Jump to content

విమానంలో తన టాలెంట్ చూపించిన బాలయ్య!

sonykongara

Recommended Posts

నందమూరి నట సింహం బాలయ్య తండ్రికి తగ్గనటుడిగా పేరు తెచ్చుకున్నారు. లెంజడరీ యాక్టర్‌గా టాలీవుడ్‌ను ఏలిన నందమూరి తారకరామారావు పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. తెరమీద ఆయన కనిపించే రూపమే దేవుడి నిజస్వరూపం అనుకునేవాళ్లంటే... పాత్రకు తగ్గట్టు వేషం వేసుకోవడంలో గానీ, డైలాగులు చెప్పడంలో గానీ ఆయన ఎంత శ్రద్ధకనబరిచారో అర్థమవుతుంది. ఎంత పెద్ద డైలాగైనా ఆయన చెప్పే విధానంలో రాజసం ఉట్టిపడుతుంది. ఆ విషయంలో ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
 
ఈ తరం హీరోలు అలాంటి డైలాగులు చెప్పడానికి సాహసించరు. అయితే చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పౌరాణిక సినిమాల్లో నటించడం వల్ల అలాంటి డైలాగులు చెప్పడంలో బాలయ్య ప్రత్యేక శ్రద్ధ కనుబరుస్తారు. ముఖ్యంగా తన తండ్రి సినిమాల్లోని డైలాగులన్నింటినీ బాలయ్య అలవోకగా చెప్పేస్తారు. అందుకు నిదర్శనం ఈ వీడియోనే.
 
బాలయ్య ఓ సారి విమానంలో వెళ్తున్నారు. అదే విమానంలో ఓ ప్రయాణికుడు తన ట్యాబ్లెట్‌లో మాయాబజార్ సినిమా చూస్తున్నాడు. విమానంలో బాలయ్య ఉన్న విషయం గమనించిన ఆ ప్రయాణికుడు ఆయన పక్కసీటుకు వెళ్లి కూర్చున్నాడు. తనకు క్లాసికల్ మూవీస్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని చెప్పాటడ ఆ ప్రయాణికుడు. అంతేకాకుండా ‘దానవీర సూరకర్ణ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన భారీ డైలాగ్ ఒకటి చెప్పాలని బాలయ్యను రిక్వెస్ట్ చేశాడట. అభిమాని అంతలా అడుగుతుండడంతో బాలయ్య కూడా కాదనలేకపోయారట. చేతిలో ట్యాబ్లెట్ పట్టుకుని డైలాగ్ మొత్తం చెప్పేశారు. ఈ సన్నివేశం మొత్తాన్ని ఆ అభిమాని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...