Jump to content

NTR Housing Scheme

Recommended Posts

Housing lo utter failure this government

"aade baaga ichhadu" ane kaadiki vachhindi le ground lo

Abbayya... YSR cheppinattu anni illu kadithe inka illu kattinchatam avasarama? illu ani money tinatam tappa kattinavi enni? janala daggara money teesukuni illu kattakunada saagadeyatam enni chudaledhu

 CBN ee term lo okka illu kattichanani cheppaledhu. state divide ayyindhi... ippuduppude kudutapadutondhi.. so ippudu announce chesaru illu kadatamani...vente laagulo vuchha paddattuvunnayi... so criticizing started...  YSR laa CBN mayala fakir kaadhu kadha... notoki edhi vasthe adhi cheppataniki

Link to comment
Share on other sites

sare, cheyyaledu...publicity ledu...corrupted and deceased YSR ye baga chesaadu ani anukuntunnaru...........ivanni pakkana pettandi.

NTar scheme yevariki raavaalo varike ivvandi. Guarantee ga with quality in time construction complete chesi beneficiaries ku hand over cheyyandi. This is only the solution...isn't it?

Link to comment
Share on other sites

State deficit lo undi. Basic infra kuda ledu. Literally begging. Edo tochindi chestunam. Nachithe vote eyyandi lekapothe vere Vadiki veyandi. Pensions salaries ke dabbulu leni stage nunchi ocham. Aina combined state lo revenue ki separate state lo revenue ki comparing ento. Pachiga cheppalante daridram lo undi ah age without capital and other basic infra. I time lo benefits ivadame goppa. Adi janalaki Ardham kakapothe vala daridram cadre ki kuda Ardham kakapothe amen.

well said akhil
Link to comment
Share on other sites

well said akhil

thanks annay

Everybody has their own priorities especially andhrites.

I cannot leave hyderabad and come stay in AP now so I don't have a right to criticize seeing the plight of the state. Either support it or stay away. All I can do is silently contribute what I'm capable of. I'm not satisfied with the way CBN is handling few things. It doesn't mean I get out criticizing all the time. Ikada janalaki sarada aypoyindi to compare with TG AND UNITED AP. TG HAS HYDERABAD. AP ki emundi?? TG is mortgaging everything showing hyderabad and it is worth it. Climatic advantage nunchi edi chusina hyderabad is a better city. You have no chance to compare at all. You cannot fight a state with a capital like hyderabad. Gonthu kosi bayataki pampinchesaru AP vallani. AP people antha siggu malina mandha desam lo ekkada ledu anukunta. They forget so easily. Koncham aina rosham undali velu chesina daniki. They used everything including our abilities. Kashtapadi kattukunte idi only make ani tosesaru .

All you can do now for your state is

Either stay there and create economic activity

Else ask your people to pay taxes accordingly

Don't dare commenting my state and my leader. He is an axxhole sometimes I agree to it but far better than many axxholes.

I still wonder how easily AP people forget what has been done to us. We are still begging. We dont have money. We have mortgaged many things for loans. Everybody is giving only looking at the vision CBN has.

Link to comment
Share on other sites

ee okka candidate posts prathi thread lo mamuluga levuga

sivariki nfdb jaffas and baffas ki favor ga lekapothey boothulu thittey stage ki theesukuvacharu

aayana cheppindi reality,ground level check cheakondi inkaa details kaavalante

Utter failure ee scheme

Link to comment
Share on other sites

thanks annay

Everybody has their own priorities especially andhrites.

I cannot leave hyderabad and come stay in AP now so I don't have a right to criticize seeing the plight of the state. Either support it or stay away. All I can do is silently contribute what I'm capable of. I'm not satisfied with the way CBN is handling few things. It doesn't mean I get out criticizing all the time. Ikada janalaki sarada aypoyindi to compare with TG AND UNITED AP. TG HAS HYDERABAD. AP ki emundi?? TG is mortgaging everything showing hyderabad and it is worth it. Climatic advantage nunchi edi chusina hyderabad is a better city. You have no chance to compare at all. You cannot fight a state with a capital like hyderabad. Gonthu kosi bayataki pampinchesaru AP vallani. AP people antha siggu malina mandha desam lo ekkada ledu anukunta. They forget so easily. Koncham aina rosham undali velu chesina daniki. They used everything including our abilities. Kashtapadi kattukunte idi only make ani tosesaru .

All you can do now for your state is

Either stay there and create economic activity

Else ask your people to pay taxes accordingly

Don't dare commenting my state and my leader. He is an axxhole sometimes I agree to it but far better than many axxholes.

I still wonder how easily AP people forget what has been done to us. We are still begging. We dont have money. We have mortgaged many things for loans. Everybody is giving only looking at the vision CBN has.

:super:
Link to comment
Share on other sites

aayana cheppindi reality,ground level check cheakondi inkaa details kaavalante

Utter failure ee scheme

Bongulo ground realities....demonitization janalu boothulu dobbuthuntey desam kosam barinchalera ani sodi...ee ipudu state kosam moosuku kurcholera...thinataniki ledu ra antey jyothi laxmi kavali Daani koothuru kavali antu roju gola....

Link to comment
Share on other sites

15నెలల్లో పది వేల ఇళ్లు కడతాం:మంత్రి నారాయణ
15-04-2017 14:47:15
636278644412009720.jpg
కర్నూలు : అందరికీ ఇళ్లు పధకం కోసం జగన్నాధ గట్టు దగ్గర స్థలాన్ని మంత్రి నారాయణ, ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఎంపిక చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథ గట్టు వద్ద 15 నెలల్లో పది వేల ఇళ్లు కట్టేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. రాబోయే పోంగల్ నాటికి సగం ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని తెలిపారు.
Link to comment
Share on other sites

గృహనిర్మాణశాఖకు అదనంగా 500 కోట్ల కేటాయింపు
 
అమరావతి: గ్రామీణ గృహ నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామీణ గృహనిర్మాణశాఖకు అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారు. రెండు లక్షల ఇళ్లను సత్వరం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కాల్వ అన్నారు. అసంపూర్ణంగా ఉన్న ఇళ్లకు రూ. 25 వేలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల ఇళ్లు పేదలకు అందించాలని చంద్రబాబు ఆశయంగా పెట్టుకున్నారని కాల్వ చెప్పారు. పేదలు నిర్మించుకునే ఇళ్లకు 400 చదరపు అడుగులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందిస్తామని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి కాల్వ అన్నారు.
Link to comment
Share on other sites

ఇంటికి 25 వేలు
 
636279043717108104.jpg
  • అసంపూర్తి ఇళ్లకు సాయం!
  • 2 లక్షల ఇళ్ల పూర్తికి 500 కోట్లు
  • నిధుల విడుదలకు సీఎం పచ్చజెండా
  • టీడీపీ ఎమ్మెల్యేల హామీల మేరకు
  • కట్టిన ఇళ్లకూ నిధులు మంజూరు
  • కాలనీల్లో మౌలిక సదుపాయాలు
అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లకు మోక్షం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు ఒక్కో ఇంటికి అదనంగా రూ.25 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 2014కు ముందు ప్రారంభమై వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు నిధులు కావాలని గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు సీఎంను కోరారు. దానికి స్పందించిన సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇళ్లు సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన నేపథ్యంలో లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అప్పటి యూనిట్‌ కాస్ట్‌ రూ.70 వేలకు అదనంగా మరో రూ.25 వేలు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఇలాంటి ఇళ్ల లబ్ధిదారుల్లో అర్హులైన వారిని గుర్తించి కనీసం 2 లక్షల ఇళ్లను పూర్తి చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసంపూర్తి ఇళ్లకు ఇప్పటికే రూ.309 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.500 కోట్లు అవసరమవుతాయని గృహనిర్మాణ శాఖ అంచనా వేసింది. ఈ నిధులను వెంటనే విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారు. దీంతో అసంపూర్తి ఇళ్లకు మోక్షం లభించినట్లైంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేల హామీలతో కట్టుకున్న ఇళ్ల జాబితాను సిద్ధం చేసి, అర్హులైన వారికి నిధులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ గృహనిర్మాణంపై ఆ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలిసి సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వచ్చే రెండేళ్లలో కొత్తగా 4 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలలో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయాలన్నారు. ఇకపై నిర్మించే అన్ని కాలనీల్లో తగిన మౌలికసదుపాయాలు ఉండేలా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. దీనిపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. 2014-15లో మంజూరైన 10 వేల ఐఏవై ఇళ్ల పూర్తికి అవసరాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన నిధులను ఉపయోగించి పూర్తిచేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల అక్రమాలపై విజిలెన్స విచారణ జరుపుతున్నామని గుర్తుచేశారు. గత అనుభాల నుంచి పాఠాలు నేర్చుకుని పనులు చేయాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని సీఎం సున్నితంగా హెచ్చరించారు.
 
గతంలో తమ ప్రభుత్వం గృహనిర్మాణాన్ని బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పూర్తిచేసిందని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. తొలిదశలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. గృహనిర్మాణ శాఖను త్వరితగతిన కంప్యూటరీకరించాలని ఆదేశించారు. అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్‌ చేసి, లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తే వాస్తవ వివరాలు తెలుసుకొనే వీలుంటుందన్నారు. టెక్నాలజీ వాడకంతో ఇంకా ఎంతమందికి ఇళ్లు కట్టాలనే వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన పల్స్‌ సర్వే వివరాలను కూడా అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో హౌసింగ్‌ కార్పొరేషన చైర్మన వర్ల రామయ్య, గృహనిర్మాణ శాఖ ఎండీ కేవీ రమణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
 
10 లక్షల ఇళ్ల నిర్మాణలే లక్ష్యం: మంత్రి కాల్వ

వచ్చే ఎన్నికల నాటికి మొత్తం 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. పెద్ద మనసుతో అసంపూర్తి ఇళ్లకు రూ.500 కోట్లు విడుదల చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో నిర్మించ తలపెట్టిన 4 లక్షల ఇళ్లను ఇప్పుడే మంజూరు చేస్తున్నామని, వచ్చే కేబినెట్‌లో ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. సీఎం ఆదేశాల ప్రకారం కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధిహామీ నిధులను వినియోగిస్తామన్నారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో వివిధ పథకాల కింద మొత్తం 12 లక్షల ఇళ్లు వస్తాయని, అందులో కనీసం పది లక్షలు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు
Link to comment
Share on other sites

ఉత్పత్తి ధరకే లబ్ధిదారులకు సిమెంటు

ప్రభుత్వపరంగా పంపిణీకి ఏర్పాట్లు

గ్రామీణ గృహ నిర్మాణ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వానికి ఉత్పత్తి సంస్థలు సరఫరా చేసిన ధరకే గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంట్‌ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామీణ గృహ నిర్మాణ పురోగతిపై శనివారం సచివాలయంలో మంత్రి కాలవ శ్రీనివాసులుతో కలిసి సమీక్ష నిర్వహించారు. పెరిగిన సిమెంట్‌ ధరలు గృహ నిర్మాణాలపై ప్రభావం చూపుతున్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. గృహ నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అవసరాల కోసం ఉత్పత్తి సంస్థలు సరఫరా చేసిన ధరకు సిమెంట్‌ అందించడం వల్ల విపణిలో ధర పెరిగినా లబ్ధిదారులపై భారం ఉండదని అభిప్రాయపడ్డారు. 2014కు ముందు మంజూరై ఇప్పటికీ నిర్మాణం పూర్తవ్వని 2.93 లక్షల ఇందిరాఆవాస్‌ యోజన ఇళ్లకు రూ.25 వేల చొప్పున అదనంగా కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం రూ.500కోట్లు కేటాయించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రెండేళ్లలో గ్రామీణ పేదలకోసం పది లక్షల ఇళ్లు నిర్మించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రెండులక్షల ఇళ్ల నిర్మాణాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...