Jump to content

AP Renewable energy Power Sector


Recommended Posts

  • 2 weeks later...
సౌర, పవన విద్యుత్‌లో రాష్ట్రానిదే అగ్రస్థానం
 
636289474572940661.jpg
  •  ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ 
ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 27: ఇంధన రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని, దానికి అనుగుణంగా సౌర,పవన్‌ విద్యుత్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీజెన్‌కో చైర్మన్‌ అజయ్‌జైన్‌ పేర్కొన్నారు. కడప జిల్లా ఆర్టీపీపీలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం 2014లో 22.5 మిలియన్‌ యూనిట్స్‌ ఒక రోజుకు లోటు ఉండేదని, అయితే సీఎం కీలక నిర్ణయాలతో రాష్ట్రం పవర్‌ సర్‌ప్లస్‌ రాష్ట్రంగా మారిందన్నారు. రెండేళ్లక్రితం విద్యుదుత్పత్తిలో 7వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో పెద్దఎత్తున సోలార్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాగుకు ఉపయోగపడని భూమి ఉన్నందున ఇక్కడ సోలార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా 22ప్రాజెక్టులు మంజూరు చేస్తే రాష్ట్రానికి 4 మంజూరు చేసినట్లు తెలిపారు. దీన్ని అనంతపురం జిల్లా కదిరిలో 1000 మెగావాట్లతో ఎన్టీపీసీ వారు కడుతున్నారు. 250 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే ఉత్పత్తిలో ఉందన్నారు. అప్పుడు ఒక యూనిట్‌కు రూ.5.96 టారీఫ్‌ వచ్చిందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద వేయి మెగావాట్ల ప్లాంటు మంజూరు అయ్యిందన్నారు. దీనికి 4.63 టారీఫ్‌ వచ్చింది. ఒకే చోట వేయి మెగావాట్ల ప్లాంటు ఉండటం ప్రపంచంలోనే అతిపెద్ద పార్క్‌ అన్నారు. ఇప్పటికే 900 మెగావాట్ల ఉత్పత్తి అవుతోందన్నారు. కడప జిల్లా గాలివీడు వద్ద 500 మెగావాట్ల ప్లాంటుకు అనుమతి రాగా 400 మెగావాట్లకు అవార్డు చేసినట్లు తెలిపారు. ఇందులో ఒకయూనిట్‌ రూ.4.50 టారిఫ్‌ కోడ్‌ చేసినట్లు తెలిపారు. జెన్‌కో ఆధ్వర్యంలో తాడిపత్రి వద్ద 500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందన్నారు. అక్కడ కూడా 400 మెగావాట్లకు అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి టారీఫ్‌ 3.90 వచ్చినట్లు తెలిపారు. కడప జిల్లా మైలవరంలో 250 మెగావాట్లకు ఎన్టీపీసీ టెండర్‌ పిలిచినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

What it takes to be the world’s largest solar park

  • BL10_CT_Secondlede_3162858g.jpg
    Sun control: The 5,811-acre site has more than 40 lakh panels with a wiring network over 4,000 km long
  • BL10_CT_Secondlede_3162859g.jpg
     

With a capacity of 1,000 MW, Kurnool Ultra Solar Park has already outpaced the 648 MW facility developed by the Adani group in TN

 

With more than 900 MW of the 1,000 MW already commissioned, and the rest expected to be ready soon, the Kurnool Ultra Solar Park has become the largest single location solar project.

With a capacity of 1,000 MW, it has already outpaced the 648 MW solar park developed by the Adani group in Tamil Nadu and the 550 MW Topaz Solar Park in California.

The project is located about 280 km from Hyderabad and is developed under the Ministry of Renewable Energy’s Solar Parks scheme. The park has been set up by the Andhra Pradesh Solar Power Corporation Limited (APSPCL), a joint venture company where in 50 per cent equity is held by Solar Energy Corporation of India (SECI), 41 per cent by AP Genco and 9 per cent by Non-conventional Energy Development Corporation of Andhra Pradesh (NREDCAP).

Ajay Jain, Principal Secretary Energy, Andhra Pradesh, told BusinessLine that nearly ₹7,000 crore has been invested on the Kurnool park. Developers such as Greenko (earlier Sun Edison) (500 MW), Softbank Group (350 MW), Azure Power (100 mw) and Adani (50 mw) have together invested around ₹6,000 crore,while around ₹1,000 crore has been put in by the State Government.

The 5,811-acre site has more than 40 lakh panels with a wiring network over 4,000 km long. In comparison, the site is little more than the Hyderabad international airport (5500 acre).

As regarding the price of solar energy, the developers had contracted for supplying at ₹4.63 per unit, and two developers Azure and Adani will be supplying at ₹5.13 per unit.

However, with the project getting bundled with the NTPC thermal project, the overall cost works out to about ₹4 per unit.

According to the experts, the power generated from the solar park is enough to meet about 80 per cent of the total power requirement of Kurnool district.

(This article was published on May 9, 2017)
Link to comment
Share on other sites

త్వరలో సౌర విద్యుత్ నిల్వ విధానంపై అంతర్జాతీయ సదస్సు

సౌర విద్యుత్ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా దీనిపై ప్రపంచవ్యాప్తంగా వున్న సాంకేతిక పద్దతుల గురించి తెలుసుకోవడానికి వీలుగా త్వరలో అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహించాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీలో సౌర శక్తికి కొదవలేదని, సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరును సార్ధకం చేసేలా రాష్ట్రాన్ని సౌర విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా మార్చుతామని చెప్పారు. సౌర విద్యుత్‌ను నిల్వ చేసుకునే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా విద్యుత్ వినిమయ ఛార్జీలను గణనీయంగా తగ్గించుకోగలుగుతామని అన్నారు. యూనిట్ రెండు రూపాయిల చొప్పున సౌర విద్యుత్‌ అందించగలిగితే ఇది దేశానికే మేలిమలుపు కాగలదన్నారు.

 

సౌర, పవన విద్యుత్ నిల్వకు సంబంధించి నూతనంగా ఆవిష్కరించిన సాంకేతిక పద్దతులపై సమాలోచనకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు సీయం చెప్పారు. ఇంథన నిల్వల్లో అగ్రగామి సంస్థలుగా ఉన్న వారంతా ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. ఏపీని మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవడానికి ఇదే సాధనం అవుతుందని అన్నారు.

 

సౌర, పవన విద్యుత్ నిల్వ విధానంలో మరింత సమగ్రమైన అధ్యయనానికి సహకరించేలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ అశోక్ ఝున్ ఝున్ వాలాను వెంటనే సంప్రదించాలని ముఖ్యమంత్రి ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్‌కు సూచించారు. భారత్‌లో 50 శాతం విద్యుత్‌ను సౌర శక్తి ద్వారా సమకూర్చుకునే ఒక నూతన ఆవిష్కారాన్ని చేసిన అశోక్ ఝన్ ఝున్ వాలా 2030 నాటికి దేశమంతటా సౌర విద్యుత్‌పై ఆధారపడేలా చేయాలన్న ఆశయంతో పనిచేస్తున్నారన్నారు. ఇలావుంటే, అనంతపురము జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇంథన విశ్వవిద్యాలయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఇంథన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ను ఆదేశించారు. దేశంలో ఇదే తొలి ఇంథన విశ్వవిద్యాలయం అవుతుందని, విద్యుత్ రంగంలో నిరంతర పరిశోధనలు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

పరిశ్రమలకు పాతికేళ్లూ ఒకే ఛార్జీ!

సౌర విద్యుత్‌తో సాధ్యంపై కలెక్టర్ల సమావేశంలో సీఎం

చంద్రబాబు మార్గసూచీ!

ఈనాడు, అమరావతి: సౌర విద్యుత్‌ను ఒడిసి పట్టి, దాన్ని నిల్వ చేసుకొని వాడుకోవడం ద్వారా పరిశ్రమలకు పాతికేళ్లూ ఒకే ధరకు ఇవ్వొచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఈ క్రమంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారు. యూనిట్‌కు రూ.4 కన్నా తక్కువ ధరకే విద్యుత్‌ సరఫరాపై నేడూరేపూ జరగనున్న కలెక్టర్ల సమావేశంలో మార్గసూచీని సీఎం చంద్రబాబు నిర్దేశించనున్నారని ఇంధన, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, సీఆర్‌డీఏ సలహాదారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌర విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని దీర్ఘకాలం స్థిరమైన ధరకే విద్యుత్‌ అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను కోరినట్లు ఆయన వెల్లడించారు. రెండో దశ విద్యుత్‌ సంస్కరణలు ఆశించినట్లుగా అమలులోకి వచ్చేలా చూడాలని విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావుకు సీఎం సూచించారని తెలిపారు. విజయనగరం జిల్లా మక్కువ, నెల్లూరు జిల్లా కసుమర్రులో సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు టెండర్లను పిలిచామని, ఇవి సౌర విద్యుత్‌ నిల్వ సామర్థ్యం(బ్యాటరీ బ్యాకప్‌) కలిగి ఉంటాయని, ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్లకు సౌర విద్యుత్‌ను అందించడంలో భాగంగా ఎక్కడికక్కడ ‘మినీగ్రిడ్‌’లను నిర్మించాలన్న నిర్ణయానికి ఇప్పటికే ప్రభుత్వం వచ్చింది. ఒక సబ్‌స్టేషన్‌ ఒక మినీ గ్రిడ్‌గా ఉంటుంది. దాని పరిధిలో నిర్మించే సౌర ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ దానికి అందుతుంది. 4 గంటలపాటు సౌర విద్యుత్‌ను నిల్వచేసే సామర్థ్యాన్నీ ఇవి కలిగి ఉంటాయి. వ్యవసాయ పంపుసెట్లకు ఇవ్వగా మిగిలిన సౌర విద్యుత్‌ను ఇతర అవసరాలకు ఇస్తారు. సౌర ప్రాజెక్టుల్లో ఒకసారి ఒప్పందం జరిగాక దాని జీవిత కాలం (25 ఏళ్లూ) ధర ఒకేలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలకు కూడా 25 ఏళ్లూ ఒకే రేటుపై విద్యుత్‌ను ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. రెండేళ్లలో సౌరవిద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీ ధరతగ్గొచ్చని, అపుడు ఈ రకంగా ఇవ్వడం సులువు అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Link to comment
Share on other sites

ivanni janallki promote cheytaniki edina separate wing unda ?

Ayinappudu promote cheddam brother..2 years lo 2 time pencharu industries ki ...one month recent ga pencharu industries ki..anthaka mundu 6rs per unit undedi..ippudu 7.8 ki pencharu..1MD 371 rs undedi..danni 465 chesaru..edo paper ki cheptharu..
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
  • 4 weeks later...
  • 2 weeks later...
కడపలో వేగంగా ‘సోలార్‌’ పనులు
21-08-2017 02:51:03
 
636388881547548289.jpg
  • జిల్లాలో 9వేల ఎకరాల భూసేకరణ పూర్తి
  • 1500 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం
కడప, సెవెన్‌రోడ్స్‌, ఆగస్టు 20: రోజురోజుకు పెరిగిపోతున్న విద్యుత్‌ వినియోగానికి సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌పై దృష్టి సారించింది. కడప జిల్లాలో 9 వేల ఎకరాల్లో రూ.9 వేల కోట్ల వ్యయంతో 1500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌ ప్లాంట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
కర్నూలులో 1000, అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్లాంట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జల, బొగ్గు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సులభం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాక బీడు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఈ పనులను పర్యవేక్షిస్తోంది.
 
వేగంగా సాగుతున్న పనులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని చకునాల గ్రామంలో 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే వంద మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది. అలాగే గడివేముల మండలంలోను 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పనులు చేపట్టారు. అనంతపురం జిల్లాలోని నంబులపూలకుంటలో 4 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వంద మెగావాట్లు సరఫరా చేస్తున్నారు. నెలాఖరుకు మరో 200 మెగావాట్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే జిల్లాలోని కదిరి రూరల్‌ మండలంలో వున్న కుడాకుల గ్రామంలో, నల్లచెరువు మండలం కె.పూలకుంట, మద్దిమడుగు, ఊబిచర్ల గ్రామాల్లో.. తనకళ్ల మండలం బితోడు గ్రామంలోను చిన్నచిన్న సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
 
9 వేల ఎకరాలు.. రూ.9 వేల కోట్లు
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం కడప జిల్లాలోని గాలివీడు మం డలంలో 3 వేల ఎకరాలను సేకరించారు. రూ.3 వేల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే మైలవరం మండలంలోని దొడియం, వద్దిరాల, తలమంచిపట్నంలలో 6 వేల ఎకరాలు సేకరించారు. రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంటు ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చే యడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్లాంట్ల కోసం స్థల సేకరణ ఒకింత కష్టమైనా అధికారులు సా ధించగలిగారు. కాగా జిల్లాలో రామాపు రం, సింహాద్రిపురం మండలాల్లో రెండు చిన్నప్లాంట్ల ద్వారా ఇప్పటికే 60 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
విద్యుత్తు నిల్వకు ప్రపంచబ్యాంకు సాయం

ఈనాడు, అమరావతి: విద్యుత్తు నిల్వకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేయడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌తో సమావేశమైంది. రాష్ట్రంలో స్మార్ట్‌ విద్యుత్తుమీటర్లు, సబ్‌స్టేషన్ల అభివృద్ధి తదితర కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు రాష్ట్ర ఇంధన శాఖకు 400 మిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చింది. ఈ పనుల ప్రగతిని సమీక్షించారు. 30 శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత సౌర ఇంధన సంస్థ రాష్ట్రంలో 150 మెగావాట్ల హైబ్రిడ్‌ సౌరవిద్యుత్తు ప్లాంటు ఏర్పాటుచేస్తోంది. దీనికి కూడా ప్రపంచబ్యాంకు రుణం అందించనుంది.

Link to comment
Share on other sites

  • 1 month later...

Andhra Pradesh’s solar-wind park is largest

DECCAN CHRONICLE. | HOSKOTE NAGABHUSHANAM
Published Dec 2, 2017, 3:49 am IST
Updated Dec 2, 2017, 3:49 am IST
World Bank to fund project that will generate 160MW in Anantapur district.
There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind.
 There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind.

Anantapur: The world’s first ever solar-wind hybrid park is being planned in Anantapur district. The World Bank is funding the project, which is estimated to cost Rs 1,000 crore and will spread across 1,000 acres of land. The 160-MW park will also have battery back-up that will ensure that take the lag when the wind speed reduces at night, when there is no sun. This is also being promoted as a pilot project, where grid failures can be totally avoided.

There are similar installations in Jamaica and China, but the one coming up in Anantapur will be the largest of its kind. The Solar Energy Corporation of India, AP Solar Energy Corporation, AP Nedcap and APTransco will be jointly working on the park. Nedcap has identified about 2000 acres of government owned barren land in Muthavakuntla in Kanaganipalli mandal in Anantapur district.

 

Energy officials, led by Mr Ajay Jain, had to work out a new design concept following the sudden failure of the state grid a few months ago due to power fluctuations. Sources said about 2,000 MW of power was being generated through wind and solar sectors in the state. 

A few months ago, this fell to 70 MW within a day, affecting the grid. "With the sudden grid failure, the state suffered a power cut and there was no immediate possibility of starting the thermal units that had shut down", a senior official recalled.

The grid failure forced the power sector to design an innovative concept to avoid similar incidents using solar and wind power. The solar-wind park is a part of this plan. The park will generate 120 MW of solar power and 40 MW of wind energy. It is associated with a 40-MVAH battery backup, Nedcap district official K. Kodandarama Rao said.

 

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...