Jump to content

Chandranna Bima


Recommended Posts

చంద్రన్న భీమా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలోని చెన్నంపల్లె గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి వెంకట నాగేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించగా ఆయన భార్య సిద్దిరెడ్డి మాధవి కి చంద్రన భీమా చెక్కును అందచేయడం జరిగింది.

https://pbs.twimg.com/media/DtFydjcVsAA54DN.jpg

Link to comment
Share on other sites

ఈరోజు 48వ వార్డ్ నరసింహ రావు పేట నందు ఇటీవల నగరానికి చెందిన తేజ సాయి మరణం తనను కలిచి వేసింది అని ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి గారు అన్నారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిదంగా చంద్రన్న బీమా ద్వారా 2లక్ష రూపాయల చెక్కును వారికి అందజేసారు

https://pbs.twimg.com/media/Dss1EUrXoAEahV3.jpg

Link to comment
Share on other sites

తెలుగుదేశం పార్టీ జిల్లా బిసి సెల్ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి గాడిశ్రీను అధ్వర్యంలో గిడుతూరి సుధా మహిళ కి చంద్రన్న భీమాపధకం ద్వారా 500000/-లక్షలు రూపాయలు రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చేతులు మీదుగా ఇవ్వడం జరిగింది.

https://pbs.twimg.com/media/Dtp_XOHUcAIr40x.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన నంజప్ప వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించారు. అతడు చంద్రన్న భీమాలో నమోదై ఉండటం వలన నామినీగా ఉన్న అతని భార్యకు రూ. 2,00,000 మంజూరు చేసి మట్టి ఖర్చులు నిమిత్తం ముందుగా రూ 5000 భీమా మిత్ర సభ్యులతో కలిసి అందచేయడం జరిగింది .

https://pbs.twimg.com/media/Dvj8gXCVAAAG6dS.jpg:large

Link to comment
Share on other sites

జగన్నాధపురం చర్చ్ సర్కిల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన 16,17,18,22 డివిజన్లో ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వితంతు మహిళల కు చంద్రన్న బీమా చెక్కులు అందించారు.

https://pbs.twimg.com/media/Dv_7ybWW0AIbz5w.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

పెద్దపంజాణి పంచాయితీ బొమ్మలు కంట గ్రామానికి చెందిన అలివేలమ్మ అనారోగ్యంతో మరణించింది. చంద్రన్న బీమా పథకంలో నమోదు చేసుకొని ఉండటం వలన తక్షణ సాయం కింద రూ.5000 నామినికి అందజేయడం జరిగింది. మిగతా మొత్తం నామిని ఖాతాలో జమ కానున్నాయి.

https://pbs.twimg.com/media/D0Ur0WeUcAEPIiO.jpg:large

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...