sonykongara 1,618 Posted December 3, 2016 కడప, తిరుపతి వాసులకు శుభవార్త.. కడప: వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి గల్ఫ్ దేశాలకు తిరుపతి నుంచి విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు జీవన భృతి కోసం లక్షలాది మంది వెళ్లి ఉన్నారు. ప్రతి రోజూ వీరు చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి సుమారు 10 విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్ దేశాలకు జనవరి మొదటివారం నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. ఈ మేరకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలో ఏయే దేశాలకు.. ఏయే సమయాల్లో విమాన సర్వీసులను నడిపే విషయాన్ని వెంటనే ప్రకటించనున్నారు. ప్రధానంగా అత్యధికంగా ప్రవాస భారతీయులున్న కువైత్ దేశానికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 1 John reacted to this Share this post Link to post Share on other sites
sagar_tdp 165 Posted December 3, 2016 Enka kudpha ki kuda international status anukonna Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted December 3, 2016 bagane undi ga https://www.youtube.com/watch?v=0ceBBvNv8RM Share this post Link to post Share on other sites
Kiran 4,847 Posted December 3, 2016 International batch direct Tirupathi dhigi swami darasanam tho trip start cheyochu anamata. Good. 1 minion reacted to this Share this post Link to post Share on other sites
naanidilip 181 Posted December 3, 2016 enni rojula maa tirupati prajala dream Share this post Link to post Share on other sites
seenu454 3,222 Posted December 3, 2016 Pls edo okati start xheyandi maa john cena master ekkada 1 John reacted to this Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted December 3, 2016 maa john cena master ekkada 1 John reacted to this Share this post Link to post Share on other sites
minion 926 Posted December 3, 2016 International batch direct Tirupathi dhigi swami darasanam tho trip start cheyochu anamata. Good. Connecting flights tho us/eu/au etc pandaga ... hope it works out. Share this post Link to post Share on other sites
gutta_NTR 56 Posted December 3, 2016 Vijayawada ki kooda tondarga start cheste bagundu... Share this post Link to post Share on other sites
ChiefMinister 440 Posted January 3, 2017 Same time security peragaaali threats kudaa vundachu Share this post Link to post Share on other sites
John 417 Posted January 3, 2017 john bro. john bro. sony annai Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 24, 2017 ఏప్రిల్ నుంచి.. తిరుపతికి విదేశీ విమానాలు! కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు తిరుపతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ నుంచి తిరుపతికి అంతర్జాతీయ విమానాలను నడపాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు. దేశంలోని 125 విమానాశ్రయాలను ఏడేళ్లలో ఎలా అభివృద్ధి చేయాలి? ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల అభివృద్ధి.. వీటికి ఎన్ని నిధులు అవసరమనే అంశాలపై సోమవారం తిరుపతిలో పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఏపీలోని విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం అశోకగజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు వస్తున్నాయని.. ఏప్రిల్ తర్వాత ఇక్కడి నుంచి అన్ని దేశాలకు విమాన సర్వీసులు సాగిస్తామని చెప్పారు. ఫలితంగా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయాల అభివృద్ధికి రూ.17,500 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. విజయవాడలో త్వరలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కాగా, గన్నవరం విమానాశ్రయంలో వసతులపై ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాలను నడపాలని, అక్కడి నుంచీ అంతర్జాతీయ స్థాయి విమానాల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Share this post Link to post Share on other sites
PP SIMHA 1,735 Posted January 24, 2017 vijayawada lo monne ga terminal open chesaru mala inkoti entii ??? Share this post Link to post Share on other sites
minion 926 Posted January 24, 2017 ఏప్రిల్ నుంచి.. తిరుపతికి విదేశీ విమానాలు! కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు తిరుపతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ నుంచి తిరుపతికి అంతర్జాతీయ విమానాలను నడపాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు. దేశంలోని 125 విమానాశ్రయాలను ఏడేళ్లలో ఎలా అభివృద్ధి చేయాలి? ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాల అభివృద్ధి.. వీటికి ఎన్ని నిధులు అవసరమనే అంశాలపై సోమవారం తిరుపతిలో పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఏపీలోని విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అనంతరం అశోకగజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు వస్తున్నాయని.. ఏప్రిల్ తర్వాత ఇక్కడి నుంచి అన్ని దేశాలకు విమాన సర్వీసులు సాగిస్తామని చెప్పారు. ఫలితంగా తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయాల అభివృద్ధికి రూ.17,500 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. విజయవాడలో త్వరలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కాగా, గన్నవరం విమానాశ్రయంలో వసతులపై ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాలను నడపాలని, అక్కడి నుంచీ అంతర్జాతీయ స్థాయి విమానాల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. direct flights to gulf esthunnara or through other destinations? Share this post Link to post Share on other sites
minion 926 Posted January 24, 2017 airport looks nice. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 24, 2017 vijayawada lo monne ga terminal open chesaru mala inkoti entii ??? భవిష్యత్తులో భారీ టెర్మినల్ 50 లక్షల ప్రయాణికులకు సరిపడా వసతులు దేశంలో ఏ సీఎం ఇలా భూమి ఇవ్వలేదు:అశోక్ అమరావతి: విమానయాన ప్రాజెక్టులకు అవసరమైన భూమిని చంద్రబాబులా దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదని పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు కితాబిచ్చారు. ఏ ప్రాజెక్టు ఉన్నా దానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఏపీ ముందుకురావడంతో... సొంత రాష్ట్రానికి ఎక్కువ చేస్తున్నానన్న అపవాదు తనపై రాకుండా పోయిందన్నారు. గన్నవరం నూతన టెర్మినల్ భవనం 11 నెలల్లో పూర్తయిందని... ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా చరిత్రలోనే ఇది రికార్డు అని చెప్పారు. పాత టెర్మినల్‌లో ఏటా 6 లక్షల మంది ప్రయాణికులకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయన్నారు. కొత్త టెర్మినల్‌తో ఇది 20 లక్షలకు పెరిగిందని తెలిపారు. మూడు, నాలుగేళ్లలో 50 లక్షల మంది ప్రయాణికులకు వసతులు కల్పించేలా మరో సరికొత్త టెర్మినల్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ప్రారంభించిన టెర్మినల్‌ను కార్గో టెర్మినల్‌గా మారుస్తామన్నారు. ఒకప్పుడు విలాసమైన విమానయానం ఇప్పుడు అవసరంగా మారిందని సుజనా చౌదరి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాఫల్యం చేస్తున్నందుకు చంద్రబాబు, వెంకయ్యలను తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు నేతృత్వంలో పలువురు రైతులు సత్కరించారు. మరోవైపు... తెలంగాణలో కొత్తగూడెం విమానాశ్రయానికి కూడా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అశోక్‌ను కోరారు. Share this post Link to post Share on other sites
kraghuveera 21 Posted February 6, 2017 No deatails about the airlines. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted March 2, 2017 గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టు'గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. Share this post Link to post Share on other sites
Urban Legend 2,946 Posted May 16, 2017 https://twitter.com/Kuwait2Tirupati/status/860978902860255232 Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 16, 2017 1 Urban Legend reacted to this Share this post Link to post Share on other sites
Urban Legend 2,946 Posted May 16, 2017 searching for this news TFS Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 16, 2017 searching for this news TFS Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 19, 2017 తిరుపతిలో అంతర్జాతీయ సేవలు ఇంకా మొదలుకాలేదెందుకు?కొత్త టెర్మినల్ వచ్చాక తిరుపతిలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. తదుపరి దశలో హాపింగ్ ఫ్లైట్స్ వస్తాయి. గతంలో బేగంపేటలోనూ తొలుత హాపింగ్ ఫ్లైట్స్ వచ్చాయి. తర్వాత నేరుగా అంతర్జాతీయ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు ఎయిర్‌లైన్స్ తిరుపతి నుంచి హాపింగ్ ఫ్లైట్స్ నడపడానికి ఆసక్తి చూపాయి. హోంశాఖ ఇమ్మిగ్రేషన్‌కు అనుమతి ఇస్తే ఆ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయి. 1 snvchandu reacted to this Share this post Link to post Share on other sites
snvchandu 38 Posted May 19, 2017 తిరుపతిలో అంతర్జాతీయ సేవలు ఇంకా మొదలుకాలేదెందుకు? కొత్త టెర్మినల్ వచ్చాక తిరుపతిలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. తదుపరి దశలో హాపింగ్ ఫ్లైట్స్ వస్తాయి. గతంలో బేగంపేటలోనూ తొలుత హాపింగ్ ఫ్లైట్స్ వచ్చాయి. తర్వాత నేరుగా అంతర్జాతీయ సర్వీసులు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు ఎయిర్‌లైన్స్ తిరుపతి నుంచి హాపింగ్ ఫ్లైట్స్ నడపడానికి ఆసక్తి చూపాయి. హోంశాఖ ఇమ్మిగ్రేషన్‌కు అనుమతి ఇస్తే ఆ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయి. Brother mee oopika ki hats off...prathi topic prathi topic place lo proper ga with paper clips tho pedtunaru...really nijamina TDP karyakartha or abhimani anali...once again great to see your posts. Share this post Link to post Share on other sites
sskmaestro 2,182 Posted May 19, 2017 What does hopping flight mean? Share this post Link to post Share on other sites