Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply
  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 4 weeks later...
7 hours ago, Raaz@NBK said:

Madhyalo ee comedy piece Galla Gola endhi :sleep:

TG lo bellampalli ane muncipality chairman (TRS) pi aviswasam peduthunnaru. pettoddu ani aa vuri mla durgam chinnaiah threatened councilor kuthuru in the phone call. mee lands meeda police case lu petti mee lands lakkuntam ani. aa audio leak ayindi. daani gurunche ee ram madhav saying that trs mlas ki magathanam ledu ani.

కౌన్సిలర్ కూతురికి తెరాస ఎమ్మెల్యే వార్నింగ్ | MLA Durgam Chinnaiah Warning Councillor Daughter | Phone Call Audio Leaked |

కౌన్సిలర్ కూతురును ఫోన్ లో బెదిరించిన ఎమ్మెల్యే | బెల్లంపల్లి మున్సిపాలిటీలో రసవత్తర రాజకీయం | NTV

Bellampalle MLA Durgam Chinnaiah threatens Councillor Daughter On Call Over no-confidence motion Against Bodhan Municipal Chairman. TRS Councillors Propose no-confidence motion Against Bodhan Municipal Chairman as he is not doing any welfare activities in Bodhan, Out of 34 councillors 24 Members proposed no-confidence motion Against Bodhan Municipal Chairman.

 

 

Link to comment
Share on other sites

హుస్సేన్‌సాగర్‌ను గోదావరి నీటితో నింపుతాం: కేసీఆర్
07-07-2018 20:36:44
 
 
హైదరాబాద్: గండిపేట, హియాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ లాంటి చెరువులను గోదావరి నీటితో నింపుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు. మిషన్ పంథాలో 'ఫోకసింగ్ ఆన్ అర్బన్ తెలంగాణ' పేరిట పథకాన్ని రూపొందించామని చెప్పారు. మూడేళ్ల కోసం రూ. 55 వేల కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ఇందులో భాగంగా హైదరాబాద్‌కు రూ.45 వేల కోట్లు, ఇతర నగరాలకు రూ.10వేలకోట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. రోడ్లు, పార్కులు, చెరువులు, మురికి కాలువలను తీర్చిదిద్దుదామని అధికారులతో సీఎం చెప్పారు. లే అవుటులో గ్రీన్‌కవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మురికి నీటిని శుభ్రం చేయడానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.

 

KCR promised to fill hussain sagar with godavari water. :roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...