Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply

Yadadri Thermal Plant Estimated cost in 2016 was 30000 Cr for 4800 MW units construction. But plant construction not started yet. Still waiting for land aquisition issues. 2000 Acres of green farming lands will be impacted with this plant construction.

yadadri-thermalplant-tg1.jpg


yadadri-thermalplant-tg2.jpg

 

Link to comment
Share on other sites

కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామంలో TRS మాజీ mla తీగల కృష్ణారెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమ సమస్యలు చెప్పి నిలదీసారు. అక్కడ నుండి వెనుదిరిగిన తీగల కృష్ణారెడ్డి మరియు TRS నాయకులు.

Link to comment
Share on other sites

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ ఎన్నికల నేపధ్యంలో అన్నపురెడ్డి పల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో తాటి వెంకటేశ్వర్లు ప్రచారం చేస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు. కవరేజ్ చేస్తున్న మీడియా పై దుర్భాషలాడిన అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు వారి కుమారుడు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...