Jump to content

Electronics hub in Renigunta,Tirupati

Recommended Posts

రోజుకు 10లక్షల ఫోన్లు తయారీ కంపెనీ తిరుపతిలో!
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

అమరావతి: శివరాత్రి రోజున సీఎం చంద్రబాబుతో పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ సమావేశం జరగడం రాష్ట్రానికి శుభపరిణామమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత అంబానీ చంద్రబాబు భేటీకి సంబంధించిన పలు అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ఆ భేటీ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని అంబానీ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి రియల్ టైం గవర్నెన్స్‌ సందర్శించారు. ఇది అద్భుతంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ  రియల్ టైం గవర్నెన్స్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులో పది లక్షల  ఫోన్లు తయారు చేసే కంపెనీ తిరుపతిలో ఏర్పాటుకు అంబానీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అనుమతులు వస్తే రెండు వారాల్లోనే శంకుస్థాపనకు సిద్ధమని చెప్పారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గురించి ఎలాంటి చర్చ జరపలేదు. టెక్నాలజీ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఇదో గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డారు’’ అని కుటుంబ రావు వివరించారు.

Link to comment
Share on other sites

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

https://www.digit.in/mobile-phones/redmi-note-5-note-5-pro-to-be-100-manufactured-in-india-xiaomi-39585.html

Redmi Note 5, Note 5 Pro to be 100% manufactured in India: Xiaomi

Xiaomi will manufacture the Redmi Note 5 and Redmi Note 5 Pro at its two manufacturing units in Sri City, Andhra Pradesh.

In line with its commitment to make in India, Xiaomi will manufacture its two new offerings - the Xiaomi Redmi Note 5 and Note 5 Pro - at its two manufacturing units in Sri City, Andhra Pradesh.

"Like our other products, these devices will be 100 per cent manufactured in India. Majority of these two devices will be manufactured at two of our units housed in Sri City. We will have more to share on the overall manufacturing front for the country soon," Xiaomi India Managing Director and Global Vice President Manoj Kumar Jain told IANS.

The company manufactures over 95 per cent of its smartphones (sold in India) at its plants in Sri City.

"We are geared up to take 'Make in India' to the next level by setting up more manufacturing units for other categories (of products) too," Jain added, on the sidelines of the launch event here.

The company, in partnership with the domestic manufacturing firm Hipad Technology, recently announced its third manufacturing plant in the country based out of Noida, which is its first facility for power banks.

"Among the top 10 smartphones in India in 2017, six were Xiaomi phones. We have 57 per cent market share online and nearly 11 per cent share offline in the country. The challenge is now to defend the online territory and ramp up our offline presence for a strong year-long growth period," Jain noted.

Xiaomi on Wednesday launched two devices - Xiaomi Redmi Note 5 and Note 5 Pro.

The Redmi Note 5 is a successor to the highly-acclaimed Redmi Note 4 and will cost Rs 9,999 for the 3GB RAM and 32GB storage variant, and Rs 11,999 for the 4GB RAM and 64GB variant.

Redmi Note 5 Pro will cost Rs 13,999 for the 4GB RAM and 64GB variant and Rs 16,999 for the 6GB RAM and 64GB ROM option.

Both the devices will go on sale on Flipkart and Mi.com on February 22.

Xiaomi also launched a smart LED TV called "Mi TV 4" (55-inch) with 4K panel along with HDR10 for Rs 39,999 in the country.

Link to comment
Share on other sites

Foxconn’s promised $5 billion investment in Maharashtra may not happen

All formal and back-channel talks with Foxconn over a period of two-and-a-half years had failed to make any significant headway

Mumbai: Foxconn chairman Terry Gou, founder of the world’s largest contract electronics maker, promised $5 billion in investments and 50,000 jobs to Maharashtra in 2015.

After years of uncertainty and failed back-channel talks, that promise is unlikely to come true.

“Maharashtra must get over this Foxconn thing,”state industry minister Subhash Desai said on Thursday, virtually ruling out the Foxconn investment plan. It would not matter much even if the company decided to not set up its manufacturing unit in the state, he said, riled by persistent questions from reporters on Foxconn.

“How does it matter if Foxconn comes or does not come? Yes, I will, like you all, feel sad if they don’t invest, but it won’t make any difference to Maharashtra,” Desai told reporters at a briefing on the Magnetic Maharashtra Convergence 2018 Global Investment Summit to be held from 18-20 February in Mumbai. Maharashtra, he claimed, has received more than half of India’s total foreign direct investment (FDI) last year.

In October 2017, chief minister Devendra Fadnavis had told reporters that the state was still hopeful that the Foxconn proposal would materialize.

But things have not turned out as expected.

“All formal and back-channel talks with Foxconn over a period of two-and-a-half years had failed to make any significant headway,” said a senior state industry department official who did not want to be named. “It won’t be incorrect to say the proposal is practically off.”

“Apart from the usual issues like suitable land, land acquisition and labour laws, some outstanding issues like India’s standoff with China at Doklam and some security as well as environmental concerns expressed by us on their initial plan to set up a refurbishing unit here have also dogged this proposal,” the official said.

Foxconn representatives had not responded to Mint’s emailed queries till the time of going to press

Foxconn signed a memorandum of understanding with the government of Maharashtra in August 2015 to set up a giant mobile phone and phone parts manufacturing factory over 1,500 acres near Mumbai-Pune expressway. At that time, it was the single largest FDI proposal in western India. The proposal came within a fortnight of General Motors announcing an investment of Rs6,400 crore in the state. The carmaker has since quit India.

Fadnavis had visited a Foxconn factory in China in 2015 and engaged with top executives of the company to persuade them to invest in his state. He had touted it as one of the greatest successes of Prime Minister Narendra Modi’s Make in India programme. Foxconn manufactures phones for some of the top companies globally, including Apple Inc.

The Maharashtra plant was supposed to come up near Talegaon, along the Mumbai-Pune Expressway. Maharashtra Industrial Development Corporation (MIDC) was engaged in prolonged talks in 2016 over the modalities of an agreement for land purchase at MIDC’s Talegaon estate.

After the “big-bang” announcement, Foxconn became a “prestige proposal” for Maharashtra and personally so for Fadnavis, the official cited above said. “It was a sort of coup indeed to get a company like Foxconn to invest. It came early on in Fadnavis’s tenure and so it was a kind of a trophy. We have done everything we could to realize it but it has not worked.”

Link to comment
Share on other sites

4 hours ago, katti said:

Labbe gaallu manaki raavaalsina projec5 ni pmo nundi blackmail chepichi mH ki theeskellaarubut still not successful to make it..... worst baffas

Link to comment
Share on other sites

తిరుపతిలో సెట్‌టాప్‌ బాక్స్‌ల పరిశ్రమ 
రూ.250 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు 
కొరియా సంస్థతో సెల్‌కాన్‌ ఒప్పందం 

ఈనాడు, తిరుపతి: ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సేవలను ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా అందించేందుకు ప్రత్యేక సెట్‌టాప్‌ బాక్సులు అవసరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సేవలను రూ.149కే అందించడాన్ని ప్రారంభించినా, సెట్‌టాప్‌ బాక్సులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి తయారీలో అగ్రగామి అయిన కొరియా సంస్థ డాసన్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ సహకారంతో తిరుపతిలో యూనిట్‌ నెలకొల్పేందుకు సెల్‌కాన్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇళ్లకు ఫైబర్‌ గ్రిడ్‌ నుంచి కనెక్షన్లు ఇవ్వాలంటే గిగా బైట్‌ ప్యాసివ్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌(జి-పీవోఎన్‌) సాంకేతికత గల సెట్‌టాప్‌ బాక్సులు అవసరం. ప్రస్తుతం ఇవి చైనా, కొరియాల్లో  తయారవుతున్నాయి. డాసన్‌ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటిని తిరుపతిలో తయారు చేసేందుకు సెల్‌కాన్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. రూ.250 కోట్ల పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలో, నెలకు సుమారు 5 లక్షల సెట్‌టాప్‌ బాక్సులు తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఇలాంటి సెట్‌టాప్‌ బాక్సులు కోటి వరకు  అవసరమవుతాయని, మున్ముందు మిగిలిన రాష్ట్రాలు కూడా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందించినపుడు, అక్కడా జి-పీవోఎన్‌ బాక్సులకు గిరాకీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 10 శాతం సుంకం పడుతోంది. ఇక్కడే తయారైతే ఆ భారం ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
మార్చి నుంచే ఉత్పత్తి: వై.గురు, సెల్‌కాన్‌ సీఎండీ 
దేశంలో జి-పీవోఎన్‌ సెట్‌టాప్‌ బాక్సులు ఎక్కడా ఉత్పత్తి చేయట్లేదు. అందుకే కొరియా దిగ్గజ సంస్థ డాసన్‌ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకున్నాం. సెట్‌టాప్‌ బాక్సుల తయారీపై ఆ సంస్థ మా సిబ్బంది 50 మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే సెల్‌ఫోన్‌ కంపెనీ ఉన్నందున, అదనపు పరికరాలు సమకూర్చుకుని, మార్చిలో వీటి ఉత్పత్తి ప్రారంభించనున్నాం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
తిరునగరికి మరో పరిశ్రమల నగ
ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు
సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ చర్చలు
ctr-top2a.jpg

తిరుపతి: తిరుపతి పరిసర ప్రాంతాలను ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ద్వారా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. తిరుపతి నగరాన్ని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అందులో భాగంగానే విమానాశ్రయానికి ఎదురుగా శ్రీ వేంకటేశ్వర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సెల్‌కాన్‌ సంస్థ తమ చరవాణీల ఉత్పత్తిని ప్రారంభించగా  మరికొన్ని సంస్థలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే రిలయన్స్‌ సంస్థ తమ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను ఉత్పత్తి చేసేందుకు  ముందుకొచ్చింది. తాజాగా మరో విదేశీ సంస్థ తమ పరిశ్రమ స్థాపనకు సానుకూలత తెలిపింది. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో తమ పరిశ్రమ స్థాపనకు సంస్థ ప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్‌ సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపారు. తిరుపతిలో ఉన్న అనుకూలతలను వారికి వివరించారు. మంగళవారం మంత్రి తిరుపతికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు తమకు సుమారు 50 ఎకరాలు కావాల్సి ఉంటుందని ప్రతినిధులు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు వివరించారు. మూడు ప్రాంతాలను వారికి వివరించగా.. వారు సంతృప్తి చెందినట్లు తెలిసింది. సంస్థ ప్రతినిధులు వీటిని త్వరలో పరిశీలించనున్నారు. వారం రోజుల వ్యవధిలో భూమిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్‌తోపాటు కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఏపీˆఐఐసీˆ అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
షామీ మేడ్‌ ఇన్‌ ఇండియా మంత్ర
10-04-2018 00:15:38
 
636589243264890038.jpg
  • తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 కొత్త తయారీ కేంద్రాలు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షామీ.. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల తయారీ కేంద్రాల సంఖ్యను మరింతగా పెంచుకుంది. కొత్తగా మరో మూడు స్మార్ట్‌ఫోన్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో వీటిని నెలకొల్పామని సోమవారంనాడు షామీ ప్రకటించింది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు (పిసిబి) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ విస్తరణ మూలంగా మరిన్ని స్మార్ట్‌ఫోన్లను దేశీయంగానే షామీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భారత మార్కెట్లో తన స్థానాన్ని ఇంకా మరింత పటిష్ఠపరచుకునే ఆస్కారం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ‘‘స్మార్ట్‌ఫోన్ల కోసం ఇంతకు ముందు రెండు తయారీ కేంద్రాలుండేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో వీటిని నెలకొల్పాం’’ అని సప్లయర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సమ్మిట్‌లో షామీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనూ కుమార్‌ జైన్‌ తెలిపారు. వీటితోపాటు నోయిడాలో హైప్యాడ్‌ భాగస్వామ్యంతో కొన్ని ఫోన్లను తయారు చేస్తున్నామని చెప్పారు.
 
అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల కోసం ఎంత పెట్టుబడి పెట్టినది ఆయన వెల్లడించలేదు. కొత్త ప్లాంట్ల మూలంగా భారత్‌లో షామీ తయారీ సామర్థ్యం రెండింతలు పెరిగి సెకనుకు రెండు ఫోన్ల ఉత్పత్తికి చేరుతుందన్నారు. ఈ ప్లాంట్లు 10,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని, వీటిలో 95 శాతం మంది మహిళలేనని ఆయన చెప్పారు. ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో శ్రీపెరుంబుదూర్‌లో కొత్త పిసిబి అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘‘భారత్‌లో తయారీకి కట్టుబడి ఉన్నాం. మొబైల్‌ ఫోన్‌ విలువలో 50 శాతం వాటా పిసిబిదే. మూడో త్రైమాసికంనాటికి భారత్‌లో తయారు చేసే అన్ని షామీ ఫోన్లలో స్థానికంగా అసెంబుల్‌ చేసిన పిసిబిలే ఉంటాయి’’ అని మనూజైన్‌ పేర్కొన్నారు. పిసిబిలు సహా కొన్ని కీలక స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన పక్షం రోజుల్లోనే షామీ నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. ప్రస్తుతం సామ్‌సంగ్‌కు మాత్రమే భారత్‌లో పిసిబి తయారీ కేంద్రం ఉంది.
 
భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు
షామీ 50కి పైగా గ్లోబల్‌ సప్లయర్లతో గ్లోబల్‌ సప్లయర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొంటున్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నాయి. ఈ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపితే 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందని, ఫలితంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మనూజైన్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

చంద్రబాబుతో షియామి సంస్థ ప్రతినిధుల భేటీ
11-04-2018 09:42:52
 
636590365735031440.jpg
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో షియామి సంస్థ ప్రతినిధులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియామి పరిశ్రమ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీలో రూ. 4వేల కోట్లతో సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమను షియామీ సంస్థ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. మంత్రులు నారా లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి లోకేష్ షియామి సంస్థ ప్రతినిధులకు వివరించనున్నారు.
Link to comment
Share on other sites

ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ హబ్‌‌గా ఏపీ: చంద్రబాబు
11-04-2018 11:29:07
 
636590430708156200.jpg
తిరుపతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి వెంటనే స్థలం కేటాయిస్తున్నామని తెలిపారు. నీరు, విద్యుత్‌ కొరత లేకుండా చూస్తున్నామని వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందున్నామని, రాయలసీమకు ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ హబ్‌‌గా ఏపీని తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

N Chandrababu NaiduVerified account @ncbn 6m6 minutes ago

ఆంద్రప్రదేశ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులకు సంబంధించి షియామి సప్లయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో పాల్గొని సంస్థ ప్రతినిధులతో చర్చించాం. మొత్తంగా $2.5 బిలియన్ల పెట్టుబడి పెట్టేందుకు సప్లయర్స్ ఆసక్తిని కనబరిచారు. దీని ద్వారా 50 వేల వరకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. @XiaomiIndia

DagP4oIVAAE3CM3.jpg
DagP4oGVMAAq1i8.jpg
 
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

50k employment ante mamulu vishayam kaadu ga 

Link to comment
Share on other sites

రీసిటీని సందర్శించిన ‘షియామి’ ప్రతినిధులు
ctr-brk3a.jpg

శ్రీసిటీ (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియామికి చరవాణి విడిభాగాలను తయారు చేసి సరఫరా చేసే సంస్థలకు చెందిన వందమంది ఉన్నతశ్రేణి ప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం శ్రీసిటీని సందర్శించారు. షియోమి కమ్యూనికేషన్స్‌ కో ఉపాధ్యక్షుడు వెర్న్‌ జాంగ్‌, డైరక్టరు జానీవు సారథ్యంలో ఇక్కడకు విచ్చేసిన బృందానికి శ్రీసిటీ మేనేజింగ్‌ డైరక్టరు రవీంద్రసన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని, మౌలిక వసతులను, ఇతర ప్రత్యేకతలను గురించి వివరించారు. రాష్ట్రంలో తమ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించటానికై విచ్చేసిన ఈ బృందం బుధవారం తిరుపతిలో పర్యటించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులను, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. అనంతరం శ్రీసిటీకి చేరుకున్న ఈ బృందంతో ఎండీ సమావేశమైనారు. ప్రపంచంలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ శ్రీసిటీలో ఏర్పాటుకావడం, మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్స్‌గా.. తిరుపతి, చెన్నై మధ్య ప్రాంతంతో ఉండటంతో పెట్టుబడిదారులకు అత్యంత అనువైన ప్రదేశంగా మారిందని తెలిపారు. శ్రీసిటీలో సంస్థలను స్థాపించడం ద్వారా మరిన్ని పరిశ్రమలతో పాటు, వేలాది ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. శ్రీసిటీలో ఒక ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌(ఎంఈసీ) ఏర్పాటునకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విధానాల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ పరిశ్రమలు శ్రీసిటీ వైపు దృష్టిసారించాయని ఆయన వివరించారు. శ్రీసిటీలో ప్రత్యేక ఈఎంసీ జోన్‌ ఏర్పాటు ద్వారా పరిశోధన(రీసెర్చ్‌), డిజైన్‌, అసెంబ్లీ తయారీ సంస్థలను నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం పర్యావరణ హితవాతావరణంలో వంద ఎకరాలను కేటాయించామన్నారు. ఇక్కడ యూనిట్లు ఏర్పాటుచేసే వారు కేంద్రప్రభుత్వం నుంచి 25శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10శాతం పెట్టుబడి రాయితీ, ఇంకా ఇతర లాభాలు చేకూరుతాయన్నారు. అనంతరం షియోమి ప్రతినిధుల బృందం తమ పర్యటనలో భాగంగా శ్రీసిటీలోని పరిసరాలను, పరిశ్రమలను సందర్శించడంతో పాటు, ఫాక్స్‌కాన్‌ మొబైల్‌ సంస్థను సందర్శించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...