Jump to content

Tirupati smart city.


sonykongara

Recommended Posts

  • Replies 225
  • Created
  • Last Reply
16 hours ago, sonykongara said:

STectNO.jpg

Credit goes to pk antaru vaallu...aayana vachaake kadalika vachindi ani chepparu monna meeting kooda pettadu recent ga

Link to comment
Share on other sites

  • 2 weeks later...
తిరుమలకు బ్యాటరీ బస్సు
03-07-2018 03:16:30
 
636661845889610110.jpg
తిరుమల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అశోక్‌లేలాండ్‌ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ బస్సు సోమవారం తిరుమల చేరుకుంది. ఆర్టీసీ అధికారులు ఈ బస్సును తిరుమల- తిరుపతి ఘాట్‌రోడ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. 3నెలల కిందట గోల్డ్‌స్టోన్‌ కంపెనీకి చెందిన బ్యాటరీ బస్సును ఘాట్‌రోడ్లు, తిరుమల వీధుల్లో నడిపి పరిశీలించారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఇటీవల సర్క్యూట్‌ ఎఫ్‌ పేరిట రూ.కోటిన్నరతో రూపొందించిన బ్యాటరీ బస్సు రెండు రోజుల కిందట తిరుపతి చేరుకుంది. దీన్ని తొలుతగా తిరుమల ఘాట్‌లో నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డి నిర్ణయించారు. డ్రైవర్‌ చంద్ర, సిబ్బంది, లేలాండ్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి బ్యాటరీ బస్సు రెండోఘాట్‌లో ప్రయాణిస్తూ సాయంత్రం 4 గంటలకు తిరుమల చేరుకుంది. ఇందులో డ్రైవర్‌తో పాటు 32సీట్లు, 2ఆటోమెటిక్‌ డోర్లు డోర్లు ఉన్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...