Jump to content

benz circle flyover & vijayawada -bandar highway


sonykongara

Recommended Posts

  • Replies 308
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 3 weeks later...
బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులకు శ్రీకారం
 
636185971739626648.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. కాంట్రాక్టు సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ బుధవారం బెంజిసర్కిల్‌ ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరించింది.
ఇప్పటికే విజయవాడ -మచిలీపట్నం నాలుగు లేన్ల రోడ్డుపనులకు శ్రీకారం చుట్టిన కాంట్రాక్టు సంస్థ సమాంతరంగా ఇటు ఫ్లై ఓవర్‌, అటు రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోతోంది. కెథడ్రల్‌ చర్చి నుంచి వరుసగా మూడు చోట్ల మట్టి నమూనాలను సేకరించారు. ఒక్కో చోట రెండు నమూనాల చొప్పున మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాల్సిన 1.4 కిలోమీటర్ల మేర వారం పాటు మట్టి నమూనాలను సేకరించనున్నారు. శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబరేటరీకి పంపిస్తారు. ఫలితాలు వచ్చే లోపు కాంట్రాక్టు సంస్థ నూతన అంచనాల ప్రకారం డిజైన్స్‌కు రూపకల్పన చేసి, పిల్లర్లు ఎక్కడెక్కడ వేయాలో మార్కింగ్‌ చేపట్టనున్నారు. డిజైన్స్‌ రూపొందించటం కొంత సమయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఎంత దూరం ఉండాలన్న దానిపై ఇప్పటికి రెండుసార్లు మార్పులు జరిగాయి. మొదట్లో 200 మీటర్లుగా నిర్ణయించిన ఫ్లైఓవర్‌ను ఆ తర్వాత 600 మీటర్లకు పొడిగించారు.

రాష్ట్రవిభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో 16 నెంబర్‌ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. బెంజిసర్కిల్‌ వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారికి 16వ నెంబర్‌ జాతీయ రహదారి కలిసేచోట తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు ఉండటంతో ఫ్లై ఓవర్‌ పొడిగించాలన్న డిమాండ్‌ వ్యక్తమైంది. ఎంపీ కేశినేని నాని దీనిపై ఎన్‌హెచ్‌కు లేఖ రాయగా 800 మీటర్లకు పొడిగించారు. దీంతో మొత్తం 1.4 కిలోమీటర్ల మేర బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి డిజైన్‌ రూపొందించాల్సి ఉంది. ఈ పని పూర్తయ్యే లోగా హైదరాబాద్‌ ల్యాబ్‌ నుంచి మట్టి నమూనాల శాంపిల్స్‌ ఫలితాలు వస్తాయి. గతంలో ఈ ప్రాజెక్టును బీఓటీ పద్ధతిలో దక్కించుకున్న మధుకాన్‌ సంస్థ అప్పట్లో ఫ్లై ఓవర్‌ కోసం మట్టి నమూనాలను ఒకసారి సేకరించింది. మట్టి నమూనాలకు సంబంధించి ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదు. కాబట్టి ఎలాంటి అవాంతరాలు ఉండే అవకాశం లేదు.

నేటి నుంచి ఆక్రమణల తొలగింపు
విజయవాడ-మచిలీపట్నం విస్తరణకు సంబంధించి ప్రతిబంధకంగా ఉన్న ఆక్రమణలను రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ యంత్రాలు నేటినుంచి తొలగించనున్నాయి. విజయవాడ నుంచి - మచిలీపట్నం వరకు ఉన్న 63 కిలోమీటర్ల విస్తీర్ణంలో గోసాల, కంకిపాడు, నెప్పల్లి, దావులూరు, చలవేంద్రపాలెం (పెద ఓగిరాల), ఆకునూరు, ఆనందపురం, గండిగుట్ట, వుయ్యూరు, మంటాడ, తాడంకి, గోపువానిపాలెం, కానుమూరు, కురుమద్దాలి, బల్లిపర్రు, పామర్రు, జుజ్జవరం, నిమ్మకూరు, నిడమర్రు, తరకటూరు, పర్ణసాల, చిట్టి గూడూరు, గూడూరు, సుల్తాన్‌నగర్‌ల మీదుగా మచిలీపట్నం వరకు నాలుగు లేన్లుగా విస్తరించాల్సి ఉంది. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో, పోలీసుల బందోబస్తు కావాలని రెవెన్యూ, ఎన్‌హెచ్‌ అధికారులు బందరు ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించటానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. విజయవాడ - మచిలీపట్నం మార్గం మధ్యలో నాలుగు బైపా్‌సలను ఈ సంస్థ చేపట్టవలసి ఉంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

kastam , antha easy kadhu will take 3-4 years least to complete ani my feelings. 

 

hyd lo 11.6 km pv narsimha rao express highway ne 4 years pattindhi construction start aina time nunchi

manadhi yeppudu start chestharo...start aithey anni years pattadhemo

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...