Jump to content
Sign in to follow this  
sonykongara

Free Cycles for Girl Students in Andhra Pradesh

Recommended Posts

this is a phenomenal program ... 

I hope the girls remember this and vote with conscience ... when they become eligible to vote.

 

Edited by minion

Share this post


Link to post
Share on other sites

తెనాలిలోని వి.యస్.ఆర్ మరియు జె.డి.యం జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికలకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమంలో భాగంగా బాలికలకు సైకిళ్లను పంచిపెట్టారు.

https://pbs.twimg.com/media/Dy21irMU0AA5ZO1.jpg

Share this post


Link to post
Share on other sites

ఏ ఆడపిల్ల కూడా చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం "బడికొస్తా". ఇందులో భాగంగా మాచాని సోమప్ప పాఠశాలలో బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది.

https://pbs.twimg.com/media/D0Zpc0cU0AEocxj.jpg

https://pbs.twimg.com/media/D0ZpemwUwAA9xOo.jpg

Share this post


Link to post
Share on other sites

అనంతపురంలోని కస్తూరిభా నగర పాలక ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8,9 విద్యార్థినులకు 300 సైకిళ్లను మేయర్ అందచేశారు.

https://pbs.twimg.com/media/D0ukb_QVYAEzAeG.jpg

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×