Jump to content

Modiii


NatuGadu

Recommended Posts

  • Replies 85
  • Created
  • Last Reply

@Urban Legend,

 

UL annay.... twitter lo evado alla tappa gaadiki cinemala info perfect ga telustha vuntaay..... afterall aadike telisindhi.... distributors ki, producers ki teliyadha annattu vundhi nuvvu cheppedhi......evaro okaru guess chesaru ani cheppi...andariki telusu ante etta.... media silent ga vuntadha asalu telisthe.....

Link to comment
Share on other sites

Leaked 2k note pics chusi baanam esadu evado.. Danike tittestunnara.. Asalu Hint lekunna chinna snif thoni motham penta penta chese Indian media, ilanti news telisi odultadi ani nammadam kashtam ae..obvious ga absolute topmost bracket vallaku telisi untadi but that too very near to 8th but those must be a handful of people..

 

Great, bold decision guts undali Ila think cheyali Anna :super:

Link to comment
Share on other sites

మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనంపై బాంబు పేల్చారు. రూ.500, రూ.1000 నోట్లు అర్ధరాత్రి నుంచే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన

ఇచ్చిన షాక్ చూసి దేశం యావత్తూ విస్తుపోయింది. ప్రధాని తనంత తానుగా ప్రకటన చేసేంతవరకూ మానవమాత్రుడెవరకీ ఈ సీక్రెట్ తెలియకుండా ఎలా ఉంచగలిగారు?

అంత పకడ్బందీగా ఎలా అమలు చేశారు?. కనీసం మీడియాకు కూడా లీక్ కాకుండా మోదీ ఎలాంటి వ్యూహం అనుసరించారు?.

 

కేబినెట్ సమావేశం జరగడానికి కేవలం పది నిమిషాల ముందే సమావేశం విషయాన్ని ప్రధాని...మంత్రులకు తెలియజేశారు. ఇండియా-జపాన్ మధ్య ఏదో మోసపూరితమైన ఒప్పందం జరిగి ఉంటుందని మంత్రులంతా భావించారు. 6.45న మీటింగ్ మొదలుకాగానే నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని మోదీ ప్రస్తావిస్తూ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ప్రకటన చేసేంతవరకు మంత్రులెవరూ సమావేశ మందిరం నుంచి బయటికి రాకూడదని ఆదేశించారు. దీంతో ప్రధాని ప్రసంగం అయ్యేంతవరకు మంత్రులందరూ మీటింగ్ హాల్లోనే ఉన్నారు. వారే కాదు..రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులు కూడా మోదీ ప్రసంగం పూర్తయిన తర్వాతే బయటికి వచ్చారు. నోట్ల రద్దు లీక్ కాకుండా ఉండటానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. కేబినెట్ సమావేశ మందిరంలోకి సెల్ఫోన్లను అనుమతించకపోవడం. కొన్ని వారాల కిందటే, మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి, మంత్రులకు కేబినెట్ సెక్రటరీ ఓ సర్క్యూలర్ జారీచేశారు. కేబినెట్ సమావేశాల్లో సెల‍్ఫోన్లను తీసుకురాకూడదని ఆ సర్క్యూలర్లో పేర్కొన్నారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ సమయంలోనే ఆర్బీఐ బోర్డు సభ్యులు భేటీ నిర్వహించారు. రెండూ సమావేశాలు ఒకేసారి జరగడంతో, ఆ విషయం బయటికి పొక్కలేదు.ఇక కేబినెట్ సమావేశం సాయంత్రం 6.45 నిమిషాలకు సమావేశం ప్రారంభమై 7.30 కల్లా ముగిసింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలుపడానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఆ సమయంలో మంత్రులంతా మీటింగ్ హాల్లోనే ఉన్నారు. ప్రణబ్ దగ్గర్నుంచి వచ్చిన తర్వాత ప్రధాని మరోసారి ముగ్గురు సీనియర్ మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలాంటి లీకేజీలు లేకుండా చాలా పకడ్భందీగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. దాదాపు మూడు గంటల సేపు సమావేశం హాలులోనే ఉండిపోయిన కేబినెట్ మంత్రులు,అంతే సమయం మీటింగ్‌హాలులోనే రిజర్వ్ బ్యాంక్ బోర్డు సభ్యులూ ఉండిపోయి ప్రధాని మోదీ అధికార ప్రకటన పూర్తికాగానే బయటకు వచ్చారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

how?

 

cash crunch emo

andhariki banks kaadhu loans ichedhi

chinna chithaka business street vendors etc etc bayata vaddiki teesukoni business chestharu

banks ivvavu roju vari vaddiki etc

 just example telling inka ilantivi em vunnayo ...kaalame cheppali

Link to comment
Share on other sites

cash crunch emo

andhariki banks kaadhu loans ichedhi

chinna chithaka business street vendors etc etc bayata vaddiki teesukoni business chestharu

banks ivvavu roju vari vaddiki etc

 just example telling inka ilantivi em vunnayo ...kaalame cheppali

small amounts ku problem undadhu anukunta................

Link to comment
Share on other sites

Long termaa bokka akka 2k notes petti long term enti inka

ippudu transactions anni aadhar card/bank account linked kada....kani chala mandi cash tho registration cheskuntannau..... going forward rules strict avauthayi and buying/selling will be accountable with aadhar card......... so one by one implement chesukuntu povali.....for sure black money will not accumalte that fast as it happened last 30 years....... overnight complete change expect cheyyalem

Link to comment
Share on other sites

 

 

Public inconvenience is temporary... they will benefit in the coming days..Black money has an impact not just on real estate and other activities, it is used to even for hoarding daily used essential commodities and vegetables as well. Their prices will come down in the days to come ..NaMo govt has plans to abolish income tax as well..all these steps will enthuse the middle class public...

Link to comment
Share on other sites

Public inconvenience is temporary... they will benefit in the coming days..Black money has an impact not just on real estate and other activities, it is used to even for hoarding daily used essential commodities and vegetables as well. Their prices will come down in the days to come ..NaMo govt has plans to abolish income tax as well..all these steps will enthuse the middle class public...

 

ori nee bombayooooo

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

 


.NaMo govt has plans to abolish income tax as wel

 

income meedha kakapothey spending meedha vesthadu

appudu appulu vundhi monthly money antha atu poye batch ki narakam ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...