Jump to content

#champions ind practice match


Jack

Recommended Posts

లండన్ : జూన్ 1 నుంచి ఇంగ్లండ్‌ ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. భారత్ ఓవల్‌ (లండన్)లో న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో రెండు ప్రాక్టిస్ మ్యాచ్‌లు ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అన్ని జట్లకు కలిపి మే 26 నుంచి 30 వరకు మొత్తం 6 ప్రాక్టిస్ మ్యాచ్‌లు లండన్, బర్మింగ్‌హామ్‌ స్టేడియంలలో జరుగుతాయి.

మే 26 ఆస్ట్రేలియా - శ్రీలంక

మే 27 బంగ్లాదేశ్ - పాకిస్థాన్

మే 28 భారత్ - న్యూజిలాండ్

మే 29 ఆస్ట్రేలియా - పాకిస్థాన్

మే 30 న్యూజిలాండ్ - శ్రీలంక

మే 30 భారత్ -బంగ్లాదేశ్

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...