Jump to content

CBN promoted list of AP industries


LuvNTR

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Walmart tho  AP farmers as direct vendor tie up calm ga implement chesaru ga. 2014 lo CBN 1st few months lo ayyindi e tie up.

Farmers ki melu jaragali ante ilanti steps chala better.

 

Walmart India ‏@walmartindia  10h10 hours ago
Farmers from @APRIGP FPO Anantpur (SERP)gets Direct Farm Award at @Walmart India Annual Supplier Summit. Great partnership @AndhraPradeshCM
Rajneesh Kumar , Best Price Stores, Andhra Pradesh CM and N Chandrababu Naidu

 

CzERXoLVEAARcTp.jpg

 

CzERXoJVEAMI99Z.jpg

 

CzERXoJVEAMI99Z.jpg

Link to comment
Share on other sites

 

 


lol walmart is the worst retail store that has ever happened in the world .............

 

Agree, but our farmers as direct vendors are benefiting here. Also walmart with our AP tieup agreement is procuring some "Dry nuts" for US export also.

if not us they will find some other place to procure them

Link to comment
Share on other sites

This is the main event for Indian Pharma and this time in Vizag AU campus

 

A NAPIERVizag ki ichesam ani Anantakumar cheppi 1 year ahyindi. CBN dani meda pattu battali.

 

 

/****************

The 68th Indian Pharmaceutical Congress (IPC) will be held at the Andhra University here from December 16 to 18.

"Andhra Pradesh Human Resources Development Minister Ganta Srinivasa Rao will inaugurate the Congress, which is organised by the Indian Pharmaceutical Congress Association (IPCA)," Chairman of the organising Committee Rao Vadlamani told reporters here.

 

He said Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will visit the Congress on December 17.

The Chief Minister will interact with CEOs of various pharma companies to attract investments in the state, he added.

Vadlamani also said around 300 delegates from across the country will take part in the event.

Link to comment
Share on other sites

ఐటీలో అగ్రగామిగా విశాఖ

ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్థిక పరిజ్ఞాన సంస్థల సమూహం ఫిన్‌టెక్‌ టవర్‌ ఏర్పాటు

17ap-main1a.jpg

 విశాఖపట్నం: ఆర్థిక పరిజ్ఞాన సంస్థల సమూహం (ఫిన్‌టెక్‌ టవర్‌) ఏర్పాటుతో సమాచార, సాంకేతిక (ఐటీ) రంగంలో విశాఖపట్నం రాబోయే రోజుల్లో అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. రుషికొండ ఐటీ ఆర్థిక మండలిలో ఈ టవర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునేలా చూసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఐదు కంపెనీలతో ఏర్పాటైన ఫిన్‌టెక్‌ రాబోయే రోజుల్లో ఐదు వేల కంపెనీల స్థాయికి ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్‌, మొబైల్‌ లావాదేవీలపై భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సైబర్‌ దాడులు, హ్యకింగ్‌, వంటి వాటిని నిరోధించడానికి కొత్తగా ఆధునాతన సాంకేతిక విధానాన్ని (బ్లాక్‌ చైన్‌) తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని ఉత్తమ ఐటీ కంపెనీలు విశాఖకు రావాల్సి ఉందన్నారు. ‘సింగపూర్‌ మోనిటరింగ్‌ అధారిటీ’తో, ప్రపంచంలోని మరో ఐదు కంపెనీలతోనూ, ఆయా సంస్థలు మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా మరో ఐదు ప్రఖ్యాత విద్యా సంస్థలతో కూడా ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. హెచ్‌ఎస్‌బీసీ, బ్రోడ్‌రిడ్జి, వాల్యూ లాబ్స్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ కన్సల్టింగ్‌, జీఎంఎస్‌ గ్లోబల్‌ ఐటీ కంపెనీల ప్రతినిధులు, గీతం విశ్వవిద్యాలయం, గాయత్రి, బుల్లయ్య కళాశాల, నోబెల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అనంతలక్ష్మి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సెన్పు విద్యా సంస్థల నిర్వాహకులకు అవగాహన ఒప్పంద పత్రాలను సీఎం అందజేశారు. రాష్ట్ర సమాచార, సాంకేతికశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, కార్యదర్శి విజయానంద్‌ పాల్గొన్నారు.

17ap-main1b.jpg

కృష్ణపట్నం - తడ మధ్య త్వరలో ఫార్మాసిటీ

కృష్ణపట్నం - తడ మధ్య ఓ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాజాగా మెడ్‌టెక్‌, ఫార్మా పార్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని... వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. శనివారం 68వ జాతీయ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌-2016 రెండో రోజు సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు అత్యంత అనుకూల విధానాలున్న రాష్ట్రాల్లో ఏపీ గతంలో రెండో స్థానంలో ఉండగా తాజాగా ఒకటో స్థానంలోకి వచ్చిందన్నారు. విశాఖ ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. తయారు చేసిన ఉత్పత్తులను విశాఖ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మార్కెట్‌ చేసుకునే వసతులున్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఫార్మారంగ నైపుణ్యాలు పెంపొందించుకునే విద్యావిషయక అంశాలపై అవగాహన కల్పించే యాప్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. కార్యక్రమం అనంతరం పలు ఫార్మాసంస్థల ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ఓ పారిశ్రామికవేత్త వెల్లడించగా సహకరిస్తామని చెప్పారు. ఈసాయ్‌ ఫార్మా సంస్థ ఓ కొత్త రకం ఔషధాన్ని రూపొందించిందని దానిని విశాఖలో తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ సంస్థ భారత ఎండీ డాక్టర్‌ లాంబా కోరగా సానుకూలంగా స్పందించారు. మంత్రి గంటాతో పాటు ఐ.పి.సి.-2016 అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.వి.వీరమణి, ఐ.పి.సి.ఎ. ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ టి.వి.నారాయణ, ఫార్మసీ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బి.సురేశ్‌, వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

http://economictimes.indiatimes.com/industry/auto/news/kia-changan-beiqi-foton-daihatsu-and-other-car-makers-knocking-on-indias-doors/articleshow/56320871.cms

 

KIA- is close to finalising the location in Andhra Pradesh for its plant and is set to launch its cars in India by 2019"

Changan - Foton’s compatriot and rival Changan too is close to finalising the plant for India, likely to come up in Andhra Pradesh

 

 

 

bemmi.prayer.gif

Link to comment
Share on other sites

Daikin mulls setting up third manufacturing plant in India

Press Trust of India  |  Hyderabad  January 4, 2017 Last Updated at 16:28 IST

 

Keeping in view of the increasing demand, Japanese air conditioner maker Daikin has plans for setting up its third manufacturing plant in India and is evaluating various locations and options, a top company official said today.

The company is in talks with Maharashtra, Andhra Pradesh and Telangana governments in this regard, however, any decision on setting up the third manufacturing unit is likely to be taken only after March 2018, Daikin Airconditioning India Managing Director Kanwal Jeet Jawa said here.

 


"We have one manufacturing facility at Neemrana in Rajasthan. Already we have decided to put up a second factory also at Neemrana.. About 40 acre with an investment of Rs 600 crore plus. The second unit will be operational from September this year," Jawa said.

"With the second plant coming up, the production capacity will go up to 12 lakh room air-conditioners a year, from the present five lakh units," he said.

"Current capacity will not be sufficient after 2018. So at that time we will take a call to set up it (third factory) either in Maharashtra or AP or Telangana," Jawa said.

Daikin Airconditioning India had a turnover of Rs 2,750 crore in last fiscal. It is expecting to clock a turnover of Rs 3,500 crore in current financial year.

The company, which enjoys over 60 per cent market share in variable refrigerant volumes (VRVs) is targeting to increase its market share from 15 per cent to 18 per cent in room air-conditioning segment.

"We plan to have 10,000 dealers by 2020 up from 4,000 dealers currently," Jawa added.

(This story has not been edited by Business Standard staff and is auto-generated from a syndicated feed.)

ADVERTISING
 
 
Link to comment
Share on other sites


Gravita starts production of lead metal from recycling plant at Chittoor
The plant, with capacity of 12000 MTPA, will tap the opportunity in domestic and exports markets

BS B2B Bureau  |  Jaipur (Rajasthan)  January 7, 2017 Last Updated at 12:24 IST

 

Gravita India Ltd, the metal recycling company, has commenced commercial production of lead metal from its new recycling plant at Chittoor, Andhra Pradesh. The plant, which has production capacity of 12000 metric tonne per annum (MTPA), will tap the opportunity of domestic scrap available with the large telecom players, UPS batteries from IT offices in and around southern markets by having long term contracts to collect their pan-India scrap in cost effective manner. 

Being near to the Chennai port, the plant will help Gravita in reducing logistics cost while exporting the finished goods. 

The plant, built with an investment of approximately Rs 25 crores, will help the company to further strengthen its presence in Southern market and for exports in Far East markets.

 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
సాగర మథనం!
 
636203826276894013.jpg
  • తీరంలో భారీగా నిర్లవణీకరణ ప్లాంట్లు 
  • తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కూడా 
  • కిలోలీటర్‌ రూ.40.. చైనా కంపెనీలు రెడీ 
  • దావోస్‌లోనూ చర్చించిన చంద్రబాబు 
  • కేజీ బేసిన్‌కు రండి.. ఆరాంకోకు ఆహ్వానం 
  • డిజిటల్‌ వర్సిటీ కోసం ‘పేటీఎం’కు పిలుపు 
  • పట్టణాలు, పరిశ్రమల అవసరాలకు కూడా 
  • విశాఖతో ఆరంభం... 
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కనుచూపు మేర అంతా జలమే... కానీ తాగేందుకు చుక్కయినా పనికిరాదు. ఇదీ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పరిస్థితి. సాధారణ జలవనరుల నుంచి రక్షిత మంచినీరు అందని తీరప్రాంత గ్రామాలు, పట్టణాలు చాలానే ఉన్నాయి. తాగునీటికి, పెరుగుతున్న పట్టణ, పారిశ్రామిక అవసరాలకు నీరు సమకూర్చడం కష్టమైపోతోంది. తీర ఆధారిత అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్రానికి ఇప్పుడు అదే తీరంలో నీటి అవసరాలు పెరిగాయి. మరోవైపు తలసరి నీటి లభ్యత ఏటేటా తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ జలవనరులపైనేఆధారపడితే అవసరాలు తీరడం కష్టం. అందుకే... సాగర మథనం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. తీర ప్రాంతాల్లో పట్టణాలు, పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం నిర్లవణీకరణ (డీశాలినేషన్‌) ప్లాంట్లను ప్రోత్సహించాలని నిశ్చయించింది. ఇందుకు కొన్ని చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. నిర్లవణీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. సముద్ర జలంలో ఉప్పును తొలగించి శుద్ధిచేసిన నీటిని కిలోలీటర్‌ (వేయి లీటర్లు) రూ.40కి సరఫరా చేయవచ్చని అవి ప్రతిపాదించినట్లు తెలిసింది. విశాఖపట్నం వద్ద తొలి నిర్లవణీకరణ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. నిర్లవణీకరణకు సంబంధించి సౌత హ్యూటన్‌ అనే చైనా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఓ ఎంవోయూ కుదర్చుకుంది. పట్టణ నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధితోపాటు సముద్ర జలాల నిర్లవణీకరణ ప్లాంట్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నది ఈ ఒప్పంద సారాంశం. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై బుధవారం లూమిన్‌ వరల్డ్‌ అనే కంపెనీతో చర్చించారు.
 
9babu-payTM.jpgరాష్ట్రంలో తొలిసారి..
నిర్లవణీకరణ అంటే... సముద్రపు నీటినుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చే ప్రక్రియ. సముద్రంలోని ఉప్పునీటిని రివర్స్‌ ఆస్మాసిస్‌ పద్ధతిలో మంచినీటిగా మారుస్తారు. మెంబ్రేన్‌ షీట్లను ఉపయోగించి తీవ్రమైన ఒత్తిడితో సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరుచేస్తారు. ఇలా వేరైన నీటిని పక్కనే ఉన్న మంచినీటితో కలిపేస్తారు. సాధారణ రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఆర్‌వో) ప్లాంట్లకు సముద్రపు నీటి రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఎస్‌డబ్ల్యుఆర్‌వో) ప్లాంట్లకు సాంకేతిక పరిజ్ఞానంలోనూ...ప్రక్రియలోనూ చాలా తేడా ఉంటుంది. భారీ సామర్ధ్యంతో ఎస్‌డబ్ల్యుఆర్‌వో ప్లాంట్లు ఇదివరకు రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. సమీప భవిష్యతలో విశాఖపట్నంకోసం ఏర్పాటు చేస్తే... అదే రాష్ట్రంలో తొలి నిర్లవణీకరణ ప్లాంటు అవుతుంది. సముద్ర జలాల సాంద్రత చాలా ఎక్కువ. వాటిని తాగునీటిగా మార్చాలంటే ఎక్కువ ఒత్తిడి ఉపయోగించాలి. ఎక్కువ ఇంధనం అవసరం.
 
ముందున్న చెన్నై
తమిళనాడుతోపాటు గుజరాత కూడా నిర్లవణీకరణ ప్లాంట్లను చేపట్టింది. అక్కడ పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముంద్రాలోని 4000 మెగావాట్ల అలా్ట్ర మెగా పవర్‌ ప్రాజెక్టు కోసం పెద్ద డీశాలినేషన్‌ ప్లాంటు ఏర్పాటైంది. చెన్నైలో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే అతి పెద్ద ప్లాంటు ఏర్పాటైంది. ముంబైలో ఏర్పాటు చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయి. దానికంటే ముందే విశాఖపట్నం సముద్రపు నీటి వినియోగానికి సిద్ధమవుతోంది! కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినా ఆర్థికంగా మెరుగైన ప్రతిపాదనల కోసం ఏపీ ప్రభుత్వం చర్చిస్తోంది. శుద్ధి చేసిన సముద్రపు నీటిని కిలోలీటర్‌కు రూ.60 చొప్పున సరఫరాకు కొన్ని కంపెనీలు ప్రతిపాదించినప్పుడు ససేమిరా అంది. చర్చోపచర్చల తర్వాత కిలోలీటర్‌కు రూ.40 రేటుకు కంపెనీలు దిగి వచ్చాయి. చెన్నై మెట్రో వాటర్‌ సంస్థ డీశాలినేషన్‌ ప్లాంటు నుంచి కిలో లీటర్‌కు రూ.48.6 చొప్పున చెల్లిస్తోంది. చెన్నైలోని 10 లక్షల మందికి ఈ నీరు ఉపయోగపడుతోంది. విశాఖలో ప్లాంటు పెట్టి రూ. 40కి సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

ఇండియా అంటే చంద్రబాబులా ఉంది
 
  • దావోస్‌లో నిర్మల చమత్కారం 
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దావోస్‌లో పరిస్థితి చూస్తే.. ‘ఇండియా అంటే చంద్రబాబే’ అన్నట్టుగా ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చమత్కరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి దావోస్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు.. రోజూ చాలామంది పారిశ్రామికవేత్తలను కలుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సమావేశాలు ప్రారంభమైన 17న.. రాత్రి 12 గంటల వరకూ ఎవరో ఒకరిని కలుస్తూనే ఉన్నారు. రెండోరోజు ఉదయాన్నే ఏడున్నరకు సిద్ధమై రాత్రి 10 గంటల వరకూ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘సన్‌ రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ థీమ్‌తో చేపట్టిన ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు దావోస్‌ వీధుల్లో ముందునుంచీ తిరుగుతూనే ఉంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌కు రావాలనే పిలుపుతో భారీగా హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి దావోస్‌ సమావేశాల్లో పాల్గొన్న ఇతరులతోపాటు ఇండియానుంచి వెళ్లిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీలను కూడా ఆకర్షించాయి. గడ్కరీ దావోస్‌లో చంద్రబాబును కలిశారు. ప్రముఖ బస్సుల ఉత్పత్తి సంస్థ వోల్వో బసెస్‌ అధ్యక్షుడు హకన్‌ ఆగ్నేవాల్‌ కూడా సీఎంను కలిశారు.
Link to comment
Share on other sites

 

ఇండియా అంటే చంద్రబాబులా ఉంది

 

  • దావోస్‌లో నిర్మల చమత్కారం 
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దావోస్‌లో పరిస్థితి చూస్తే.. ‘ఇండియా అంటే చంద్రబాబే’ అన్నట్టుగా ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చమత్కరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి దావోస్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు.. రోజూ చాలామంది పారిశ్రామికవేత్తలను కలుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సమావేశాలు ప్రారంభమైన 17న.. రాత్రి 12 గంటల వరకూ ఎవరో ఒకరిని కలుస్తూనే ఉన్నారు. రెండోరోజు ఉదయాన్నే ఏడున్నరకు సిద్ధమై రాత్రి 10 గంటల వరకూ సమావేశాల్లో పాల్గొన్నారు. ‘సన్‌ రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ థీమ్‌తో చేపట్టిన ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు దావోస్‌ వీధుల్లో ముందునుంచీ తిరుగుతూనే ఉంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌కు రావాలనే పిలుపుతో భారీగా హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. ఇవి దావోస్‌ సమావేశాల్లో పాల్గొన్న ఇతరులతోపాటు ఇండియానుంచి వెళ్లిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీలను కూడా ఆకర్షించాయి. గడ్కరీ దావోస్‌లో చంద్రబాబును కలిశారు. ప్రముఖ బస్సుల ఉత్పత్తి సంస్థ వోల్వో బసెస్‌ అధ్యక్షుడు హకన్‌ ఆగ్నేవాల్‌ కూడా సీఎంను కలిశారు.

 

 

that kind of hard work is not possible for most, let alone his age group. eeyana intha kastapadi initiation teesukuni vallani india ki rappinchatam, vallani vere states tannukupovatam daarunam. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...