Jump to content

New air India services from vizag


Recommended Posts

విజయవాడ: విశాఖ నుంచి ఎయిరిండియా కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఎయిరిండియా కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి, విజయవాడ మీదుగా హైదరాబాద్, విశాఖ నుంచి భువనేశ్వర్‌, రాయ్‌పూర్‌కు ఎయిరిండియా విమాన సర్వీసులను నడపనుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...