్ర్టానిక్స్‌ కంపెనీ ప్రారంభమవుతోంది. తిరుపతి సమీపాన రేణిగుంటలోని ఎలకా్ట్రనిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో డిక్సన్‌ కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి లోకేశ్‌ కూడా పాల్గొంటారు. టీవీలు, సీసీ కెమెరాలను ఈ కంపెనీ తయారుచేస్తుంది. షియోమీ, పానాసోనిక్‌ తదితర కంపెనీలకు సరఫరా
చేస్తుంది. డిక్సన్‌ కంపెనీ మొదటి దశలో రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉద్యోగాలు కల్పించింది. రెండో దశలో మరింత పెట్టుబడితో మరో మూడు నెలల్లో 700 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మరోవైపు.. షియోమీ సంస్థ రాష్ట్రంలో తయారుచేయనున్న ఎంఐ టీవీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్‌ తయారీ కంపెనీగా షియోమీ ఆవిర్భవించనుంది. మొబైల్‌ ఫోన్లలతో పాటు ఎంఐ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీని తయారుచేయడం కూడా ఈ సంస్థ ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా ఎంఐ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలు 32 అంగుళాలు, 43 అంగుళాల తెరతో తయారీ మొదలుపెట్టింది.
Link to comment
Share on other sites

తిరుపతి ఐటీ కారిడార్‌కు 2,500 ఎకరాలు!
04-10-2018 03:14:23
 
  •  సీమ జిల్లాల్లో గుర్తింపునకు కసరత్తు
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఐటీ కారిడార్‌ ఏర్పాటుకు అవసరమైన భూములు గుర్తింపు కోసం రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తిరుపతి-నెల్లూరు-చెన్నై కారిడార్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములను ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, హార్డ్‌వేర్‌ పరిశ్రమల కోసం గుర్తించాలని నిర్ణయించింది. తిరుపతి చుట్టుపక్కల ఇప్పటికే పెద్దఎత్తున ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలు వచ్చాయి. అదే సమయంలో రిలయన్స్‌ ఎలక్ర్టానిక్స్‌ సెజ్‌ కూడా రానుంది. వీటికితోడు భూములుండి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరిన్ని కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికోసం ఐటీ మంత్రి లోకేశ్‌ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు.
 
2,500 ఎకరాలుంటే.. ఆ మేరకు కంపెనీలను తెచ్చేందుకు ప్రయత్నం చేద్దామని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకించి ఎలక్ర్టానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్లకు ఇప్పటికే తిరుపతిని కేంద్రంగా చేశారు. ఇప్పటికే ఒకే కంపెనీలో.. ఒకే చోట 15 వేల మంది పనిచేసే వాతావరణం ఏర్పడింది. ఆ మేరకు సెల్‌ఫోన్‌ కంపెనీలు పలువురు మహిళలకు ఉద్యోగాలు కల్పించాయి. శ్రీసిటీలో ఫాక్స్‌కాన్‌లో 15 వేల మంది, తిరుపతి సమీపంలోని సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీల్లో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీన్ని మరింత పెద్దఎత్తుకు తీసుకెళ్లి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలు కల్పించాలనే ఐటీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగానే భూముల గుర్తింపునకు కసరత్తు ప్రారంభించింది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...