Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
విశాఖ సిగలో ప్రత్యేక ఆకర్షణగా టీయూ-142
రాష్ట్రపతి చేతుల మీదుగా 7న ప్రారంభం
4state4a.jpg

విశాఖపట్నం: కార్గిల్‌ యుద్ధం సహా పలు ఆపరేషన్లలో వీరోచిత పోరాటం.. 30 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం.. 29 ఏళ్లపాటు కీలక సేవలు.. ఇదీ టీయూ-142 యుద్ధవిమాన చరిత్ర. నావికాదళానికి చెందిన ఈ యుద్ధవిమానం 1988 నుంచి 2017 వరకు సేవలందించి నిష్క్రమించింది. ఘన చరిత్ర కలిగిన ఈ యుద్ధ విమానాన్ని విశాఖలోని రామకృష్ణ బీచ్‌లో కురుసుర జలాంతర్గామి ఎదురుగా యుద్ధవిమాన ప్రదర్శనశాలగా అధికారులు ఏర్పాటుచేశారు. ఈ నెల 7న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దీన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఇందులోకి పర్యాటకులకు అనుమతిస్తారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...