Jump to content

Digital classrooms, biometric system in all govt

sonykongara

Recommended Posts

english-medium-030102017.jpg

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగు మీడియంలో బోధనకు ప్రభుత్వం స్వస్తి పలికింది, ఇక పై ఇంగ్లీషు మీడియంలో మాత్రమే విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. అన్ని మున్సిపల్ పాఠశాలల్లోనూ తెలుగు మీడియం బదులుగా ఇంగ్లీషు మీడియంలో తరగతులు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. అయితే పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. మున్సిపల్ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం తరగతులను ప్రభుత్వం ప్రారంభించింది. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన పౌండేషన్ కోర్సు మరింత విజ్ఞానాన్నిపెంపొందించడమే కాకుండా దేశ, రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందకు ఉపకరించింది. ఈ కోర్చుకు విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ కోర్చును మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థులందరికీ తప్పనిసరి చేశారు.

విద్యార్థి తన లక్ష్యాలను చేరు కునేందుకు బోధనా మాధ్యమం కీలకపాత్ర వహిస్తుందనే అభిప్రాయాన్ని ఉత్తర్వుల్లో వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పై తెలుగు భాషాభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

source:  http://www.amaravativoice.com/te/municipal-schools-in-ap-to-tech-in-english

7th class daka Telugu unchithene best... :from 8th to 10th cheyali..

Link to comment
Share on other sites

  • Replies 188
  • Created
  • Last Reply

Boiling frog syndrome of cultural death.   Para bhasa tho leap-"frog" avudhami ajnanamulo vunnaru.  Chaitanyam leni "frog" chachuta kayamu. Sontha Shastramu, Sankethikamu abhivruddhi cheyaleni vyavastha Rajyame Kadhoyi.

Link to comment
Share on other sites

Boiling frog syndrome of cultural death.   Para bhasa tho leap-"frog" avudhami ajnanamulo vunnaru.  Chaitanyam leni "frog" chachuta kayamu. Sontha Shastramu, Sankethikamu abhivruddhi cheyaleni vyavastha Rajyame Kadhoyi.

(generic consumption...)

Where is the Intellectual class in Andhra ? ..... where is the uproar ?  Where are the opposition voices?......race anta -  dongalu, rowdi lu, mundu chuupu lEni bhoutika vaadulu, manchi cheDu lEni naastikulu, neeti jaati lEni  communists......naitikam gaa yenduku balaheenam gaa ayipOyaamO  artamE kaavaTam lEdu, ee madya eduru debbalu anni tagulutunnaa.....congressOLLani, bjp/modi la ni  Saapanaartaalu peTTukonTe -  moral deficit pOdu....inkaa complete cultural vacuum vaipuku prayaaNam - policies tO.......Lord Macaulay ni imitate chEstunnaaru.....

annaay aatma ki kshOba.... no question......

Link to comment
Share on other sites

Boiling frog syndrome of cultural death.   Para bhasa tho leap-"frog" avudhami ajnanamulo vunnaru.  Chaitanyam leni "frog" chachuta kayamu. Sontha Shastramu, Sankethikamu abhivruddhi cheyaleni vyavastha Rajyame Kadhoyi.

That analogy is very apt, for the situation - bulls eye, M bro......

Link to comment
Share on other sites

Gujrat vaaLLu vaaLLa state lo staanika janaabha ki  saamskRtikam gaa chaala balamaina punaadulu vEsukonTaaru....ee krindadi pravaasa Gujaratis ki....prapancham lo unna vErE gujarati pillalaku, soukaryaalu lEnivaaLLaku, ilaanTivi ......

manam  samskRti, bhaashaanuraagam anTE ?  maraaTi vaaDni tiditaa,  vErE orgs. ni, raajakiya party lanu artam partam lEkunDaa vimarSa ki, hindi ni tiDitE telugu meeda isTam annaTlu.. atleast mana jamaana lO....(noticing based on forums, web dialogues etc) so much junk has gotten in to us, it is not our original style..

aatmaabhimaanam, swanta samkskRti anTe  mamakaaram anTe -  pakkavaaDni vimaSinchaTam ivi kaadu ....these are all reactionary, superficial things........mana  annaay telugu bhaasha, samskRti meeda abhimaanam chuupinchindi -   POSITIVE spirit tO......It is a beautiful expression....asuuya, agnaanam, chiTapaTalu undav -  Looking Inside & Fortifying ourselves- Self Esteem, has nothing to do with others..

Link to comment
Share on other sites

telugus - enduku manam oka ' unique'  jaati ?  ee vishayam meeda deep understanding, passion, vision lEkunDaa   Telugudesam party ki long term  bhavisyattu chuupinchalEDu   cbn ........

vErE party la ku  'Traditional & Cultural '  dimension lo  TDP ni andananta ettu unchaalsina  cbn yE ,  lack of understanding in this dimension, annaay  ki vaarasuDigaa unTaa,  cultural coup chEstunnaaDu ( ofcourse without malice)......

On one side NBK is making movie like Satakarni who developed the culture and language. On the other hand you're killing them.

If you let political exigencies also roll into cultural aspects of core, self destruction is what happens.   It is why a lot of states or cultures have deep state to prevent politicians of a finite time to kill the core or their civilization. In such states politicians are mere agents of deep culture.  In other words, Obama or Trump or Putin can't change DNA of the state.  Putin is good example of politician and as well as deep state.

Unfortunately in India deep state is only recently developing with the rise of Hindu Nationalists to prevent India further ruining itself with Nehruism.  Tamils developed their deep state where as Telugus couldn't, otherwise state couldn't have split on flimsy grounds or with drama at the parliament.  CBN was active participant in that process too so he is unlikely to be champion of the Telugu cultural unlike the NTR.  NTR failed to put any firewalls or poison pills (such as developing Telugu intelligentsia) in an institutionalized way  to prevent the future degeneration like this.

Link to comment
Share on other sites

ఇంత సంధిగ్ధత అవసరం లేదు ఈ విషయం లో....సంస్కృతి, సాంప్రదాయాల పునాది, ఆధారం గా పుట్టిన పార్టీ తెలుగుదేశం, వాటి ఆధారంగా ఉండే సంస్కారాలు, విలువలు ఒక విశిష్టమైన అస్తిత్వం, ప్రత్యేకత ఆపాదిస్తాయి జాతికి అని పార్టీ నిర్మాత సిద్ధాంతం.....

కంటికి కనిపించేవి కావు అన్ని వస్తువులు, అన్నిసార్లును, విలువలంటే అలాంటివే, కొన్ని ప్రత్యక్షం కొన్ని అదృశ్యం.... సముద్రంలో ఉండే మంచుకొండలన్నీ పైకి కనిపిస్తాయా !...కనిపించని వస్తువును చూడాలనుకోవటం లేదా ప్రస్తుత తెలుగుదేశం అధినేత? తెలుగు సంస్కృతిని బలోపేతం చేస్తున్నాడా ? చంద్రబాబు కి ఆ దృష్టి ఉందా?... ఆ విషయం తరువాత, అస్సలు అవగాహన లోపించి తెలుగు చెట్టు మొదలు నరుకుతున్నాడా ? పునరావలోకనం అవసరం.....

తెలుగు సంస్కృతిని రక్షిస్తా, అద్దం పడతా, దాన్ని పెంచే విధంగా,వేరే పార్టీలకతీతంగా తెలుగుదేశం కి ముందు క్రొత్త దార్లు వేసుకోవాలి, పార్టీ బలంగా ముందుకు పోవాలంటే ...అటువంటి దృక్పథం ఉన్న తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి అవసరం...ఇష్టం, కష్టం అనుకోకుండా నిజాయితీగా మూల్యాంకన చేసుకోవటం మంచిది...

Link to comment
Share on other sites

'తిన్నామా పడుకొన్నామా '? ' నాకేంటి '? ' నాకెంత ఇందులో ' ? ' ఇవ్వాళ సంగతి చెప్పు..రేపు విషయం రేపు '?

భౌతిక వాదం(gross materialistic views), సాంస్కృతిక అస్పృహ(cultural indifference) తెలుగు మస్తకంలో జొరబడి పాడు చెయ్యకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ అనే కంచెని పెట్టింది అన్నాయ్  -   ఇప్పుడు కంచే చేను మెయ్యడానికి చూస్తే  !

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
Guest Urban Legend

All of us have been part of the daily ritual called assembly during our school lives. The government schools in Andhra Pradesh are making use of these assemblies to inculcate strong values in children and a sense of belonging to Telugu language and our rich culture. Digital education is also getting impetus through these assemblies by way of children explaining what they have learned the previous day.

https://www.facebook.com/TDP.Official/videos/1603010723045846/

Link to comment
Share on other sites

Guest Urban Legend

ah JP gadini tag cheyyali e video ki ...

The digital education revolution is sweeping through the government schools in Andhra Pradesh. Better attendance rates, more participation and greater engagement from students have been the positive results of this initiative led by the Government and AP NRI community. Pradeep from the Office of Special Rep of North America tells us what they are trying to achieve and how.

https://www.facebook.com/TDP.Official/videos/1602028156477436/

Link to comment
Share on other sites

Guest Urban Legend

5000 Govt schools to be transformed by AP govt and NRI's

1.5 lakh for each digital class room

AP govt will provide 70% funding and rest is by NRI donors

NRI's me oorilo schools ki emanna cheyyali anukuntey approach them

Link to comment
Share on other sites

  • 3 weeks later...
Guest Urban Legend

CBN's vision to connect NRIs to schools and interact with the students live has been initiated today. AP Special Representative for North America Jayaram Komati launched this pilot project in California, by name 'NRI School Connect' in 5 schools in Kadapa, Kurnool, West Godavari and Krishna districts. The main motto of this project is to engage NRIs and involve them in improving the knowledge and communication skills of the students in Govt schools. Sivaji, an NRI based out of Texas explained the students about evolution of mankind and technology in an interactive power point and video presentation.

The session was planned in an interactive way where students get to clarify doubts on the topic. Next sessions for this month are scheduled on 10 April 2017 (IST), 9 April 2017 (PDT)
17 April 2017(IST), 16 April 2017 (PDT)

To be a part of this unique initiative by the state govt and contribute to the vision of CBN you can register here: http://www.apjanmabhoomi.org/nrischoolconnect/

17796810_1624739794206272_71739679836981

17757268_1624740007539584_57021307685188

source: https://www.facebook.com/pg/TDP.Official/photos/?tab=album&album_id=1624739770872941

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

Google classroom started in ponnavaram krishna district, thanks to sujana chowdary

Link to comment
Share on other sites

Guest Urban Legend

Minister of State for Science & Technology,@yschowdary,

have a first hand experience of using edu-tech in education with K-Yan & Chromebooks

ponnavaram krishna district

C_IDD3OW0AI8_NB.jpg

C_IDD3SXcAETQ0p.jpg

C_IDD3iXkAAJmnW.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...