Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

Visakhapatnam: Chief minister Nara Chandrababu Naidu and public representatives are to receive the recently decommissioned TU 142M aircraft at INS Dega on April 8.

 

24nmq6u.jpg

A file photo of long range maritime patrol aircraft, TU-142M during its de-induction at the INS Rajali naval air station in Arakkonam in Tamil Nadu.

Eastern Naval Command chief Vice Admiral HCS Bisht and Union minister for civil aviation P Ashok Gajapati Raju will also be present on the occasion.

At the event, the CM will hand over ex-gratia amount to five families of those who went missing in AN 32 aircraft near Chennai in July last year.

The aircraft would come from INS Rajali, the air station of Indian Navy in Arakkonam, Tamil Nadu.

District authorities have already completed the technical evaluation of tenders for converting the aircraft into a museum in the city on the lines of Kursura Submarine Museum at Beach Road. Financial bid is to be opened on April 6 to finalise the bidder. Sources said five companies participated in the bid.

The museum is to be located on an acre site beside the AU Convention Centre on Beach Road.

Visakhapatnam Urban Development Authority (Vuda) vice-chairman T Baburao Naidu told TOI that parking area for the AU Convention Centre will not be affected although one wing of the aircraft will extend into the parking area. The aircraft's wings are about 12 to 15 meters in height.

"The aircraft would be dismantled at INS Dega before being shifted to the site. The entire work of dismantling and assembling will take 30 to 45 days," the Vuda VC said.

"The aircraft would be placed on a strong surface to be constructed at the site before it is assembled and converted into a museum. It would be anchored with tight support," tourism regional executive director B Sriramulu Naidu said.

A five member Naval crew would accompany the aircraft. Naval authorities would provide technical expertise in the project worth Rs 10 crore. The weapons inside the aircraft — Sono buoys, gun, torpedoes, depth charge — are likely to be on display, sources said.

"Naval experts will clear the space for the convenience of the public to visit the air craft by recommending various issues. Once the aircraft is moved to site, commercial aspects such as ticketing will be discussed," a senior Navy officer said.

Link to comment
Share on other sites

దేశభక్తి ఉప్పొంగేలా టీయూ-142 మ్యూజియం
 
636272934132652408.jpg
  • ఆర్కే బీచ్‌లో కురుసుర ఎదురుగా ఏర్పాటు
  • వాటర్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా ఏపీ: చంద్రబాబు
విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): భారత తీర ప్రాంత రక్షణకు 29 ఏళ్లు సేవలందించిన గగన తల నిఘా, యుద్ధ విమానం టీయూ-142ను అద్భుతమైన మ్యూజియంగా రూపొందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉప్పొంగేలా, జాతీయ భావం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్చి 29న నేవీ సేవల నుంచి వైదొలగిన టీయూ-142ను విశాఖపట్నంలో మ్యూజియంగా మార్చేందుకు శనివారం ఇక్కడకు తీసుకొచ్చారు. విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగాపై టీయూ-142 ల్యాండ్‌ కాగా, చంద్రబాబు, తూర్పు నౌకాదళం అధిపతి వైస్‌ అడ్మిరల్‌ హెచ్‌సీఎస్ బిస్త్‌ ఎదురువెళ్లి సిబ్బందికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ విమానాన్ని ఆర్‌కే బీచ్‌ లో కురుసుర సబ్‌మెరైనకు ఎదురుగా ఉన్న స్థలంలో టీయూ-142 మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో లైట్‌ అండ్‌ సౌండ్‌ షో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కురుసుర సబ్‌మెరైనను కూడా 2003లో తాను సీఎంగా ఉన్నప్పుడే తీసుకొచ్చామని గుర్తుచేశారు. నేవీతో కలిసి పనిచేయడానికి చర్చలు జరిపామని, సముద్రంలో విలువైన సంపదను వెలికితీయడానికి నేవీతో కలిసి జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, నేవీ ఉన్నతాధికారి కో చైర్మన్‌గా ఉంటారన్నారు.
 
 
   ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన నదులు గోదావరి, కృష్ణా, పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉన్నాయని, వీటితో వాటర్‌ స్పోర్ట్స్‌, వెంచర్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా రాష్ట్రా‌న్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఐఎన్‌ఎస్ విరాట్‌ యుద్ధ నౌక తెల్ల ఏనుగు లాంటిదని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం, సరైన ఆదాయం లేకుండా ముందుకు వెళ్లలేమని పేర్కొన్నారు. టీయూ-142 యుద్ధవిమానం గురించి బిస్త్‌ మాట్లాడుతూ.. 29 ఏళ్లలో దాదాపుగా 30 వేల గంటలు అద్భుతమైన సేవలు అందించిందని కొనియాడారు. సముద్ర జలాల్లో ఎంత లోతున సబ్‌మెరైన్లు దాగి ఉన్నా ఇది గుర్తించగలదని, నూక్లియర్‌ సబ్‌మెరైన్లనూ పసిగడుతుందని అన్నారు. అనేక యుద్ధ సమయాల్లో కీలకంగా వ్యవహరించిందన్నారు. టీయూ-142 ఐఎనఎ్‌స డేగాలో ల్యాండ్‌ అయినప్పుడు ‘ఫ్లై పాస్ట్‌’ స్వాగతం పలికారు. మూడు చేతక్‌ హెలికాప్టర్లు, రెండు కమోవ్‌ హెలికాప్టర్లు, రెండు డార్నియర్లు, మరో గగనతల నిఘా విమానం పి-8ఐలు గాలిలో విన్యాసాలు చేస్తూ స్వాగతం పలికాయి. అనంతరం ల్యాండ్‌ కాగానే రెండు ఫైర్‌ ఇంజిన్లతో నీటిని విరజిమ్మి ‘వాటర్‌ జెట్‌’ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
 
సమీకృత మ్యూజియం నమూనాకు సీఎం ఓకే
టీయూ-142 యుద్ధవిమానం కోసం ఆర్‌కే బీచ్‌లో సమీకృత మ్యూజియం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్, విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బాబూరావుతో శనివారం మధ్యాహ్నం ఐఎనఎస్‌ డేగాలోనే చర్చించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన నమూనాలను పరిశీలించి సీఎం పచ్చజెండా ఊపారు. వచ్చే జనవరి 1కల్లా దీనిని ప్రారంభోత్సవం చేస్తామన్నారు.
 
ఇవీ టీయూ-142 ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల యుద్ధ విమానం ఇది. రష్యా నుంచి భారత ప్రభుత్వం ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలుచేసింది. 1976 నుంచి భారత నౌకా దళానికి సేవలందిస్తోంది. ఆకాశంలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా 29 ఏళ్లలో 30 వేల గంటలు ప్రయాణించిన ఏకైక నిఘా విమానం. గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 6,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు నౌకలను, సబ్‌మెరైన్లను సైతం తన నిఘా కళ్లతో గుర్తిస్తుంది. ఆకాశంలో 39 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఏకబిగువున 16.45 గంటల పాటు ప్రయాణిస్తుంది. విమానం పొడవు 53 మీటర్లు, ఎత్తు 12.12 మీటర్లు. రెక్కలు ఒక్కొక్కటి 50 మీటర్లు పొడవు ఉంటాయి.
Link to comment
Share on other sites

A two-day conclave of Power Ministers from various states and Union Territories will be meeting in Visakhapatnam on April 27. The state government will be hosting the meet that is being held for the first time in the state.

 

At the conference, the Central Government’s schemes on power projects, energy conservation and the availability of coal will be discussed amongst other things. Union Power Minister Piyush Goyal and other senior officials from the Ministry of Power and Power Departments from the states and Union Territories will be in attendance.

Link to comment
Share on other sites

After TDP comes to power what are the major developments completed in vizag so far, can someone reply

Vizag lo vi anni central govt projects ne. State vi aythe IT industrial parks oka 5-10 vachai. Roads baga pencharu beach road aythe total ga maripoyindhi bheemli beach road under construction. Brts roads kuda ayyipothai

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...