Jump to content

RGV...PK...lol


SREE_123

Recommended Posts

అవకాశం వస్తే చాలు మెగా హీరోలపై రెచ్చిపోయే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి పవర్‌స్టార్‌ను ఘాటుగా విమర్శించాడు. ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం ఎంతో మేలని తనతో ఎవరో అన్నట్టు చెప్పాడు. అంతేకాదు శుక్రవారం అర్థరాత్రి పవన్‌ సినిమాపై వరుస ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్ల సారాంశం ఇదీ..

అభిమానులు వెర్రి భ్రమల్లో ఉండడం, గుడ్డిగా, మూగగా ఉండడం వల్ల.. వాళ్ల నాయకులు కూడా అలాగే తయారవుతున్నారని ఓ ట్వీట్‌ చేశాడు. ఆ వెంటనే.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మంచదని తనతో ఎవరో అన్నట్టు మరో ట్వీట్‌ చేశాడు. అంతేకాదు పవన్‌ అభిమానులను గేదెలతో పోల్చాడు. అలాగే గెదెలకు కనీసం గట్టి చర్మమైనా ఉంటుందని.. పవన్‌ ఫ్యాన్స్‌కు అది కూడా ఉండదని అన్నాడు.

అలాగే ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. అలాగే పవన్‌ కల్యాణ్‌ కనీసం ‘బాహుబలి’ ట్రైలర్‌ను చూసి అయినా ఇలాంటి పవర్‌లెస్‌ సినిమాలు చేయడం మానుకోవాలని హితువు పలికాడు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Veedu ese tweetlu gurinchi matladkunte mundhu eedu teese cinemalu sangathi entoo mari

 

Vadu yentha yedava aiyina, konni facts untaayi. 

 

Mekastar 150'th movie ni antha boku cinema choose chesukune badulu oka manchi message oriented movie cheste baagundedhi...................vaadi 150th movie ante janala ki gurtu undedhi ammadu kummudu and rattalu rattalu...............adhi vaadi batuku!

 

Balayya 100th movie prathee okkallaki gurtu undi poddhi!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...