Jump to content

గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో రిలీజ్‌కు వేదిక ఖరారు


sonykongara

Recommended Posts

గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో రిలీజ్‌కు వేదిక ఖరారు
 
636164471188807043.jpg
తిరుపతి : సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో రిలీజ్‌కు వేదికను ఖరారు చేశారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ స్టేడియం, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏదో ఒకదానిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చిత్ర నిర్మాత రాజీవ్‌రెడ్డి ఆదివారం తిరుపతికి విచ్చేసి ఎన్టీఆర్‌ స్టేడియం, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం అభిమానుల అంచనాలను మించి అలరిస్తుందన్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...