Jump to content

10% success ayina


NatuGadu

Recommended Posts

Spending power ela taggutundi?? Nitya avasara vastuvulu konadam manestara? Pandagalu celebrations manestaa? Just RE taggutundi.... dani valli economy sleep estadaa??

Basic necessities purchase affect avvakapovachu.

 

Electronics, Vehicles etc., sectors meeda impact undochu. Adi butterfly effect ga marakunda jagratha padali.

Link to comment
Share on other sites

Spending power ela taggutundi?? Nitya avasara vastuvulu konadam manestara? Pandagalu celebrations manestaa? Just RE taggutundi.... dani valli economy sleep estadaa??

Basic amenities are never in question, it's the extra that always counts... shopping, restaurants, trips, hotels evi economy ni boost chesthai...

Link to comment
Share on other sites

మార్చబోయి దొరికిపోయారు 
15-11-2016 02:51:20
636147750805916490.jpg
ఏలూరు క్రైం, నవంబరు 14: విజయవాడకు చెందిన ఇలాంటి ఇద్దరు నల్ల బాబుల డబ్బును పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నగదును మార్చేందుకు అప్పగిస్తుండగా రూ.24 లక్షల డబ్బు తో పాటు 8 మందిని అరెస్టు చేశారు. విజయవాడలోని గురునానక్‌ నగర్‌కు చెందిన మెటీరియల్‌ వ్యాపారి విజయ్‌ అగర్వాల్‌, గవర్నర్‌పేటకు చెంది న కారు విడిభాగాల వ్యాపారి అంచుల రవికుమార్‌ కలిసి ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులతో తమ వద్ద ఉన్న రూ.2.5 కోట్ల సొమ్మును మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. సోమవారం మధ్యాహ్నం ఆ డబ్బుతో విజయవాడ నుంచి విజయ్‌అగర్వాల్‌, రవికుమార్‌ కలిసి రూ.24 లక్షల విలువైన రూ.500, రూ.1000 నోట్లను తీసుకుని ఏలూరుకు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు పట్టుకున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...