Jump to content

corruption kings

Guest Urban Legend

Recommended Posts

  • Replies 113
  • Created
  • Last Reply
Guest Urban Legend

on 23 Jun 2017 ACB Raids on Public health Engineering in Chief Pamu Panduranga Rao and His Friend House | in Vijayawada and Vizag

ACB also shocked to see so much silver, gold and diamonds

AP public health website main page lo ne eedi photo vundhi http://appublichealth.gov.in/home. engineer-inchief.png

2008 lo ANDHRA PRADESH URBAN FINANCE AND INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION LTD ki director ga vunnadu appudu nokkesadu emo max

Baboi ETV vadu 1200 crores antunnadu :o

Typo na or real

42 plots in ap

Hyderabad lo 1 acer commercial land ..damnnn

24 acres agri land in krishna nd Godavari districts

1.1 kG gold

9 kg silver

3 companies

4 crs investment in a hospital in vizag which is under construction

Link to comment
Share on other sites

Guest Urban Legend

prostitutes ni pick pocket batch ni pattukuntey teesukochi media mundhu nuncho pettey police lu e govt officers ni ndhuku pressmeet petti media mundhu chupincharu ?

Link to comment
Share on other sites

eedu innovative ways lo veltunnadu ...

previous ga chusa few cases lo same technique ...e thread lo vundhi

wife ki divorce istharu kaani kalisey vuntaru ...property antha divorced wife meedha pedatharu raids jariginappudu avi dorakavu ani

eediki 2 wifes anta idharitho kalipey vuntadu anta oke intlo

first wife ki divorce ichi property aamey name meedha vunchadu

https://www.youtube.com/watch?v=Y4mLCOTAppE

Ithani case baga telusu personal ga. First wife divorce ichadu because of aavida health reasons and vere ammayini chesukunna staying together because aa firat ammayiki health issues unna cheppakunda pelli chesaru aala parents ithaniki.

Good that ACB eela andarini pattukovadam bhayam aithe vachindi oka section lo pakka

Link to comment
Share on other sites

బ్రేకింగ్ న్యూస్: బాబోయ్ కట్టల పాము..
23-06-2017 20:30:27
 
636338468140221546.jpg
అమరావతి: ప్రజారోగ్యశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ పాము పాండురంగారావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.900 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారుల నిర్ధారించారు. రిజిస్ట్రేషన్ విలువ కంటే 50 నుంచి 70 రెట్ల వరకు ఆస్తుల విలువ పెరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖలో ఉన్న 20 స్థలాలే రూ.300 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఇల్లు, ఎకరం వాణిజ్యస్థలం విలువ రూ.100 కోట్ల పైమాటే ఉంటుందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ చరిత్రలో పెద్ద కేసుగా అధికారులు భావిస్తున్నారు.
 
ప్రజారోగ్యశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ డాక్టర్‌ పాము పాండురంగారావు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. డాక్యుమెంట్‌ విలువ రూ.12 కోట్లు, ప.గో జిల్లాలో ఆరు, కృష్ణా జిల్లాలో ఇళ్లు, విజయనగరంలో ఒకటి, గుంటూరులో 8, హైదరాబాద్‌లో ఏడు స్థలాల పత్రాలు స్వాధీనం ఏసీబీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌, విశాఖ, హైదరాబాద్‌లోఎకరం వాణిజ్య స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
 
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం, విశాఖ అశ్వని ఆస్పత్రిలో రూ.4 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రైటన్‌ సాఫ్ట్‌వేర్‌, హెచ్‌ఎంటెక్నాలజీలో భార్య, కొడుకు పేరుతో పెట్టుబడులు, సుధీర్‌ అండ్‌ సునీల్స్‌లో సోలార్‌పవర్‌ప్లాంట్‌లో రూ. 66 లక్షల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ స్పష్టం చేసింది. రూ. 9 లక్షల నగదు, బ్యాంక్‌ ఖాతాలో రూ.పది లక్షలు, కేజీన్నర బంగారు నగలు, 9 కిలోల వెండి గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

asala ah dabbu enti annai okkokadi deggara ..mind potundhi akkada

1100 kuda start chesaru andharu complaint cheyyala e chepalu paamula gurinchi ...

leader cinema lekka 200 vunna ACB ni 2000 members tho fill cheyyali (practically no govt can do this kaani )

too much action teesukunna pani cheyyakunda govt ki ela bad name techi padeyalo ah planning lo vuntaru

ori eedemma, 1200Cr aa,.. asalu oka job lo ala sampaadinche chance kuda untada... :o

Link to comment
Share on other sites

Guest Urban Legend

Nuvvu emi kastapadatavu us lo vachi oka govt job pattuko

brother monnaney post chedham anukunna

e thread chusi govt officer avvali ani anukuntaremo ani ...fate of india

Link to comment
Share on other sites

brother monnaney post chedham anukunna

e thread chusi govt officer avvali ani anukuntaremo ani ...fate of india

Ha ha ha nenedo joke chesanu bro ayanato naku unna chanuvuto :P

Link to comment
Share on other sites

brother monnaney post chedham anukunna

e thread chusi govt officer avvali ani anukuntaremo ani ...fate of india

emina set chesi pettochu ga,. .workout aithe risk ainappudu choosukundaam ippatiki safe ga (idega current trend) :run_dog:

Link to comment
Share on other sites

asala ah dabbu enti annai okkokadi deggara ..mind potundhi akkada

1100 kuda start chesaru andharu complaint cheyyala e chepalu paamula gurinchi ...

leader cinema lekka 200 vunna ACB ni 2000 members tho fill cheyyali (practically no govt can do this kaani )

too much action teesukunna pani cheyyakunda govt ki ela bad name techi padeyalo ah planning lo vuntaru

Aadi intlo dry fruits cost 1 lakh paina photo esadu chusa shock ayya. Edava nayaluuu eela kakurthi cheppulatho kottali ila dabbulu dobe nayalani
Link to comment
Share on other sites

Guest Urban Legend

http://www.amaravativoice.com/avnews/news/andhra-pradesh-acb-phone-numbers

ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవినీతిని నిర్మూలించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏసీబీ ఆధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఆందివ్వాలని కోరారు.

ప్రజలు ఇలా ఫిర్యాదు చేయవచ్చు.
మొదటిది, టోల్ ఫ్రీ నెంబర్: 1100, 1064
వాట్సప్ నెంబర్: 8333995858

లేకపోతే క్రింద ఉన్న విజయవాడ హెడ్ ఆఫీస్ కు కాని... లేక, జిల్లాల వారిగా ఉన్న అధికారులని కాని సంప్రదించవచ్చు. అలాగే ప్రతి జిల్లాకి, ఈమెయిల్ ఐడికి కూడా ఉన్నాయి.

Headquarters at Vijayawada
Office of the Director General, Anti-Corruption Bureau,
A.P.,Headquaters Office,2nd Floor, N.T.R. Admn. Block,Pandit Nehru Bus Station ,Vijayawada - 520001.
Tel : (+91 0866) 2428770, and Cell No.7382625589
Tollfree No.1064 and e-mail :dg_acb@ap.gov.in

Sl. No Description  Telephone Office Telephone Residence E-Mail

1 R.P.THAKUR,IPS. DIRECTOR GENERAL 0866 - 2428777 -- dg_acb@ap.gov.in

2 Dr.SHANKHA BRATA BAGCHI,IPS DIRECTOR 0866 - 2428770 -- addldir_ar_acb@ap.gov.in

3 A.Abraham Lincoln,IPS(Retd.), OSD (Andhra & RPC) 0866 - 2428772 -- addldir_ar_acb@ap.gov.in

4 P.Harikumar,IPS ADDL.DIRECTOR (Ralayalasemma & Admin.) 0866 - 2428770 - addldir_r_acb@ap.gov.in

5 D.Nagendra Kumar,IPS., JOINT DIRECTOR (Central Zone) (Vijayawada,Guntur,Prakasam Dist.) 0866 - 2428773 -- jtdir_a_acb@ap.gov.in

6 K.P.Lakshmi Naik JOINT DIRECTOR (Admin & Legal) 0866 - 2428775 -- jtdir_admn_acb@ap.gov.in

7 T.Gangadharam JOINT DIRECTOR (Rayalaseema) (Kurnool,Anantapur,Tirupathi,YSR Kadapa,Nellore Dist.) 0866 - 2428783 - Jtdir_r_acb@ap.gov.in

8 T.Mohan Rao JOINT DIRECTOR (Andhra & Co-ordination) (Eluru,Rajahmundry, Visakhapatnam,Vizianagaram ,Srikakulam ) 0866 - 2428778 - jtdir_cr_acb@ap.gov.in

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...