Jump to content

Telangana lo nijalu.


LuvNTR

Recommended Posts

  • Replies 547
  • Created
  • Last Reply
Guest Urban Legend

Singareni results telangana lo abbadalu :lol2:

 

so ivvanni abbadhalu avi maatramey nijam antav

trs mla chesevi evi post cheyyakudadhu antav ?

trs antha clean inkem ledhu antava

majority support vundochu antha maatrana tappulu emi jaragatamledhu  emi chesina right ye ani ye news veyyakudadha ?

 

trs supporter ah meeru if ur a trs supporter no worries continue

Link to comment
Share on other sites

Guest Urban Legend

tappu news vesthey tappu news vestunnam ani cheppadni

trs karyakartha laaga

mla kottadu antey kcr ni emi peekaleru ani posts

minister corruption antey malli trs ye geluchudhi ani posts aapithey better

Link to comment
Share on other sites

  1. Damn rain..just ruined the city #HyderabadRains .....

    DLtN78eVoAAu84m.jpg
    Reply
     
    Retweet
     
     
    Like
     
    Direct mess
  2.  
     
     

    ఎల్బీనగర్‌ ప్రాంతంలో తొలగని వరద నీరు, ఇళ్ల నుండి బయటకు రాలేక జనం అవస్థలు! ►https://goo.gl/VdT1TM  #NTVTelugu #LBNagar #HyderabadRains

     

    ఎల్బీనగర్‌ ప్రాంతంలో తొలగని వరద నీరు, ఇళ్ల నుండి బయటకు రాలేక జనం అవస్థలు || NTV

     

    https://youtu.be/31ol9wl6fwk

     
    0 replies0 retweets4 likes
    Reply
     
    Retweet
     
     
    Like

     4

     

     

     

     

     

     
    Direct message

    Situation outside Falaknuma Railway station, slum inundated, locals left in lurch as no help from the govt. #HyderabadRains

     

    "https://t.co/yWjTXXEUt2"

     

    1:17
    5:06 AM - 8 Oct 2017
     
 
Link to comment
Share on other sites

Hyd city lo andhra vallu ekkuva. So TRS govt. will not put focus. HYD vallu ikanaina melukovali alochinchali. Think about TDP atleast now. 

 

400 years of #Hyderabad legacy being destroyed by 3 years of #TRS rule and disastrous #Municipal Admin! #HyderabadRains #HydPothole

DLpTF9vU8AEfS_0.jpg
0 replies4 retweets8 likes
Reply
 
 
Retweet
 4
 
 
Like
 8
 
Direct message
Link to comment
Share on other sites

okka media chupinchadu....okka jaffa dinni disco cheyyadu..ade mana daggara ayete inkemundu capital munigipoyindi ani news....

 

https://twitter.com/siva0531/status/917423729524719617

 

*****idi kooda kanapadadu

 

TRS MLC Farooq Hussain abused NRI lady, hitting her with Chappal for asking him to vacate flat in #Hyderabad

 

 

e boshadingulu matram takkuva undadu malli

 

bemmi.lol1.gif

 

 

 

DLsL7XRVYAAqcrF.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

idhi kuda nijam kaadhu..graphics

 

how many channels telecasted this news repeatedly

 

meerey alochana chesukondi

Link to comment
Share on other sites

okappudu chinchukunna same batch ippudu net lo ivi messages

 

ఏందీ ఈలు చేసేది అమరుల స్ఫూర్తి యాత్ర న లంగా యాత్రల....అమరులు ఎక్కడిది  స్ఫూర్తి ఎక్కడిది..  e dialogue matram asalu peaks

 

 

/****** 

నువ్వు చెప్పిన మాటలు విని నీ కుటుంబ పల్లకి మోసినందుకు పడేసి కొట్టు.......కోదండరాం ని దొమ్మీలు,మానభంగా లాంటి  సెక్షన్ లు పెట్టి ఇరగతీయ్యి..

 పార్టిక్యూలర్ గ నల్గొండ లాంటి స్ట్రాంగ్ ఏరియా ని పక్క లెక్కలేసి మరి కొట్టు ..సాగర్ విషయం లో అయినా ....దుమ్ముగూడెం అయినా వాళ్ళు బాగుంటే నీకు మంచిది కాదు

 

 

వెలమ లారా,
రెడ్లు అవినీతిపరుడు జగన్ కు జై కొడితే చీ.. ఛీ అని వాళ్ళను ఉమ్మినారు
అదే  #Passport దొంగను ఎందుకు భుజాలపై మోస్తున్నారు  ?

DL_bE37VQAAIyke.jpg

Link to comment
Share on other sites

చూడండి అన్నలు ఆమ్రపాలి గారు మాకు కలెక్టర్ గా ఉన్నప్పుడు. 20సంవత్సరాలుగా. నిర్మించని ఒక తారు రోడ్డును రహదారి లా ఎప్పటికి చెదరకుండా ఉడేట్టు 45కిలో. వరకు నిర్మించి బహుమతిగా ఇచ్చారు....ఆమె పని చేయకుంటే. అక్కడి పాలకులు అడ్డుకుని ఉంటారు. .....పోనీ. KTR. ఎం చేసాడు మీకు....tv show ఎవరిస్తున్నారో అర్థ కావట్లేదా మీకు

Link to comment
Share on other sites

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం.. ఎమ్మెల్యేకు లంచమిచ్చా!

 

సిఫారసు లేఖకు 13 లక్షలు కావాలన్నారు..
రూ.3 లక్షల నగదు నేరుగా ఇచ్చాను
10 లక్షలు ఆర్టీజీఎస్‌ ద్వారా బదిలీ చేశా
ఆ డబ్బుతో స్కార్పియో కొనుగోలు చేసిచ్చా
ఖేడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ హన్మంతు ఆరోపణ
చేబదులు తీసుకుని ఇచ్చేశా: భూపాల్‌రెడ్డి
సంగారెడ్డి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం ఎమ్మెల్యేకు లంచం ఇచ్చానని సాక్షాత్తూ మార్కెట్‌ కమిటీ చైర్మనే ఆరోపించారు. ఎమ్మెల్యే భార్య పేరిట నేరుగా బ్యాంకు ఖాతాకే డబ్బు బదిలీ చేసిన చలాన్‌ను ఇందుకు సాక్ష్యంగా చూపారు. స్పీకర్‌ మధుసూదనాచారి నుంచి తనకు రావాల్సిన రూ.48 లక్షలనూ ఇప్పించాలని సీఎం కేసీఆర్‌కు వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొలపెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు నారాయణఖేడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బయటకు వచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం ఎమ్మెల్యే ఎం.భూపాల్‌ రెడ్డికి రూ.13 లక్షలు ఇచ్చానని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బిడకన్నె హన్మంతు ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబరులో మూడు లక్షల రూపాయల నగదును ఎమ్మెల్యేకు ఇచ్చానన్నారు. రూ.పది లక్షలను ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఎమ్మెల్యే భార్య జయశ్రీ రెడ్డి అకౌంట్‌కు బదిలీ చేశానన్నారు. ‘‘నారాయణఖేడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ పదవిని నాకు ఇవ్వాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావును కలిసి కోరాను. ఎమ్మెల్యే నుంచి లేఖ తెచ్చుకోవాలని చెప్పారు. దాంతో, ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డిని కలిసి సిఫారసు లేఖ ఇవ్వాలని కోరాను. ఆ పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతున్నారని, నీకు పదవి కావాలంటే రూ.13 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అడిగారు. ఆ మేరకు డబ్బు చెల్లించాను. ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేకు స్కార్పియో వాహనం ఇప్పించాను’’ అని హన్మంతు తెలిపారు. ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.

చేబదులు తీసుకున్నా, ఇచ్చేశా: ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి

వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం గతంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మంతు నుంచి చేబదులుగా డబ్బులు తీసుకున్నానని, ఆ తర్వాత ఇచ్చేశానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ, హన్మంతు నుంచి తీసుకున్న డబ్బులకు, చైర్మన్‌ పదవికి సంబంధం లేదన్నారు. ‘‘ముక్టాపూర్‌ తదితర గ్రామాల్లో ఉన్న పనికి రాని 585 ఎకరాలను దళితులకు భూ పంపిణీ కోసం ప్రభుత్వంతో కొనుగోలు చేయించేందుకు హన్మంతు ప్రయత్నించారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి కొనుగోలును కొలిక్కి తెచ్చారు. ఈ విషయం నాకు తెలియగానే మంత్రి హరీశ్‌ రావు దృష్టికి తీసుకెళ్లి నిలుపు చేయించాను. అందుకే హన్మంతు నాపై కక్షకట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’’ అని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

ఎన్నారై మహిళ ని చెప్పుతో కొట్టిన వ్యవహారంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తప్పేమీ లేదు - KCR 1f64f.png1f64f.png పిచ్చి పీక్స్ లోకి పోయింది

Link to comment
Share on other sites

ఎన్నారై మహిళ ని చెప్పుతో కొట్టిన వ్యవహారంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తప్పేమీ లేదు - KCR 1f64f.png1f64f.png పిచ్చి పీక్స్ లోకి పోయింది

Eedini eppudu kodataro janalu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...