Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 225
  • Created
  • Last Reply
  • 5 weeks later...
భూగర్భ విద్యుత్తు పనులు చకచకా

 

తిరుపతిలో పైలెట్‌ ప్రాజెక్టు

ఈనాడు, తిరుపతి: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో భూగర్భ విద్యుత్తు సరఫరా పనులు శరవేగంగా సాగుతున్నాయి. విద్యుత్తు తీగలు గజిబిజిగా కనిపించకుండా నగరాన్ని తీర్చిదిద్దే ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేస్తారు. భూగర్భ విద్యుత్తు పనుల కోసం ప్రపంచబ్యాంకు రూ.188 కోట్ల రుణం అందజేసింది. తిరుపతి పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే.. తర్వాత మిగిలిన నగరాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులకు సంబంధించి దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్‌పీడీసీఎల్‌) రూ.112కోట్లు, తిరుపతి నగరపాలక సంస్థ రూ.76కోట్ల మేర బాధ్యత తీసుకుంటాయి.పనులు మొత్తం రెండు దశల్లో సాగుతాయి. మొదటిదశ పనుల్లో నగరంలో ఏయే ప్రాంతాల్లో కేబుళ్లను వేయాలో సర్వే చేసి.. ఆయా ప్రాంతాల్లో గుంతలు తీసి ప్రధాన కేబుల్‌ను అమరుస్తారు. రెండో దశ పనుల్లో ప్రధాన కేబుళ్లను సబ్‌స్టేషన్లకు అనుసంధానించడం, విద్యుత్తు కనెక్షన్లను క్రమపద్ధతిలో అమర్చడం చేస్తారు. మొదటి దశ పనులు వచ్చే నెలలోపు పూర్తికానున్నాయి. పాత తిరుచానూరు రోడ్డులోని 132 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి నగరంలోని ఆరు ప్రధాన సబ్‌స్టేషన్లను అనుసంధానించేలా కేబుళ్లు అమరుస్తారు. భవానీనగర్‌ నుంచి తితిదే పరిపాలన భవనం వరకు ఇప్పటికే కేబుల్‌ పనులు కొలిక్కి వచ్చాయి. అలిపిరి రోడ్డు, లీలామహర్‌ రోడ్డు, కరకంబాడీ రోడ్డులో పనులు జరుగుతున్నాయి. భూగర్భ విద్యుత్తు సరఫరా వల్ల తిరుపతిలో ఇపుడున్న విద్యుత్తు నష్టం 4 శాతం నుంచి ఒక్క శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రతి వీధిలోనూ ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది.

 

Link to comment
Share on other sites

స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ -2019 సర్వే ప్రకటించిన ర్యాంకులలో జాతీయ స్థాయిలో మన తిరుపతి నగరం 8 వ స్థానం పొంది, టాప్ 10 లో మన రాష్ట్రం నుండి ర్యాంక్ సాధించిన ఏకైక నగరంగా స్వచ్చతకు నిదర్శనంగా నిలిచింది.

https://pbs.twimg.com/media/D1C8mkyVYAAb9ZN.jpg

https://pbs.twimg.com/media/D1C8oItUwAA9FN0.jpg

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...