Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply

TG lo KKK danda:

 

Anyone collects money from people via donations like 500 Rs, 1000 Rs, 10000 Rs or max 25000 Rs that too from organizations. Butt KKK family is doing danda with contractors, business men, rice mills, industrialists, shop owners, mlas, mps by taking min 1 lac, 2 lacs, 5 lacs. etc. is this fund raising (or) unofficial mafia danda ? Normally people donate in heavy amounts for calamities like floods, earth quakes. but KKK family is doing this unofficially just for their party plenary. ee darunala ni desham lo ekkadaina chusama?

 

KTR - 8 lacs collected from one MP and two MLAs.

 

kavitha - 6 lacs collected from LVR shopping mall.

 

Minister jogu rammanna - 2 lacs from contractor of khanapur lake renovation, 1 lac from nursing home.

 

Minister pocharam - 2 lacs from rice millers association, 

 

MLA shankar naik - 2 lacs from cold storage owner, 1 lac from petrol bunk.

 

MLA ravindra - 5.5 lacs from cotton mills association, 

 

various other mlas are also collecting crores from owners of rice mills, cotton mills, cold storage units, hard ware units, hospitals, hotels etc.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...

TRS Minister Chandulal boothulu to bikshapati.

 

https://youtu.be/0MkdYtdAKow

 

 

నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌!
29-06-2017 03:26:35

 

 

  • నీవు జిల్లా సాధించే మొగాడివా?
  • నా పిల్లగాడు జూస్తే పగలకొడతడు
  • ములుగులో రాజకీయాలు చేస్తావా?
  • ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు
  • భిక్షపతిపై మంత్రి చందూలాల్‌ చిందులు
 
భూపాలపల్లి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సంయమనం కోల్పోయి రెచ్చిపోయారు. రాయలేని భాషలో నానా బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నేను తలుచుకుంటే నీ పేగులు బయటపడతాయ్‌’ అంటూ ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని బెదిరించారు. ‘నీవు జిల్లా సాధించే మొగాడివా.. నీవెంత నీ బతుకెంత.. ఏం పీకుతావ్‌’ అంటూ ఒంటికాలిపై లేచారు. భిక్షపతి ఫోన్‌ చేసినప్పుడు.. చందూలాల్‌ విచక్షణ మరిచి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. బలిసి ఉన్నరు.., పి...కుంట్ల గాడిద కొడుకువి..., లం..కొడుకువి.., గు..త మండ సంపిత్త.. అంటూ దుర్భాషలాడారు. ఈ ఆడియో బయటకు రావడంతో చందూలాల్‌ అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రి అయి ఉండి ప్రజల ఆకాంక్ష కోసం జరుగుతున్న ఉద్యమాలు, ఉద్యమకారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లా సాధన కోసం ఉద్యమం చేస్తున్నందునే భిక్షపతిపై మంత్రి కత్తిగట్టినట్లు అర్థమవుతోంది. చందూలాల్‌తో తనకు ప్రాణభయం ఉందని భిక్షపతి ఆందోళన వ్యక్తం చేశారు. 26వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో భిక్షపతికి, మంత్రి చందులాల్‌కు మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది..
 
 
మంత్రి చందూలాల్‌: హలో...
ముంజాల: నేను ముంజాల భిక్షపతిని సార్‌
మంత్రి: హా.. చెప్పయ్యా..
ము: బాగున్నారా సార్‌..
మంత్రి: బాగున్నా.. పెద్దలు కదా.. ఫోన్‌ చేశారు..
ము: సార్‌.. మీకన్నా పెద్దలం కాదు.. మీతోని మాట్లాడతానని మూడు నాలుగుసార్లు ఫోన్‌ చేసినా..
మంత్రి: బాగా బలిసి ఉన్నరు మీరు.. ములుగు వచ్చి చిల్లరగాళ్లు చిల్లర వ్యవహారం చేస్తున్నరు..
ము: లేదు సార్‌ మిమ్మల్ని కలుద్దామని..
మంత్రి: నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌.. తొక్కితే...
ము: మీతోని కలుత్తానని ఫోన్‌ చేస్తున్నా.. అమ్మతోడు మీ పీఏనడగండి..
మంత్రి: ఏం కలుత్తవయ్య నువ్వు.. పి...కుంట్ల గాడిది కొడుకువు.. నువ్వు నా మీద స్టేట్‌మెంట్‌ ఇత్తవ్‌.. జిల్లా సాధిస్తవ్‌ నువ్వు.. పి..కుంట్ల వ్యవహారం ఏందయ్య నీది.. నీ బతుకేందయ్యా.. నీది.. నువ్వు జానెడ్‌ లేవు.. నా పిల్లగాడు జూత్తే గు..తమండ సంపుతడు..
ము: నీతోని మాట్లాడతనని ఫోన్‌ చేసినా..
మంత్రి: ఏం మాట్లాడుతవ్‌ నువ్వు.. లౌ... మాట్లాడేది.. నీతోని నాకు అయ్యేదేంది. నాకు నీతోని జరిగేదేంది. నువ్వు నాకు వ్యతిరేకతై పీక్కునేదేంది.
ము: అట్లేం లేదు సార్‌.. ఒక్కసారి కలుస్త సార్‌.
మంత్రి: నువ్వు గు.. బలిచిన వ్యవహారం చేయద్దు బిడ్డా.. నకరాలు చేయద్దు.. ఎవల జాగల వాడు బతకాలే.. లేకుంటే మాత్రం గు..త మండ సంపిత్త.. నిన్ను ఆదుకునేటోడు ఎవ్వడు లేడు.. వాడు కుమార్‌గాడు సాయిత.. వాని సాయి త.. పి..కుంట్ల ల..కొడుకులు.. జిల్లా సాధిస్తవురా నువ్వు..
ము: గవాళ్లతోని ఏంది సార్‌.. గవాళ్లతోని అయితే మీకు ఫోన్‌ చేస్తనా..
మంత్రి: పి..కుంట్ల లం..కొడుకువు నువ్వు జిల్లా సాధిస్తవా.. నీ బతుకేందిరా.. నీ బతుకెంత.. ఊళ్లని దోపిడీ చేసి ములుగుకు వచ్చి రాజకీయాలు చేసి నకరాలు చేస్తున్నవా.. నీ బతుకు నాకు తెలువదా..
ము: నా గురించి నీకు తెలవదని నేనన్ననా సార్‌..
మంత్రి: జిల్లా సాధిస్తవారా నువ్వు నామీద కామెంట్‌ చేసేటోనివైనావా..
ము: మీరే జిల్లా సాధిస్తరు సార్‌..
మంత్రి: నీ బతుకెంతరా.. ఎన్ని కథలు చేసినవ్‌ నువ్వు..
ము: వాస్తవమేగాని సార్‌..
మంత్రి: నీ బతుకేంది.. నీ వ్యవహారమేంది..? బిడ్డా తలుచుకుంటే.. నువు ములుగులో కూడా ఉండలేవు.
ము: మీరు తలుచుకుంటే ములుగు జిల్లా అయితది.. మాదేమున్నది..
మంత్రి: నువ్వెవ్వడ్రా.. నన్ను అడిగేటందుకు జిల్లా కావాలని..
 
 
అందుబాటులోకి రాని మంత్రి..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మంత్రి చందూలాల్‌ వ్యాఖ్యలపై ఆయనను వివరణ అడిగేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. అయితే మంత్రి చందూలాల్‌ సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది. మంత్రి పీఆర్‌వో శ్రీనివాస్‌ రెడ్డిని మంత్రి కోసం వాకబు చేయగా, తాను మంత్రి వద్ద లేనని, విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్నానని సమాధానం ఇచ్చారు.
 
 
చందూలాల్‌తో ప్రాణభయం ఉంది
రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్‌తో నాకు ప్రాణభయం ఉంది. రాబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించి ములుగు జిల్లా ఏర్పాటుకు హామీ తీసుకోవాలని కోరేందుకు మంత్రికి ఫోన్‌ చేస్తే నన్ను చంపుతానని బెదిరించారు. ములుగు ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు రెండున్నర సంవత్సరాలుగా నిస్వార్థంగా ఉద్యమం చేస్తున్నాను. అయితే ఈప్రాంతంపై ప్రేమలేని మంత్రి నన్ను నానా దుర్భాషలాడి చంపుతానని బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాకు రక్షణ కల్పించాలి. మంత్రి చందూలాల్‌పై చర్యలు తీసుకోవాలి.
28mlgp21.jpg
- ముంజాల భిక్షపతి, ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు
Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో రోడ్లు కుంగుతున్నాయ్..!
28-06-2017 07:55:30
 
 
636342335202280258.jpg
సెప్టెంబర్‌ 21, 2016... లక్షలాది వాహనాల రాకపోకలు సాగే ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో రోడ్డుపై భారీ గుంత పడింది. అంతకుముందు సికింద్రాబాద్‌, ఫీవర్‌ ఆస్పత్రి, శివంరోడ్‌... ఇలా చెప్పుకుంటే పోతే చాలా ప్రాంతాల్లో రహదారులు కుంగాయి. తాజాగా కవాడిగూడ పద్మశాలి కాలనీ.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో అక్కడి రహదారిపై గొయ్యి పడింది. వర్షాలు అంతగా కురవక ముందే పరిస్థితి ఇలా ఉంటే..? మున్ముందు ఎలా..? పైపులైన్‌లు, నాలాలపై నిర్మించిన రోడ్లు ఎంత వరకు శ్రేయస్కరం..? అంటే భయపడాల్సిన అవసరం లేదని అధికారులూ చెప్పలేకపోతున్నారు. దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్‌ల నుంచి సామర్థ్యానికి మించి సాగుతోన్న ప్రవాహం రోడ్లు కుంగేందుకు కారణమవుతోంది. మరి కొన్ని చోట్ల పురాతన కాలం నాటి పైపులైన్‌లు పగిలి రోడ్లపై గొయ్యిలు పడుతున్నాయి.
 
 
హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) నగరంలో రోడ్లపై గుంతలు కాదు.. భారీ గొయ్యిలు పడడం సాధారణమై పోయింది. రాకపోకలు సాగించే రహదారి ఎక్కడ నోరు తెరిచి మింగేస్తుందో అని నగరవాసులు వణుకుతున్నారు. నిజాం హయాంలో 1908 సంవత్సరంలో మూసీ వరదలతో అప్పటి భాగ్యనగరంలో ప్రవాహ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఉన్న ఒకటి, రెండు లైన్ల రోడ్ల పక్కన పైపులైన్‌లు, నాలాలు నిర్మించారు. కాలగమనంలో నగరం పరిధి పెరిగింది. జనాభా వేల నుంచి కోటికి చేరింది. అదే సమయంలో రోడ్లు.. భవనాలూ విస్తరించాయి. ఈ క్రమంలో నాటి పైపులైన్‌లు, నాలాల పై నిర్మించిన రోడ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయినా అటు జీహెచ్‌ఎంసీ, ఇటు వాటర్‌బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. పైపులైన్‌లు మార్చడం ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా సమస్యలు రాకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
 
రోడ్ల మధ్యలో పైపులైన్లు.. నాలాలు...
వాహనాలు పెరుగుతుండడంతో చేపట్టిన విస్తరణ పనులతో పైపులైన్‌లు ప్రస్తుతం రోడ్డు మధ్యలో ఉన్నాయి. నగరంలో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులు ఉండగా.. వాటి కింద 8051 కి.మీల మేర తాగునీటి, 5వేల కి.మీల డ్రైనేజీ పైపులైన్‌లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నాలాలపై ఏకంగా బస్తీలు ఏర్పడ్డాయి. గతంలో ఓపెన్‌గా ఉన్న నాలాలపై శ్లాబ్‌లు వేసి వాటిపై రోడ్లు నిర్మించారు. ఇప్పుడు అవే మార్గాలపై లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో భారం పెరిగి క్రమేణా రహదారులు కుంగుతున్నాయి. భారీ వర్షాలు పడితే పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ప్రవాహ ఉధృతికి పురాతన కాలం నాటి జీఐ పైపులు పగిలి భూగర్భంలో ఉండే మట్టి కొట్టుకుపోతోంది. దీంతో రోడ్లపై గొయ్యిలు ఏర్పడుతున్నాయి. నాలాల్లోనూ అంతే. ప్రవాహం ఎక్కువగా ఉంటుండడంతో శ్లాబ్‌ కూలి రోడ్లు కుంగేందుకు కారణమవుతోంది. కిందటి సంవత్సరం ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో అదే జరిగింది. 22 ఏళ్ల క్రితం వేసిన 1800 ఎంఎం డయా పైపులైన్‌ నీటి తాకిడికి తట్టుకోలేక పగిలిపోయింది. నాలుగైదేళ్లుగా నగరంలో రోడ్లు కుంగడం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రెండు, మూడు ప్రాంతాల్లో గొయ్యిలు ఏర్పడుతున్నాయి.
 
రూ.4వేల కోట్లు...
శివార్లతో పోలిస్తే కోర్‌ ఏరియాలోనే ఈ సమస్య అధికంగా ఉంది. నిజాం హయాంలో వేసిన పైపులైన్‌లు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం లీకేజీలు ఏర్పడుతున్నా.. అవి పగిలితే మాత్రం నగరంలో రోడ్లు ఎక్కడికక్కడ కుంగి పోతాయి. నగరంలో 1200కిలోమీటర్ల మేర పైపులైన్‌లు శిథిలావస్థకు చేరాయి. వీటిని మార్చాలంటే రూ. 4వేల కోట్లు అవసరమని వాటర్‌బోర్డు అంచనా వేసింది. కుచించుకుపోయిన, బస్తీల పునాదుల కింద కనుమరుగైన నాలాలను పునరుద్ధరించాలంటే రూ. 20వేల కోట్లు కావాలి.
 
పైపులైన్లపై అధ్యయనం...
గ్రేటర్‌లో ఉన్న తాగునీరు, సీవరేజ్‌ పైపులైన్లకు సంబంధించిన డేటా వాటర్‌బోర్డు వద్ద లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు పైపులైన్‌ వేశారు..? ప్రస్తుతం దాని స్థితి..? ఎన్నిసార్లు మరమ్మతు చేశారన్న వివరాల రికార్డు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో పైపులైన్‌ అలైన్‌మెంట్‌ గుర్తించలేని పరిస్థితి ఉంది. మ్యాన్‌హోల్‌ కనిపిస్తేనో.. లీకేజీ జరిగితేనో.. రోడ్డు కుంగితేనో.. అక్కడ పైపులైన్‌ ఉందని గుర్తించే దుస్థితి ఏర్పడింది. దీనికి చెక్‌ పెట్టేందుకు 10సంవత్సరాలు దాటిన సీవరేజి మెయిన్‌లపై అధ్యయనం చేయాలని పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు సూచనల మేరకు అధ్యయనం ప్రారంభించారు. అమీర్‌పేటలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు 5.6 కి.మీలు ఉన్న కేఎస్‌ మెయిన్‌ పైపులైన్‌ను మార్చాలని నిర్ణయించారు. క్యూర్‌ ఇన్‌ ప్లేస్‌ ఆఫ్‌ పైప్‌ (సీఐపీపీ) విధానంలో పైపులైన్‌ను బలోపేతం చేయాలనుకు న్నా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ విధానంలో ప్రత్యేక ద్రావకాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భూగర్భంలో ఉన్న పైపులోకి పంపుతారు. పైపు లోపల చుట్టూ ఆ ద్రావకం ఒక పొరగా ఏర్పడుతుంది. నిర్ణీత సమయం అనంతరం ఆ పొర గట్టిపడి పైపు ధృడంగా మారుతుంది. ఈ పనులు జరుగుతున్న సమంలో పైపులైన్లలో నీటి ప్రవాహం ఉండ కూడదు. ప్రస్తుత ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉంటుంది. నగరంలోని పైపులైన్‌ వ్యవస్థపై వాటర్‌బోర్డు అధ్యయన బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించింది. ప్రస్తుతం పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.
 
వరద నీటికి దారేది..?
వరద నీటి ప్రవాహం కోసమే నాలాలు నిర్మించారు. కాలగమనంలో ఆక్రమణలతో వరద నీటి ప్రవాహ వ్యవస్థ కుచించుకుపోయింది. గంటలో రెండు సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే.. నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. నాలాలు మినహా వర్షపు నీరు వెళ్లేందుకు నగరంలో అందుబాటులో ఉన్న ప్రవాహ వ్యవస్థ అత్యల్పం. కేవలం 1500 కి.మీల మేర మాత్రమే స్ర్టామ్‌ వాటర్‌ డ్రైయిన్‌లు ఉన్నాయి. దీంతో వర్షపు నీరు డ్రైనేజీ పైపులైన్లలోకి చేరి సీవరేజ్‌ నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో పైపులైన్‌ల జాయింట్లు లీకవడం.. పగలడం జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

విశ్వ‌న‌గ‌రం కాదు.. రోడ్లైనా బాగు చేశారా? 
28break-kishan-reddy.jpg

 హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ గాలిలో మేడలు కడుతున్నారని భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ నగరాన్ని అమెరికా, యూరప్‌, ఇస్తాంబుల్‌ చేస్తామని...విశ్వనగరంగా మారుస్తామ‌ని ఓట్లు వేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో హైదరాబాద్‌లో క‌నీసం రోడ్లు అయినా బాగు చేశారేమో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి...సీఎం రోజూ ప్రయాణం చేసే రోడ్లు కూడా గతుకులు గుంతలుగా ఉన్నా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. నగర ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని...సామాజిక మాధ్యమాల్లో మున్సిపల్ మంత్రిపై జోక్స్‌ వేసుకుంటున్నారని ఇదేనా విశ్వనగరమంటే అంటూ నిలదీశారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనంలేదన్నారు. వారానికోసారి కూడా మంచినీళ్లు లేవని. వీధిలైట్లు కూడా వెల‌గంలేద‌ని ఆరోపించారు. మెట్రోరైలు పని పడకేసిందని, పండుగలకు కూడా సౌకర్యాలు కల్పించడంలేదని దుయ్యబట్టారు. మూడేళ్లుగా డీడీఆర్‌సీ మీటింగ్‌ లేదని ఎక్కడా కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పనిలేదన్నారు. ఉస్మానియా, గాంధీలాంటి ఆసుపత్రుల్లో మరణాలు పెరిగాయని ఆసుప‌త్రుల్లో సైతం  అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

 

https://youtu.be/vmJfruaKxVU

Link to comment
Share on other sites

KTR tweet chesadu kada ET report on miyapur land scam is bogus ani....Kaani chivariki govt. officials oppukunnaru. lot of forgery is done and now govt. is going to court on plot given to google. microsoft land kuda waqf board di ata. So govt. is now trying to take back from waqf.

 

ee KTR gaadu mudda pappu kante ghoram. emi teliyakunda tweets esthuntadu.

 

------------------------------------------------------------------------------

 

After reports of Rs 15,000 crore land scam, Telangana government sprucing up land records

 
BY ET BUREAU | JUN 28, 2017, 10.22 AM IST
Post a Comment
 

HYDERABAD: The Telangana government has initiated several measures to methodically spruce up the land records in Hyderabad in a bid to protect the interests of investors, said a top government official. 


"There are issues with land records in Hyderabad," Telangana's industries secretary Jayesh Ranjan said. "(With) most of the original records dating to the Nizam period being in Persian, it gives an opportunity to people with a criminal bent of mind to tamper with and forge the land documents and create non-existent claims," he said. 

However, the Telangana government official said, the "government has ensured that its claims are established by following every legal recourse available and that the investors' interests are protected." 

In response to a story published in The Economic Times, dated June 25 titled 'Largest realty scam in Telangana worth Rs 15,000 crore', Ranjan in an email statement said, "Many government lands alluded to in the article have fallen into litigation because of these reasons." 

"The so-called Rs 15,000-crore 'scam' mentioned in the article pertains to a set of criminal activities in which land records of government lands in Miyapur have been forged and claimed as private in collusion with registration department officials," he added. 

The government, he wrote, has acted swiftly by cancelling the registrations, taking disciplinary action against the officials, and filing criminal cases against the private parties. "These lands in Miyapur have not been allotted or auctioned in favour of any investor. Rs 15,000 crore bandied about as the value of the 'scam' is also a hypothetical number without any basis," he said. 

ET in its report highlighted the concerns of global investors on the issue of land titles in Hyderabad after the recent unearthing of a fraud in land registration involving hundreds of acres of land in the Miyapur area. 

In addition, the report also cited examples of global and domestic companies like Google, Microsoft and Lanco, among others, who have faced disputes over land titles even after purchasing land from the government. 

In his email statement, Ranjan wrote, "The government land allotted to Google at a location called Kokapet has been claimed to be private land by a person based on forged documents. The government has brought this out in the courts with all evidence and is awaiting final judgment. "To ensure that the global search engine giant's growth plans were not delayed, the Telangana government has allotted an alternative piece of land, where Google is setting up its largest campus in the world outside its headquarters at Mountain View." 

Ranjan said the land allotted to Microsoft to build its largest campus outside their global headquarters in Redwood also faced land title issues. "These lands have been claimed as Wakf lands later," he said, adding that "the government has affirmed in the court that if the Wakf claims are substantiated, the Wakf Board will be given lands of equivalent value elsewhere." 


Similarly , conceding the land title disputes that Lanco suffered after they bought 100 acres of land from the government to build Lanco Hills, Ranjan said, "The dispute with Wakf Board is before the courts, with government's clear stand that Wakf Board will be given alternative lands if they can substantiate their claims." 

He said Hyderabad has, in the last few years, been the go-to destination for commercial investments, and some of the most marquee names have chosen Hyderabad over other comparable cities to set up their centres. 


 
 ..>
Link to comment
Share on other sites

తెలంగాణా బుడగ బద్దలు అయ్యింది ...నేషనల్ మీడియా లో కలకలం ......హైదరాబాద్ అంతా దేశం లోనే కనీ వినీ ఎరుగని రియల్ ఎస్టేట్ కుంభకోణాలు .....

---------------------------------------------------------------------------------

హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లబో దిబో ..అంటున్నారు

కచరా కుటుంబ కబ్జాలతో విసిగిపోయిన MNC కంపెనీలు

పెట్టుబడి వర్గాలలో కలకలం ..వెంటనే పెట్టుబడుల ఉపసంహరణకు ...తీర్మానం ..

హైదరాబాద్ ఎం ఎన్ సి ల చూపు పక్క రాష్ట్రాల వైపే ..ఇప్పటికే స్థలాల వేట మొదలు ...1-2 ఏళ్ల లో ఎలాగైనా బయట పడాలి అని పట్టుదల ...

 

 

HqUEDPh.png

Link to comment
Share on other sites

Shamshabad lo Biggest land scam is unearthed  TOI.

 

----------------------------------------------------------------------------

 

Shamshabad epicentre of land scam. It's bigger than Miyapur

 

HYDERABAD: No While prime accused in the mammoth land scam in Miyapur are yet to be arrested even a month after it was unearthed, investigators are not making any effort to book political bigwigs involved in other land scams in areas like Ghansimiyaguda, Bahadurguda, Dandumailaram and Hafeezpet.

In Ghansimiyaguda village in Shamshabad mandal, in two survey numbers, Goldstone Prasad whose name has been linked to Miyapur scam, his family members, two former ministers, including a ruling TRS party leader and a city Congress leader are said to have allegedly purchased nearly 410 acres from assignees in the guise of jagir land. The legal battle is still going on between the state government and these private parties. According to officials, mutation of land on their names and firm's names is pending with revenue divisional officer and joint collector of Ranga Reddy district.

Interestingly , ACB raids on house of Kukatpally former sub-registrar Rachakonda Srinivas Rao (accused in the Miyapur land scam), revealed he invested big money in a company that is among those who purchased land parcels in controversial survey numbers in Ghansimiyaguda village.

In Bahadurguda village, a former Congress MP from erstwhile Warangal district is said to have purchased 50 acres from some persons, who allegedly encroached on government land from the same Shamshabad mandal along with other politicians and a power broker and sold 120 acres to a real estate firm. In all, the district administration suspects about 502 acres in two survey numbers have gone missing from government records. In Dandumailaram village in Ibrahimpatnam, family members of TRS MP K Keshava Rao are said to have purchased 40 acres from a private firm even as the government claimed it as its own. After the issue surfaced, the TRS MP has volunteered to cancel the registration. Name of another TRS leader and advisor D Srinivas has been linked to a land row in which he allegedly pur chased about 9 acres in Medchal mandal from assignees.

When asked why role of politicians in these land deals are not being investigated, a senior revenue official told TOI: "Our district administration officials have sent a detailed note to the state government on lands, especially shell companies. It is up to the government to take the matter further." Even a month after the `587crore Miyapur land scam broke out, police have not been able to nab many of the accused in the case. Those who have been rounded up in this scam include Kukatpally subregistrar and two directors of Trinity Infra Ventures Ltd PS Partha Sarathi and PVS Sharma. Police also arrested Balanagar sub-registrar Mohd Yousuf for causing `686 crore loss to the state government in the form of registration and stamp duty by registering the properties.

"Prasad's family members and his suspected shell companies have several hundreds of acres around Hyderabad. Generally , when a scam breaks out, police forms special teams to identify culprits. But in this case, the agencies are not been making any effort, barring arresting low-rung officers and not giving us the go-ahead in probing other land scams," a senior official in the revenue department said.

 

When asked about it, Madhapur DCP P Vishwa Prasad told TOI: "In all, eight accused in the Miyapur and two in the Balanagar scams are still absconding. At this juncture, Goldstone Prasad is not an accused."

 

*Times view:

 

The state government is playing ostrich while the entire city and suburbs are embroiled in one of the biggest land scams in the country. The Miyapur scam p of an iceberg. Hundreds of acres of land in is just a tip of an iceberg. Hundreds of acres of land in Shamshabad area have also been gobbled by land sharks and several political bigwigs are also allegedly involved in fraudulent dealings.

 

Is this what's stopping the government from proactively investigating the scam? A thorough probe will blow the lid on the high and mighty. After the probe kick-started, only 3 registrars were raided and then it has gone into deep freeze. The government should stop keeping its eyes wide shut to save it from more embarrassment.

 

Link for TOI article.

Link to comment
Share on other sites

Kaleshwaram Project to Be a White Elephant to Telangana?

Jul 07 2017 at 9:15 am

Telangana Government’s Ambitious Kaleshwaram Project may turn to be a White Elephant for the state in its current form. According to the DPR, the project needs 13558 Million Units of Power every year. According to the current rates, it will cost 8677 Crore to the state exchequer every year.

It means the government has to spend 46,732 Rupees on each acre that is going to be cultivated with this project. It is more several thousands more than what the farmers earn from their fields. But then, in the project DPR, the government estimated the power bill only to the tune of 4067 Crore.

The government’s argument is that power will get cheaper by the time the project is completed. Even at government’s rate, the Power bill per acre is more than what that can be earned through the cultivated lands. The Project Maintenance costs will add up to the bill and will take a heavy toll on the state exchequer every year.

Irrigation Projects are often difficult to execute and costly to maintain in Telangana due to its natural topographical challenges. Hence the government is dependent on Lift Irrigation Projects which are costly and requires a lot of power.

Read more at: Link

 

Kaleswaram is New Project per CWC. Link.

 

Kaleswaram cost 80,500 Cr at present estimate. Link.

Link to comment
Share on other sites

Telangana land scam: Google, Microsoft, domestic companies affected by unclear land titles

 

Investors are now acquiring land only from the government or corporate houses, as these have clear titles.

61572-fcluvsswbi-1498472708.jpgImage credit: Aly Song/ Reuters

 

Major global companies like Google and Microsoft are unsure about the value of their real estate holdings in Hyderabad, after the Telangana government initiated several legal cases questioning the ownership and transfer of land holdings, in what is alleged to be a scam worth Rs 15,000 crore, reported The Economic Times on Monday.

 

After Opposition pressure, the Telangana government had announced termination of suspicious land registrations in the city. Investors who are now affected by unclear land titles in Hyderabad include Google, Microsoft, Tishman Speyer, Shapoorji Pallonji, DLF, Lanco, Puravankara, Sattva Salarpuria and My Home group.

“It’s time for the government to rethink and examine all the existing procedures and make clear titled land banks available for investors,” said Veera Babu, managing director of commercial real estate services company Cushman & Wakefield. Bijay Agarwal, MD, Salarpuria Sattva Group, said that investors were now acquiring land only from government or corporate houses, as these have clear titles.

 

In the latest land scam, the accused colluded with land registration officials to acquire hundreds of acres of contentious land in Hyderabad’s Miyapur and some other localities. Moreover, senior leaders in the Telangana Rashtra Samiti are accused in the scam. PS Prasad, former attorney of Shapoorji Pallonji group’s Cyrus Investments, helped the group get certain title clearances. TRS secretary general K Keshava Rao, whose family acquired contentious land from Prasad’s business entities, last week announced they were pulling out of the deal after sustained Opposition pressure.

 

The TRS government last week issued an ordinance cancelling certain powers of officials of the land registration department. But the Opposition Congress, Bharatiya Janata Party and Telugu Desam Party allege that government lands worth at least Rs 1 lakh crore in Hyderabad were encroached upon during the three years of TRS rule. Telangana IT and industries minister KT Rama Rao, son of Chief Minister K Chandrasekhar Rao, said the government was willing to reach out to investors to assuage their concerns.

 

But the latest land scam could affect the investment flowing into the Telangana market in the short term, a global property consultant said. Hyderabad’s real estate market has been on an upswing since 2014, but this could now change due to the land scam.

Link.

Link to comment
Share on other sites

Janalno visham nimpataniki abaddalu chepte vati covering ki chese panulu kuda ante untai...ex:- 2014 powr loki ragane CBN Dummagudem migilina cost memu baristam ani multiple times cheppadu....danivalla Sagar tailpondkinda&80 M lift to sagar DAM ki kuda water vastai..also 100% it passes through T .... udyamam time lo gorrelni cheyyataniki dani meda mislead chesi cheppina abaddala phalitam konni kharmalu...

 

Forget about 80M lift to sagar DAM from Dummagudem water.....Gravity&madyalo oka chota chinna lift lo "SAGAR TAILPOND 7 TMC+Pulichintala 45 TMC =52 TMC" storage undi...

 

Nalgonda&Khammam Sagar painunchi chukka lekunda GOdavari water to survive ayyevi...Sametime manam SEEMA ki istunattu NALGONDA&KHAMMAM krishna LEFT allocated share ni Mahaboob nagar vadukunedi .....vallake major benefit to be frank....

 

a durmargapu samardana ga Dummagudem cancellation/redesign valla mana CBN ki vachinde Pattiseema lanti overnight idea.... we implemented FULL within 1 year(5 months for 12 TMC) and Today this year 100 TMC water istundi....CBN emo Krishna based AP districts ki PATTISEEMA to life ichadu...KRISHNA DELTA ki awarded share vadakunda SEEMA ki pranam posadu(e vishyam oppokonodu manishe kadu)

 

Other side emo Krishna based T jilla death sentence rastunadu.....Water leni Krishna meda Palamuru-Rangareddy 100 TMC LIFT ani bomma chupitte gorrelani chestunadu...Malli a project karchu 50K(it will go high as time passes) and yearly power cost per acre 15K-30K.....

 

Kaleswaram-Godavari based ki vache tappatiki 130 meters lift in 3 LIFTS ani 1 lakh crore project avutundi as of Today for construction ....Malli yearly cost 20K per acre daka antunaru power e.t.c...ademante future lo power cost lu taggutai ani over exaggarate chesi oohalo telustunaru...enta power cost taggina per acre cost same as crop yeild ayyettu undi..

 

Inka bhayankaramaina technical feasibility nijalu unnai....kanisam media vatini cheppanu kuda cheppadu bayapadi...

 

cheppalate idi kaleswaram plan for simple&easy explanation

 

- Handri ki water ivvataniki LIFT srisailam daggara kakunda PUlichintala daggara petti back Sagar,Srisailum todite etla untundo almost atla....
daniki justification inka kindaki velte water perugutai ani :) kani miss ayina point kindaki velte LIFT cost peruguddi..River eppudu paina ayete gravity to veltai..adi irrigation minimum common sense

 

ippudu manam kinda water perugutai ani PULICHINTALA=>Sagar=>Srisailum ani back LIFT design chestama? CHestam eppudu manaki vere option ledu only kinda matrame water unte.....kani kaleswaram lo a situation kuda kadu....same river lo down ki velli kadutunnaru....

 

Mallanna sagar reservoir:- idi part of Kaleswaram project lo oka main part

 

ekkadanna reservoir river/stream ki across ka kadataru...kani manodu "PARALLEL" ga propose chesadu...
A "PARALLEL" proposal pakkana "lineament"(loya,valley anukondi) undi....50 TMC water next to it has potential to create perennial flow...

 

National Institute of Rock Mechanics vallaki study cheyyamani new design "decide" ayina taruvata icharu :) ... memu decide ayipoyam rock stability ki emi cheyyalo chepandi ani taruvata adigaru!!!! politician design cheste atla untai results....

 

Idanta oka Egoism to nadustundi.....idi AP&T matter kadu Nation ki gudibanda.....Center kuda political mileage kossam iddaru kottukunte naku labham ani chustundi kani asalu what is good for both anedi cheyyatla.....Indira Gandhi better ittanti vatillo...e split personality ki pratidi drama art ayipoyindi....

 

malli e Egoism lo part ga Maharastra vadiki Babli e.t.c mi istam vachindi chesukondi height penchukondi ani open approvals  :wall:

 

 

/****************** CBN irrigation lo egoism lekunda eppati kappudu he is correcting himself

 

 

LIFT&PUMP projects lo nenu pattina kundelu mude kallu ani politicians mindset "matrame" implement cheste sankanaki potundi desam....

 

 

Godavari-penna meda ippatiki 4 proposal vachai...everytime WAPCOS given one he shared that with Irrigation expers&farmer groups...after feedback scrapped what he once proposed&even shared with public and asked for revised plan....

 

just 30 KM canal to with Gravity Vamsadhara-Nagavali interlink cheyochu ani okka sari vini CBN pressure petti feasibility report cheyinchadu short time lo after coming to power.....idi CBN irrigation credit lo maro result oriented superb project with least budget.....cheppokovatam cheta kadu manishiki....asalu a idea ki dandalu pettochu...just 80 crores cost adi and two rivers are interlinked.....Vamsadhara lo waste ga potunai water and with this canal it is diverted to Nagavali...2015 middle lo vachina idea ni first irrigation vallu geosptatial data to confirm chepinchi 2016 lo work start chesaru..IRRIGATION idea ni work start cheyyataniki decades padatai...

 

Pattiseema idea vachinappudu he called retired irrigation experts and he cross checked opinion..It is just LIFT and then gravity flow so he saw benefits and gone for it...Polavaram KL Rao cheppina risks meda behind the scenes konni months study chesaru&chepincharu bayataki leak avvakunda....

 

recent ga Guntur/Kommuru canal dwara how water can be served to prakasam also ani pressure petti sadinchadu...His pressure turned into action ASAP and Pattiseema water reaching Prakasam..ippudu how to take Godavari with minimal cost to Gundlakamma ani deeply involved himself...study kuda chestunaru....

 

Chivaraki NSP right canal ki small/multiple releases lo cheste seepage loss vastundi ani he made sure they release with minimal loss.....Took details what can be done better...vallu cheppina BUGGAVAGU CAPACITY increase ni 2 months lo approve chesadu and works started ASAP...that will help Praksam.Guntur to get NSP Right release control as Sagar gates are under T control...

 

Macherla ki veldurti side area ki 30 years nunchi small LIFT proposal undi .eda peda paniki malina projects approve chesina YSR time lo kuda reject chesadu...DECOIT in reality fixed his midset that polavaram won't happen but still I will take water to seema...so he never approved Sagar down small things also...

 

CBN okka sari vini what is it's benefit ani special report teppinchi mani adigadu....mottam chusi detailed ga 2 days lo approve chesadu seeing what such small budget can do that area...

 

Irrigation team ichina report based 5000 checkdams ASAP implementation.....dani results highest praksam,Guntur,Seema lo untai(ivi anni vagulu meda kadtunnaru hill/rock areas lo)

 

 

AP state ki the worst in irrigation ante Undavalli&Jaffa gang chese Pattiseema official numbers pettamanatam...also Polavaram meda A2 gadu chestunna durmargamu with both in nGT&neighbours....inko daridram Handri meeda Chittoor-Anantapur madya godavalu petti political mileage tevochu ani YSRcp mindset.....ilanti negative ideas tappite okka positive ledu...

Link to comment
Share on other sites

Example of Level of Drug Abuse in Telangana. A couple were made addicted to drugs by yoga center owners.

-----------------------------------------

 

Techie couple from Telangana rescued in Tiruvannamalai

 

They were reportedly lured by two persons running a yoga centre

 

Within 24 hours of receiving information, the Tiruvannamalai police rescued a couple belonging to Telangana after they were reportedly lured by two persons and taken in a car to a few parts of Tamil Nadu.

The four persons were handed over to the Telangana police on Saturday(july 8, 2017).

Mr. Kandi and his wife were working in the IT sector. Nearly a month-and-a-half ago, they approached Srikanth Reddy and Usha Srinammi, who were running a yoga centre at Madhapur to attend yoga classes, he said.

The police said the duo made the couple drug addicts.

“They took them in their car and left Madhapur on the evening of July 2. They had taken them to Tiruvanmiyur in Chennai and then to Srirangam.

On the way, they had stripped them of their clothes under the pretext of conducting ‘pooja’ and again took them in the car. They reached Tiruvannamalai on July 6 and were going around the town,” he said.

 

 

Source:- Link.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...