Jump to content

corruption kings


Guest Urban Legend

Recommended Posts

  • Replies 113
  • Created
  • Last Reply
Guest Urban Legend
  Jul 13,2017 ,

8 Sub-Registrar Office staff in ACB net

 

Kadapa: The ACB officials on Wednesday conducted raids at the Sub-Registrar Office (SRO) in the old RIMS building here and seized Rs 78,300 unaccounted money from the employees working in the office. 

 

Following complaints by public over irregularities taking place in the registration office, ACB DSP V Nagaraju said that they had conducted raids.

Link to comment
Share on other sites

Guest Urban Legend

  Jul 14,2017 , 01:38 AM ISTACB_nabs.jpg

Vijayawada: The Anti-Corruption Bureau sleuths on Thursday conducted a raid on the Vijayawada Municipal Corporation (VMC) office and caught Y Siva Shankar Rao, Chief Accounts Officer, while accepting bribe of Rs 50,000 from a manager, who was working under a contractor, to clear a cheque of Rs 38 lakh. 

 

Based on the complaint from a victim, a team of ACB officials caught the official. Earlier Siva Shankar Rao was nabbed by ACB officials while accepting Rs 20,000 bribe in Rajamahendravaram. 

 

ACB DG R P Thakur said as per the rules once an official caught by ACB, he should not be posted in an important post until the case was solved. As part of investigation, he said the ACB would inquire those officials who appointed Siva Shankar in the prominent post in the VMC. 

 
 

He added the issue would be taken to the notice of Chief Secretary Dinesh Kumar to check recurrence of such incidents in future.

 

Accused got

promotion too

After being caught by the ACB in 2014, Mr. Sankara Rao was placed under suspension until the conclusion of all criminal and disciplinary proceedings against him as per the Rule 8 (2) (a) of the Andhra Pradesh Civil Services (Classification, Control and Appeal) Rules, 1991, a GO said.

Despite this, he was elevated as the Chief Accounts Officer in the much bigger Municipal Corporation.

Link to comment
Share on other sites

ah tuda Planning Officer Krishna Reddy  eh matram taggatledu naaku anni accountablity unnai antunnadu choodam emavtundo :waiting:

Link to comment
Share on other sites

 

ACB Raids Tuda Planning Officer Krishna Reddy Houses in Tirupati on 19 Jul 2017

https://www.youtube.com/watch?v=eD4B0VoluYo

 

 

 

ah tuda Planning Officer Krishna Reddy  eh matram taggatledu naaku anni accountablity unnai antunnadu choodam emavtundo :waiting:

 

 

అమ్మో.. కృష్ణా 

ఆదాయానికి మించి.. అక్రమంగా సంపాదించి.. 

తుడా ప్రత్యేకశ్రేణి నగరప్రణాళిక అధికారిపై అనిశా దాడులు 

రూ.2.5 కోట్లకుపైగా విలువైన ఆస్తుల గుర్తింపు 

తిరుపతి అనిశా డీఎస్పీ శంకర్‌రెడ్డి 

ctr-top2a.jpg

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రత్యేక శ్రేణి నగర ప్రణాళికా అధికారి ఇంటితోపాటు, అతని బంధువుల ఇళ్లపై తిరుపతి అనిశా అధికారులు దాడులు నిర్వహించగా.. తవ్వేకొద్ది అక్రమాలు అన్నట్లు.. భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. అంతేకాదు.. అక్రమంగా సంపాదించిన డబ్బు కొన్ని కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టినట్లు అనిశా అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక రామచంద్రానగర్‌లో నివాసం ఉంటున్న తుడా ప్రత్యేక శ్రేణి నగర ప్రణాళికాధికారి కొలారి కృష్ణారెడ్డి నివాసంతోపాటు అతని స్వగ్రామం, ఇద్దరు చెల్లెళ్లు ఇళ్లలోనూ, తుడా కార్యాలయంలోనూ, స్నేహితుడి ఇంటిలోనూ, శ్రీనివాసపురంలోని మరో నివాసంలోనూ గురువారం తిరుపతి అనిశా డీఎస్పీ శంకర్‌రెడ్డి, కర్నూలు డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడిన ఆస్తులను అనిశా తిరుపతి డీఎస్పీ శంకర్‌రెడ్డి వెల్లడించారు. దాడుల్లో తిరుపతిలోని రామచంద్రానగర్‌లో ఉన్న రూ.2కోట్ల విలువైన ఇల్లు, శివజ్యోతినగర్‌లో తన స్నేహితులతో కలిసి అధికారి నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్‌లో ఇళ్లు, స్వస్థలం కార్వేటినగరం మండలం కాట్రపల్లిలో నాలుగు ఎకరాల మామిడితోటతోపాటు భార్య, తండ్రి, తల్లి పేరుపై స్థిరాస్తులు, ఒక ఇన్నోవా కారుతోపాటు మహీంద్రాథార్‌, బుల్లెట్‌, మరో మూడు ద్విచక్రవాహనాలు, రూ.7లక్షల విలువైన బంగారం, రెండు కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాదాపుగా రూ.2.5 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

* బినామి ఆస్తులపై ప్రత్యేక దృష్టి 

తుడాలో ప్రత్యేకశ్రేణి నగర ప్రణాళికా అధికారిగా పనిచేస్తున్న కృష్ణారెడ్డికి బినామీ ఆస్తులు సైతం ఉన్నట్లు అనిశా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులను కొట్టేరు గ్రానైట్‌ కంపెనీ, భారతీ గ్రానైట్‌ కంపెనీ పేరుతో రెండు కంపెనీలను స్థాపించి.. అక్రమంగా ఆర్జించిన ఆదాయాన్ని అందులో పెట్టుబడిగా పెట్టినట్లు కొంత సమాచారం ఉందని దానిపై ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు డీఎస్పీ శంకర్‌రెడ్డి వెల్లడించారు. అధికారి చేతిలో మోసపోయిన బాధితులుగాని, అతనికి లంచం ఇచ్చిన బాధితులు, ఆయన డబ్బులు డిమాండ్‌ చేసిన బాధితులు ఉంటే అనిశా అధికారులను సంప్రదిస్తే వారికి న్యాయం చేస్తామని.. బాధితుల వివరాలను బయటకు వెల్లడించమని డీఎస్పీ తెలిపారు. దాడుల్లో తిరుపతి అనిశా సీఐలు చంద్రశేఖర్‌, విజయశేఖర్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

ah tuda Planning Officer Krishna Reddy  eh matram taggatledu naaku anni accountablity unnai antunnadu choodam emavtundo :waiting:

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

new law framed

corrupt officers buildings seize chesinaivi govt hand ki vastundhi ..they can use for govt officers schools etc

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...