Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

4 hours ago, minion said:

Telangana ni odileyyandi ika ... except where kcr fingers in our affairs.

vallu oka stand theesukunnaru, we got to respect that and move on ... now its just like any other neighboring state like ka, tn, or etc.

no big deal.

TRS govt failures articles chesthe em parledhu bro.. future lo vupoyogapadatai mana members ki offices lo TRS valatho debates vachinapudu.. 

let them continue..

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • Replies 547
  • Created
  • Last Reply
ఎత్తిపోతలకు భారీగానే విద్యుత్తు ఖర్చు

 

 మొత్తం ప్రాజెక్టులకు ఏడాదికి రూ.10,500 కోట్ల వ్యయం
 వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం
 సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న ప్రభుత్వం   

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే ఏడాదికి విద్యుత్తు ఖర్చు రూ.10,500 కోట్లు అవుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. పనులు పూర్తి చేసుకుని నీటి వినియోగం జరిగాక ఎక్కువ విద్యుత్తు ఖర్చయ్యే ప్రాజెక్టుల్లో కాళేశ్వరం మొదటిది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రెండోది. ఈరెండూ పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోయడం మొదలైతే ఏడాదికయ్యే విద్యుత్తు ఖర్చు రూ.6328 కోట్లు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తరువాత నిర్వహణ కీలకం. కాబట్టి ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సిఫార్సు చేయాలని 15వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్తు ఖర్చు, నిర్వహణ వ్యయంపై నివేదికను తయారు చేసిన నీటిపారుదల శాఖ 2020-21 నుంచి 2024-25 వరకు విద్యుత్తు ఛార్జీలు, నిర్వహణ వ్యయం రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో విద్యుత్తు ఛార్జీలకే రూ.37 వేల కోట్లు. తెలంగాణలోని 18 ఎత్తిపోతల పథకాలకు కలిపి 11,722 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని నివేదించారు. 2020-21 నాటికి అన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తికావు. పూర్తయినా ఆయకట్టంతా సాగు కాదు. దీని ప్రకారం విద్యుత్తు ఖర్చు రూ.2500 కోట్లే. అయితే ఇది ఏటా పెరుగుతూ 2024-25 నాటికి రూ.10,500 కోట్లకు చేరుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఎక్కువ విద్యుత్తు ఖర్చు అయ్యే ఎత్తిపోతలలో కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, ఎల్లంపల్లి, ఎ.ఎం.ఆర్‌.పి ఉన్నాయి. అయిదేళ్లకు అయ్యే విద్యుత్తు, నిర్వహణ వ్యయాన్ని ఇచ్చేలా సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కోరనుంది.

23hyd-main16a_2.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...
7 hours ago, Siddhugwotham said:

This thread spoil our assumptions in TG results! Every one think that there was lot of negative over TRS govt. But results proved us wrong.

Results kaadu EVMS proved us wrong. Last voted polled in Gajwel was at 5am next day. RO diaries of 45 constituencies didnt have the RO signature..........After 5 pm, kodad had 70k votes polled, 40k votes in kodangal.................list is endless

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...