Jump to content

Live updates

Alapati's

Recommended Posts

మంత్రులందరి నుంచి రాజీనామా లేఖలు తీసుకున్న చంద్రబాబు
 
636266761689813446.jpg
అమరావతి: మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏ మంత్రులు ఉంటారు.. ఏ మంత్రులు ఉండరో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రులలో గుబులు పట్టుకుంది. చంద్రబాబు మంత్రులందరి దగ్గర రాజీనామా లేఖలు తీసుకున్నారు. చంద్రబాబు ఎవరిని అయితే మంత్రివర్గంలో కొనసాగించాలనుకుంటున్నారో వారిని మినహాయించి తొలగించేవారి లేఖలు ఆమోదించి గవర్నర్‌కు పంపనున్నారు. ఈ విషయం గురించి సీఎం మంత్రులతో విడివిడిగా మాట్లాడారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను మంత్రులకు సీఎం వివరించారు.
Link to comment
Share on other sites

మంత్రులతో చంద్రబాబు భేటీకి హాజరుకాని బొజ్జల
 
636266710899928320.jpg
అమరావతి: మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరుపుతున్న సమావేశానికి మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి గైర్హాజర్ అయ్యారు. ఆదివారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపధ్యంలో... అందుబాటులో ఉన్న మంత్రులందరూ అమరావతికి రావాలని సీఎం పేషి నుంచి మంత్రులకు సమాచారం అందింది. అయితే... మంత్రి బొజ్జల గోపాలక్రిష్టారెడ్డి మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలిసింది. మధ్యాహ్నం ఆయన సీఎం చంద్రబాబును కలిసారు. ఈ సందర్బంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించవద్దని కోరినట్లు తెలిసింది. అయినప్పటికీ సీఎం చంద్రబాబునాయుడు... బొజ్జల పట్ల సానుకూలంగా లేరని తెలిసింది. దీంతో ఆయన సాయంత్రం జరిగిన మంత్రుల భేటీకి గైర్హాజర్ అయ్యారని సమాచారం.
Link to comment
Share on other sites

మంత్రులందరి నుంచి రాజీనామా లేఖలు తీసుకున్న చంద్రబాబు

636266761689813446.jpg
అమరావతి: మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఏ మంత్రులు ఉంటారు.. ఏ మంత్రులు ఉండరో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రులలో గుబులు పట్టుకుంది. చంద్రబాబు మంత్రులందరి దగ్గర రాజీనామా లేఖలు తీసుకున్నారు. చంద్రబాబు ఎవరిని అయితే మంత్రివర్గంలో కొనసాగించాలనుకుంటున్నారో వారిని మినహాయించి తొలగించేవారి లేఖలు ఆమోదించి గవర్నర్‌కు పంపనున్నారు. ఈ విషయం గురించి సీఎం మంత్రులతో విడివిడిగా మాట్లాడారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను మంత్రులకు సీఎం వివరించారు.

Whoever  CBN decides ... I'm good with it ...

It wasn't me that walked 3000 km ... it was CBN ...

Whatever he decides ... I'm good  :shakehands:

Link to comment
Share on other sites

కమ్మకులంలో పుట్టడం, కమ్మసామాజికవర్గం ఎమ్మెల్యేలు ఎక్కువమంది ఉన్న గుంటూరు, అనంతపూరు జిల్లాల్లో పుట్టడమే తెదేపా ప్రభుత్వంలో మంత్రులవడానికి వాళ్ళిద్దరికీ ఉన్న ఏకైక అనర్హత. చంద్రబాబుగారూ ! మీ సమీకరణాల్లో ప్లగ్-ఇన్ అవ్వకపోవచ్చేమోగానీ, ఇద్దరూ పార్టీకి, ప్రభుత్వానికి పనికొచ్చే యువ నాయకులు, ప్రతిభావంతులు, విద్యాధికులు. ప్రజాసమస్యలపట్ల, పరిష్కారాలపట్ల అవగాహన, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. పాతికేళ్ళుగా పార్టీ జెండా మోస్తూ, వైఎస్సార్ నిరంకుశపుదాడిని దీటుగా ఎదుర్కొని నిలబడ్డవాళ్ళు. రేపు మీరు ప్రకటిస్తున్నది ఎన్నికల కేబినెట్ అయితే అందులో ఖచ్చితంగా ఉండితీరాల్సిన సేనాపతులు వీళ్ళిద్దరూ. దయచేసి పయ్యావుల కేశవ్‌గారిని, ధూళిపాళ్ళ నరేంద్రగారిని ఇద్దరినీ కేబినెట్‌లోకి తీసుకోండి. ప్రభుత్వానికి, పాలనకి కొత్తరక్తం వస్తుంది. ప్రజలకి, కార్యకర్తలకి నమ్మకం కలుగుతుంది. భరోసా పెరుగుతుంది. మళ్ళీ చంద్రబాబు మార్క్ పరిపాలనని పూర్తిస్థాయిలో అందించడానికి ఇది మీకొక చక్కటి అవకాశం.

Copied from fb

Link to comment
Share on other sites

Oho ...Ippudu attane anipisthaadi...

Not sure I understand ... but, did you walk with him ...

if you didn't ... you have no say  in this ... trust me, its his work we are enjoying ... we have no say in this ...

Link to comment
Share on other sites

Not sure I understand ... but, did you walk with him ...

if you didn't ... you have no say in this ... trust me, its his work we are enjoying ... we have no say in this ...

Caste equations valla voice miss avuthunnam...moreover we are missing working Cabinet...CBN edina seyyochu...but worst cabinet ever ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...