Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

విశాఖ నగరంలో రుషికొండ సాగర తీరంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓషనేరియం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ఈ ప్రాజెక్టుకు రుషికొండ వెనక భాగంలో సాగరతీరానికి ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

గత జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆనందా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఈ క్రమంలో సాంకేతిక సర్వే నిర్వహించడానికి మే మొదటి వారంలో జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఓషనేరియం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రాంతాన్ని సందర్శించనుంది.

ఏమిటి ఈ ఓషనేరియం
సింపుల్ గా చెప్పాలి అంటే, సముద్రంలో ఉండే ఆక్వేరియం లాంటిది... మనం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్తుంటే, అద్దంలో సముద్రపు జీవరాశులుని చూస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు... ఈ ప్రాజెక్ట్ పర్యటకంగా విశాఖకు ఎంతో మేలు చేయ్యనుంది.ocean-park-27042017-1.jpg

Link to comment
Share on other sites

Signature Tower land for big ticket projects

IT Advisor hints at signing of Memoranda of Understanding soon

 

 

 

/*******master card ayye chances unnai antunaru..... :pray:  :pray:

 

 

The land earmarked for Signature Tower at Rushikonda in the Madhurawada IT Special Economic Zone will be allotted to big ticket projects with an eye on providing jobs to locals.

 

 

The government is now in an advanced stage of talks with people in charge of such projects – some of them based in the United States. The issue may also figure during the trip of Chief Minister N. Chandrababu Naidu to America.

After shelving the iconic Signature Tower project—mooted on a much higher scale than the Cyber Towers of Madhapur in Hyderabad—due to poor response from prospective developers, the government decided to replace it with a cluster of buildings by IT companies.

“Now it is taking a final shape. The MoU will be signed in a month or so. The criterion for land allotment is employment potential,” Special Chief Secretary and IT Advisor to Chief Minister J.A. Chowdary told The Hindu.

The land for construction of Signature Tower has been “resumed” from an IT company on Hill No. 3 of Rushikonda for not fulfilling the allotment norms. Of the 21.6 acres, expression of interest has been sought for development of Signature Tower in two phases in an extent of 17.98 acres. Even though the government engaged American real estate firm Jones Long LaSalle (JLL) to conceptualise the model and select a developer under DBFOT basis, several attempts by the APIIC to finalise the deal failed apparently due to insistence on paying an exorbitant share towards royalty and investment of nearly Rs. 500 crore on the two-phase project with a built-up area of 10 lakh sq.ft. with associated facilities.

HRD Minister Ganta Srinivasa Rao has also announced a proposal to relocate the Signature Tower project on the Beach Road by dismantling some of the old quarters of Andhra University. It was not pursued due to opposition.

“A cluster of buildings instead of a super-structure is good to promote investments in the city,” IT Association of Andhra Pradesh (ITAAP) president Ravi Eswarapu has said.

 

IT turnover

The city has an IT turnover of Rs. 2,000 crore – the highest in A.P., which the ITAAP hopes to enhance to Rs. 10,000 crore by creating ready-made infrastructure to plug and play players, developing social infrastructure and giving priority to encourage SME investors for Greenfield and Brownfield projects.

Link to comment
Share on other sites

పర్యాటకానికి..కొత్తందం

రుషికొండకు నూతన శోభ..

లంబసింగి, డల్లాపల్లిలో రిసార్ట్స్‌..

మంగమారిపేట మెరీనాలో వాటర్‌.. ఏరో స్పోర్ట్స్‌ ఏర్పాటు

రూ. 14.40 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

విశాఖపట్నం, ఈనాడు: విశాఖ పర్యాటకం కొత్త సొబగులు అద్దుకుంటోంది.. మదిని దోచే ముగ్ధ మనోహర దృశ్యాలు మరింత శోభాయమానంగా రూపుదిద్దుకోనున్నాయి. ఇక్కడి ప్రాంతాలను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రూ.14.40 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ పనులను ముమ్మరం చేశారు.

రుషికొండ అభివృద్ధికి రూ. 2.40 కోట్లు మంజూరయ్యాయి. వీటితో ప్రవేశమార్గంలోని ఆక్రమణలు తొలగించి పచ్చదనం అభివృద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారి నుంచి ఆర్‌కే బీచ్‌ వరకు తారు రోడ్డు నిర్మాణం.. పచ్చదనం అభివృద్ధి చేయనున్నారు. రుషి కొండ నుంచి వెనుక భాగం వైపు కిలోమీటరు పొడువున గ్రానైట్‌తో పార్కు గోడను నిర్మించనున్నారు. కొండపై వాహనాల పార్కింగుకు ప్రత్యేక రుసుము వసూలుతోపాటు, పైనున్న 16 దుకాణాలను భవిష్యత్తులో అద్దెకు ఇవ్వనున్నారు. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేసి రుషికొండను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది.

భీమిలి సమీపంలోని మంగమారిపేటలో రూ. 2 కోట్లతో వాటర్‌, ఏరో స్పోర్ట్స్‌, మెరీనా అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు.

చింతపల్లి మండల పరిధిలో అతి శీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగిలో రిసార్ట్స్‌ నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరయ్యాయి. ఇన్నాళ్లూ పర్యాటకులు వసతి లేమితో ఇబ్బందులు పడుతూ క్యాంప్‌ ఫైర్‌లతో కాలక్షేపం చేసేవారు.

పాడేరు మండల పరిధిలోని డల్లాపల్లిలో రూ. 3 కోట్లతో రిసార్ట్స్‌ నిర్మించనున్నారు. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలోని సుందర దృశ్యాలు, చుట్టుపక్కల లోయలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

రుషికొండ, అనంతగిరి, అరకులలో పర్యాటక శాఖ రిసార్ట్స్‌లలో కొత్త పరుపులతోపాటు శీతల యంత్రాల ఏర్పాటుకు రూ. 2 కోట్లు మంజూరయ్యాయి.

  • bharat-matrimony.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...