Jump to content

Vykuntapuram Barrage


sonykongara

Recommended Posts

రాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ససేమిరా!   

 

‘వైకుంఠపురం’ బ్యారేజికి అది అనువు కాదు 
నిపుణుల సూచనలు 
మట్టికట్టల సామర్థ్యం పెంపుపై కసరత్తు 
టెండర్లు కొలిక్కి వచ్చేదెప్పుడో...

ఈనాడు, అమరావతి: కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం వద్ద జలవనరులశాఖ నిర్మించతలపెట్టిన బ్యారేజికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. మూడోసారి టెండర్లు ఆహ్వానించినా సాంకేతిక బిడ్‌, ఆర్థిక బిడ్‌ తెరిచే రోజులను వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. డిసెంబరు 7 వరకు సాంకేతిక బిడ్‌ తెరిచేందుకు గడువు పెంచారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడం, వారి డిమాండ్లు ఏమిటనే విషయంపై జలవనరులశాఖ అధికారులు దృష్టి సారించారు. రూ.2,169 కోట్ల అంచనా వ్యయంతో ఈ బ్యారేజి నిర్మాణానికి జలవనరులశాఖ పాలానామోదం ఇచ్చింది.

ఆకృతులపైనే వివాదం 
ఈ బ్యారేజికి కేంద్ర ఆకృతుల సంస్థ రూపొందించిన ఆకృతులపై ఒక ప్రధాన గుత్తేదారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జలవనరులశాఖ ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి అప్పచెప్పింది. ఇంతకుముందు ఇదే శాఖలో వివిధ కీలక స్థానాల్లో పని చేసి పదవీవిరమణ చేసిన సీనియర్‌ నిపుణులు వైకుంఠపురం బ్యారేజి నిర్మించే ప్రాంతాన్ని, ఆకృతులను పరిశీలించారు. బ్యారేజి 1250 మీటర్ల పొడవునా నిర్మించాలి. 996 మీటర్ల వరకు స్పిల్‌ వే, 249 మీటర్లు స్లూయిస్‌లు, 1800 మీటర్ల మట్టికట్ట (అప్లెక్సు బండ్‌) నిర్మాణం వంటివి ఇందులో ముఖ్యం. ఆనకట్ట ఫౌండేషన్‌పైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ వ్యవహారం నిపుణుల కమిటీకి చేరింది.

భూ భౌతిక పరిస్థితులు సహకరించవు 
ఈ బ్యారేజి రాఫ్ట్‌ ఫౌండేషన్‌(కాంక్రీట్‌ దిమ్మ)తో నిర్మించేందుకు వీలు కాదని నిపుణులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ‘ఇక్కడ భూ భౌతిక పరిస్థితులు అందుకు సహకరించవు. పియర్‌, పైలు ఫౌండేషన్‌తోనే నిర్మాణం చేపట్టవలసి ఉంటుందని’ పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు ఆకృతుల సంస్థ రూపొందించిన డిజైన్‌కు అనుగుణంగానే నిపుణుల సిఫార్సులూ ఉన్నాయని తెలిసింది. ఈ బ్యారేజీలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు.

తుది ఆకృతుల కోసం కసరత్తు 
మట్టికట్టల విషయంలో మరింత సామర్థ్యం పెంచేందుకు సిఫార్సు చేశారని సమాచారం. ఎగువనున్న పులిచింతల ప్రాజెక్టు 20 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మించినందున.. దానిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అఫ్లెక్సు కట్టల సామర్థ్యం పెంచాల్సి ఉందని పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి తగ్గట్టుగా ఆకృతుల సంస్థ తుది ఆకృతులపై కసరత్తు చేస్తోంది. ఆపై ఐబీఎం ఖరారయితే కానీ టెండర్లు తెరిచే వ్యవహారం పూర్తికాదు.

రెండు పంపులతో ఎత్తిపోతల.. 
తొలిసారి టెండర్లు పిలిచిన నేపథ్యంలో ఐబీఎం అంచనా రూ.810 కోట్లుగా పేర్కొన్నారు. రెండోసారి అది రూ.1025 కోట్లకు చేరింది. పంపుహౌస్‌ కూడా చేర్చడం వల్లే ఈ మొత్తం పెరిగిందని చెప్పారు. ఈ బ్యారేజి ద్వారా అమరావతి రాజధానికి తాగునీరు అందించేందుకు రెండు పంపులతో ఎత్తిపోతల చేపడుతున్నారు. రోజుకు 350 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Link to comment
Share on other sites

  • Replies 235
  • Created
  • Last Reply
టెండర్లు మూడో‘సారీ’!

 

  వైకుంఠపురం బ్యారేజికి పడని టెండర్లు

ఈనాడు-అమరావతి: కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన వైకుంఠపురం వద్ద జలవనరులశాఖ నిర్మించతలపెట్టిన బ్యారేజి కోసం మూడోసారి టెండర్లు పిలిచినా ఫలితం దక్కలేదు. బుధవారంతో టెండర్ల గడువు ముగిసింది. ఈసారి కూడా ఎవరూ టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. రూ.2169 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు అనుమతినిచ్చారు. ఈ బ్యారేజికి కేంద్ర ఆకృతుల సంస్థ రూపొందించిన ఆకృతులపై ఒక ప్రధాన గుత్తేదారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జలవనరులశాఖ ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి అప్పగించింది. ఈ బ్యారేజి రాఫ్ట్‌ ఫౌండేషన్‌తో నిర్మించేందుకు వీలు కాదని నిపుణులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక్కడ భూభౌతిక పరిస్థితులు ఆ ఫౌండేషన్‌కు సహకరించబోవని పేర్కొన్నారు. పియర్‌, పైలు ఫౌండేషన్‌తోనే నిర్మించాల్సి ఉంటుంది. ఆకృతుల సంస్థ రూపొందించిన డిజైన్‌కు అనుగుణంగానే నిపుణుల సిఫార్సులూ ఉన్నాయని తెలిసింది.

 

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

FKy2UEl.jpg

contractor kosam design marchaalaa . vaadu kaakapothe inkokadu chesthaadu . avasaram ayithe ratelu penchandi. don't compromise on safety of dam. pulichintala itlaage contractor own design ani cheppi matti kattatho kattaadu.  

contractor evadiko ivvalani mundhe fix ayyipothe emi cheyyalem

Link to comment
Share on other sites

  • 1 month later...
వైకుంఠపురం బ్యారేజికి నవయుగ ఎల్‌-1

 

ఈనాడు, అమరావతి: రూ.1069 కోట్ల వ్యయంతో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి ఎగువన నిర్మించదలచిన వైకుంఠపురం బ్యారేజికి ఆర్థిక బిడ్‌ను గురువారం తెరిచారు. పనిని 13.19% ఎక్కువకైతే చేస్తామని నవయుగ, 16.88% అదనానికి చేస్తామని ష్యూ కంపెనీ టెండరు దాఖలు చేశాయి. నవయుగ ఎల్‌-1గా నిలిచింది. సాధారణంగా జలవనరుల శాఖ టెండర్లలో ఏ పనులైనా గుత్తేదారులు ఐబీఎం విలువ కన్నా 5% మించి పేర్కొనేందుకు వీల్లేదు. వైకుంఠపురం విషయంలో ఆ నిబంధనను సడలించారు. పట్టిసీమ ఎత్తిపోతల తర్వాత ఈ వెసులుబాటు కల్పించింది దీనికే కావడం విశేషం. బిడ్లు 5 శాతానికి మించి ఉండటంతో మంత్రిమండలి ముందుంచి నిర్ణయించనున్నారు. వారంలో ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

1 minute ago, ravikia said:

Just need clarification; Is this barrage the bridge proposed as part Proposed Amaravati  Inner Ring Road. Getting confused, since the alignment Proposed bridge for Inner ring road is also given between Vykuntapuram-Damuluru

vykuntapuram dagara barrage padutundhi..

pavitra sangam dagara bridge padutundhi..

Gollapudi-surayapalem madhyaga bridge padutundhi..

Link to comment
Share on other sites

2 minutes ago, Raaz@NBK said:

vykuntapuram dagara barrage padutundhi..

pavitra sangam dagara bridge padutundhi..

Gollapudi-surayapalem madhyaga bridge padutundhi..

I understand that. Is Vykuntapuram barrage part of Inner ring Road ?

Pavithra sangamam bridge is Iconic and it goes through Capital. But Inner ring is aligned outside of capital pooling area.

Link to comment
Share on other sites

2 minutes ago, ravikia said:

I understand that. Is Vykuntapuram barrage part of Inner ring Road ?

Pavithra sangamam bridge is Iconic and it goes through Capital. But Inner ring is aligned outside of capital pooling area.

outer ring road Kanchikacharla dagara vasthundhi.. maybe idhe vykuntapuram barraige kuda avochu..

Link to comment
Share on other sites

Amaravati IRR – Inner Ring Road Final Map, Mandals, Villages in Krishna and Guntur Districts

CRDA has approved the plan of Inner Ring Road (IRR) in Amaravati Capital City. 10 mandals in Guntur and Krishna districts will be covered by IRR and the road will pass through 41 villages. CRDA has scrutinised all the objections on IRR and finalised the IRR draft proposal.

Mandals / Villages to be covered by IRR Amaravati:

Amaravati, Duggirala, Mangalagiri, Tadikonda, Tulluru, G Konduru, Gannavaram, Vijayawada Rural, Kachavaram, Vaikuntapuram, Karlapudi, Pedaparimi, Tadikonda, China kakani, Nuthakki, Chodavaram, Penamaluru, Nidamanuru, Nunna, Gollapudi, Ibrahimpatnam and Kondapalli.

Also Read: Amaravati ORR Map, Mandals and VillagesOpens in a new window

Inner Ring Road in Amaravati

Two Phases:

IRR Phase 1: 67.57 KMs

28 villages to be covered in First Phase: Kethanakonda, Kotikalapudi, Damuluru, Harishchandrapuram, Vaikuntapuram, Vaddamanu, Endrayi, Ananthavaram, Karlapudi, Mothadaka, Pedaparimi, Tadikonda, Kantheru, Kaza, Chinakakani, Pedavadlapudi, Thummapudi, Nuthakki, Ramachandrapuram, Chodavaram, Penamaluru, Ganguru, Poranki, Nidamanuru, Done Atkur, Savarigudem, Veduru pavuluru.

IRR Phase 2: 28.68 KMs

Villages: Veduru Pavuluru, Ramachandrapuram, Nunna, Pathapadu, Tadepalli, Kothuru, Velagaleru, Kavuluru, Kondapalli, Ibrahimpatnam, Jupudi, Trilochanapuram, Navi Pothavaram, Jami Machavaram, Kethanakonda.

Also Read: ORR Mandals and Villages in Krishna DistrictOpens in a new window

Amaravati IRR in Statistics:

Total Length: 96.25 Kms
Breadth of IRR: 75 meters
Length of Inter Connected Roads: 87.19 KMs
Districts: Krishna and Guntur
Total Villages: 17 in Guntur and 24 in Krishna
Total Land: 3521.35 acres
Land in Guntur District: 2366.35 acres
Land in Krishna District: 1155.41 acres

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

bro inner ring road map lo kuda vykuntapuram daggara bridge  vasthundi,vykuntapuram barraige veru anukunta

Ha ade doubt. I think there is not much clarity. Barrage katti, malli bridge endhuku kadatharu separate ga ani ?

Link to comment
Share on other sites

I have pdf doc with alignment survey numbers as well. But it is 3MB and when I try to open and shrink in word, losing the clarity. However the same plan is available at:

https://crda.ap.gov.in/APCRDAdocs/Downloads/MasterPlans/IRR Plan - English.pdf

The crda doc clearly shows that the IRR proposed bridge is around Vykuntapuram only. That's the reason for my confusion.

 

Link to comment
Share on other sites

1 hour ago, ravikia said:

Ha ade doubt. I think there is not much clarity. Barrage katti, malli bridge endhuku kadatharu separate ga ani ?

Barrage ippudu start chesthunnaru,IRR time padthundi,e rendu works veru veru,ipuddu navayuga vadu Barrage kadtaru,IRR ki inko 2years ayina time padthundi emo apppudu 6 or 8 lane bridge   vasthundi anukunta akkada

Link to comment
Share on other sites

if I am not wrong..

Iconic Bridge at Pavitra sangamam-IbrahimPatnam / UddandrayuniPalem-Capital 

InnerRing Bridge = Barraiage at VaikuntaPuram/Damuluru (which meets NH9/65 near Kachavaram ant stops? there, goes around capital and meets NH16 Guntur/Vij near NagarjunaUniversity)

OuterRing Bridge at Amaraavti(old village) / Chevitikallu (which meets NH9/65 near Kanchikacherla) (passes near to pedakurapadu goes around guntur, another bridge on krishna river downstream)

 

Link to comment
Share on other sites

19 minutes ago, AnnaGaru said:

e project apudam ani ycp maximum trying..roju kukka edupu articles e project meda..

 e project AP irrigation chartira marchestundi....NAgarjuna sagar becomes irrelevant for Andhra irrigation

e project to nakarikallu and kinda unna vallake kada help ayyedi, a pina eeni ekaralu sagu lo undi? 

Link to comment
Share on other sites

25 minutes ago, sonykongara said:

వైకుంటపురం బ్యారేజీకి టెండర్లకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

3 days office nunchi intiki kuda vellanivvala.. to complete tender work....

Link to comment
Share on other sites

3 minutes ago, surapaneni1 said:

3 days office nunchi intiki kuda vellanivvala.. to complete tender work....

 

4 minutes ago, surapaneni1 said:

3 days office nunchi intiki kuda vellanivvala.. to complete tender work....

tappadu le bro konni ippatike late ayyindi baga

Link to comment
Share on other sites

1 minute ago, Bollu said:

13% extra ki quote cheyataniki reason enti, kattatam antha kastama? adi just barrage ne kada? 3 times emo tenders call chesinattu unnaru, and total cost 1400 crores to start avuthunnayi. 

this is public platform... telisina cheppakudadu... if u intrest PM me.....

Link to comment
Share on other sites

1 minute ago, Bollu said:

13% extra ki quote cheyataniki reason enti, kattatam antha kastama? adi just barrage ne kada? 3 times emo tenders call chesinattu unnaru, and total cost 1400 crores to start avuthunnayi. 

govt rates saripodu nastam vasthundi ani mununde chepparu bro,dini oka lift kuda add chesaru Amarvati ki drinking water kosam konchem perigindi, matti katta kuda bag ethuga unchalai anta.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...