Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Lohia Auto eyes Andhra Pradesh, Telangana for Rs 1-billion facility

https://bsmedia.business-standard.com/_media/bs/img/article/2015-09/16/full/1442385288-5815.jpg

Lohia Auto manufactures its range of two- and three- wheelers from a Kashipur-based unit in Uttarakhand that has a capacity of 100,000 units a year

 

Lohia Auto Industries, the automobile division of Lohia Global worth Rs 7 billion, is planning to start a facility in southern India.

Lohia Auto  CEO Ayush Lohia said the company is scouting various sites in Andhra Pradesh and Telangana to set up the facility.

The company would require around 50-75 acres of land for the project that could attract an investment worth Rs 1 billion, he said.

If Lohia decides to set up a facility in Andhra Pradesh, it will join auto brands Kia, Hero, Isuzu and several others. Dozens of auto-component makers are also investing billions of dollars in the Andhra Pradesh.

Lohia's new plant would have a capacity of around 100,000 units and can be scaled up to 300,000 units in three years. The entire product portfolio of EVs, motorcycles and gasoline vehicles would be produced in the facility for both domestic and foreign markets.

"We are open to all avenues, but nothing has been finalised yet in terms of funding," said Lohia.

The new plant would not only help the company cut logistics costs but also bring it closer to the southern market, which contributes around 40 per cent of its sales. It would also help the company cater to foreign markets, mainly the African region. The plant is likely to be ready by 2020-21.

The new plant would roll out both electric and diesel products.

Lohia Auto manufactures a range of two- and three- wheelers from its Kashipur-based unit in Uttarakhand that has a capacity of 100,000 units a year. The vehicle manufacturer exports the gasoline-run three-wheeler Humsafar DLXP to Nepal and Bangladesh.

While the company is bullish about electric vehicles, Lohia said challenges, including cost, infrastructure and awareness, needed to be addressed. Lohia plans to roll out vehicles on alternate technologies including CNG, gasoline and others.

"Lots of players have come in and vanished in the electric vehicle space. We don't want to be a fly-by-night operator, so we will continue to give thrust to EVs," said Lohia, who is targetting around Rs 5 billion in revenues in the next two years. However, he declined to share the current revenue figures.

Link to comment
Share on other sites

ఈ ఏడాదే వైజాగ్‌ ప్లాంట్‌
25-06-2018 01:07:51
 
636654856694385720.jpg
  • రూ.1,785 కోట్ల పెట్టుబడి : ఏషియన్‌ పెయింట్స్‌
ముంబై : వాటర్‌ బేస్డ్‌ పెయింట్ల ఉత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేసే ప్లాంట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అందు బాటులోకి రానుందని ఏషియన్‌ పెయింట్స్‌ వెల్లడించింది. రూ.1,785 కోట్ల పెట్టుబడితో ఏటా ఐదు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామ్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. రూ.2,300 కోట్ల పెట్టుబడితో మైసూర్‌ దగ్గర ఆరు లక్షల కిలో లీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే యూనిట్‌ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే పూర్తవుతుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ కెబిఎస్‌ ఆనంద్‌ వెల్లడించారు. అయితే తొలి దశలో ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం మూడు లక్షల కిలో లీటర్లు మాత్రమే. కరెన్సీ మారకం సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మార్కెట్లు పెద్దగా కలిసి రాలేదని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో ఈజిప్టు, ఇథోపియా, శ్రీలంక దేశాల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది. పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో కరేబియన్‌ దేశాల మార్కెట్‌ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకుంది.
Link to comment
Share on other sites

ఆరు నెలల్లో నెల్లూరు ప్లాంట్‌ నివేదిక రెడీ
25-06-2018 00:19:25
 
636654827633133284.jpg
  • నాల్కో భాగస్వామ్యంతో అల్యూమినియం అల్లాయ్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • మిధానీ సిఎండి దినేశ్‌ కుమార్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోతో కలిసి ఏర్పాటు చేయనున్నఅల్యూమినియం అల్లాయ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవివరమైన నివేదిక ఆరు నెలల్లో సిద్ధం కానుందని ప్రభుత్వ రంగంలోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) వెల్లడించింది. ప్రతిపాదిత ప్లాంట్‌కు సంబంధించిన కసరత్తు అంతా కొలిక్కి వచ్చిందని, రానున్న కొద్ది నెలల్లో ప్రాజెక్ట్‌ నివేదిక రెడీ కానుందని మిధానీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ లిఖి తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న మిధానీ..స్పెషల్‌ స్టీల్‌, సూపర్‌ అల్లాయ్స్‌, టైటాటియం అల్లాయ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రత్యేకమైన మెటల్స్‌లో భారత్‌ ఎవరిపై ఆధారపడకుండా ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
 
ప్రస్తుతం మిధానీ చిన్న కంపెనీ అయినప్పటికీ భారీ లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే కీలకమైన ఉత్పత్తులకు సంబంధించి పలు ప్రభుత్వ రంగ సంస్థలతో జట్టు కట్టినట్లు దినేశ్‌ తెలిపారు. నాల్కోతో కలిసి నెల్లూరులో అల్యూమినియం అల్లాయ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవగా మరొక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండిసి లిమిటెడ్‌తో కలిసి వియత్నాంలోని టంగ్‌స్టన్‌ గనిలో మైనారిటీ వాటాను చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వియత్నాంతో పాటు మరికొన్ని స్నేహపూర్వక దేశాల్లో ప్రాజెక్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
 
 
చైనా దిగుమతులను తగ్గించుకునేందుకు..
కీలకమైన మెటల్స్‌ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తున్నట్లు దినేశ్‌ కుమార్‌ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల్లో వినియోగించే ఈ మెటల్స్‌ దిగుమతులకు సంబంధించి ధర, నాణ్యత విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే చైనా ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉందన్నారు. ఈ ఉత్పత్తుల విషయంలో భారత్‌ సొంత కాళ్ల మీద నిలబడే విధంగా ఆయా ఉత్పత్తులను ఇక్కడే ఉత్పత్తి చేయటం లేదా విదేశాల్లో గనులను చేజిక్కించుకోవటం వంటివాటిపై దృష్టి పెట్టినట్లు దినేశ్‌ చెప్పారు.
 
 
ఈ ఏడాది 10 శాతం వృద్ధి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడుల్లో పది శాతం వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు దినేశ్‌ వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 695 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 131.26 కోట్ల రూపాయల నికర లాభాన్ని సాధించినట్లు ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల విస్తరణ, కొత్త కస్టమర్ల చేర్చుకోవటం ద్వారా రాబడుల్లో 10 శాతం వృద్ధిని సాధించవచ్చని భావిస్తున్నట్లు దినేశ్‌ తెలిపారు. ప్రస్తుతం మిధానీ.. కస్టమర్లలో 65 శాతం కంపెనీలు రక్షణ రంగానికి చెందినవి కాగా మిగిలిన వాటా ఆటోమొబైల్స్‌, రైల్వేలకు చెందినవి. 1973లో ఏర్పాటైన మిధానీలో ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 26 శాతం వాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ.. (ఫ్లెక్స్ట్రానిక్స్ Flextronics)

ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది

సుమారుగా 585 కోట్లు పెట్టుబడి ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టనుంది సుమారుగా 6,600 మందికి ఈ కంపెనీ ద్వారా ఉద్యోగాల కల్పన 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రేపు అమరావతికి కంపెనీ ప్రతినిధులు.ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్న కంపెనీ ప్రతినిధులు సమావేశం అనంతరం ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖతో ఒప్పందం.

ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.దేశంలో బెంగుళూరు,ముంబయి,ఢిల్లీ ఇలా అనేక నగరాలు,అమెరికా,దావోస్ దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీ,రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అయిన ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది.

రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు.అలాంటిది ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లోనే తయారు అవుతున్నాయి.ఒక్క ఫాక్స్కాన్ కంపెనీలోనే సుమారుగా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దీనితో పాటు సెల్కాన్,కార్బన్,డిక్సన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పూర్తి స్థాయి అభివృద్ధి,బ్యాటరీ తయారీ నుండి పూర్తి స్థాయి వస్తువు తయారీ వరకూ ఒకే చోట జరగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఈఎంసి 1,2 మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మొత్తంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనే ఇప్పటి వరకూ 18 వేల ఉద్యోగాలు వచ్చాయి.

ఇటీవల కాలంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 15 వేల కోట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ అంగీకరించింది.తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.రోజుకి 10 లక్షల జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు రిలయన్స్ తయారు చేయనుంది.ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు రిలయన్స్ కల్పించబోతుంది.రిలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

ఆరు నెలల క్రితం ముంబై పర్యటన లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ తో సుదీర్ఘంగా 2 గంటల పాటు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు,రాయితీలు,పాలసీలు,క్లస్టర్ మోడల్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి మంత్రి నారా లోకేష్ చెప్పిన తరువాత అంబానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయ్యారు.త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ మరో సారి సఫలీకృతుడు అయ్యారు. దేశంలోని వివిధ నగరాల నుండి పోటీ ఉన్నా ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.

బెంగుళూరు,తిరుపతిలో ఆ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించి.అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు ఒప్పించారు.నిత్యం తన ఎలక్ట్రానిక్స్ టీం ని ఆ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండేలా చెయ్యటం,వారికి అవసరం అయిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉండే తేడా స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించారు.ఈ కంపెనీ రాకతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశలు ఉన్నాయి.దీనితో పాటు ఈ కంపెనీకి చెందిన సప్లైయర్ కంపెనీలు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.

Link to comment
Share on other sites

UNESCO To Soon Set Up Gaming University In Andhra Pradesh

Visakhapatnam will soon have a Design university for gaming which will be set up by UNESCO, specialised agency of United Nations. The UNESCO delegation on July 4 entered into an agreement with the Andhra Pradesh Economic Development Board for the establishment of a gaming digital learning hub.

For the installation of the same, the agency has asked Andhra Pradesh’s chief minister, N Chandrababu Naidu to allocate a land area of around 100 acres. The hub is being seen as potential medium for creating around 50,000 jobs in 10 years.

UNESCO delegates informed the Chief Minister that Edutech gaming will be the best source of income in future and IT multinationals like UBSoft, Samsung, Microsoft etc are ready to establish their centres in Vizag.

Chandrababu Naidu has a vision of developing Andhra Pradesh into a knowledge and innovation valley since the state is under a development stage, building digital classes, crematoriums and Anganwadi centres in various districts. The Chief Minister even inaugurated a mobile cancer screening vehicle in Andhra secretariat earlier in the day.
Link to comment
Share on other sites

Andhra Pradesh to fast-track industrial approvals

 

HYDERABAD: Industrial approvals in Andhra Pradesh will soon be sped up as the Single Desk Bureau (SDB) system of the state is being fine-tuned further, an official press release said on Wednesday. “In order to enhance the performance of Single Desk Portal (SDP), the department of industries is fine-tuning the ways and means of various departments," Commissioner of Industries Siddharth Jain announced on Wednesday.

Jain said the change of land use service was brought under SDP with service level agreement (the time period in which the service needs to be delivered) of 120 days in municipal areas and urban development Authorities. This SLA will be implemented from 15 July. Prior to this decision the change of land use used to take more than six months and this hampered the agility of the system that approved the industrial establishments,” the release said.

Jain said that when all permissions were given, still the entrepreneur finds the industry viable only when the electricity connection has been released. “To ease their worries about electricity connection, ‘readiness of party’ has been incorporated in the process flow of the APSPDCL, APEPDCL application through SDP. According to that, the discoms starting from July 15 not only approve, but also set to release the electricity connection in 15 days from the date of making payment for the connection,” it said.

Jain also announced that renewals by fire department to be brought under SDP will go live shortly. Additionally, the inspections by fire departments also will be brought under central inspection system soon. In addition to urban Modies, the panchayat raj services also are being fine tuned under SDP as all Panchayat Raj NOCs/permissions will soon be brought on SDP.

“Due to various initiatives and performance improvement measures taken up by Single Desk Bureau, the performance of Single Desk Portal too has been enhanced, as 13 out of 15 departments had hit 100% mark in SDP performance,” the release said.

The release claimed that resulted in approval of 525 applications for various industries in May and June, 2018.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...