Jump to content

Vizag Smart city


sonykongara

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply
ఆర్కే బీచ్‌లో 15 ఏళ్ల కొబ్బరి చెట్లు!
19-08-2018 03:47:26
 
636702472483634523.jpg
  • పర్యాటకులకు నీడ కోసం ‘సన్‌రే’ సహకారం
విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన రామకృష్ణా (ఆర్‌కే) బీచ్‌కు కొత్తందాలు సమకూరుతున్నాయి. తీరంలో పర్యాటకులు పగటిపూట కూర్చోడానికి చక్కటి గట్లు ఉన్నా.. ఎక్కడా నిలువ నీడ మాత్రం లేదు. దీనిపై సన్‌రే సంస్థ స్పందించింది. భోగాపురం మండలం సవరవెల్లిలోని తమ సంస్థ పరిసరాల్లో ఉన్న 15 ఏళ్ల వయసున్న కొబ్బరి చెట్లను ట్రాన్స్‌ప్లాంటేషన్‌ టెక్నాలజీ ద్వారా నాటడానికి ఇక్కడికి తరలించారు. వైఎంసీఏ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు పరిసరాల్లో వంద చెట్లను నాటారు. నాటిన తర్వాత చెట్టు బతకడానికి ఆరు వారాల సమయం పడుతుంది. అప్పటివరకు కాండానికి కట్టిన తాళ్లను నీటితో తడుపుతారు. ఆకులపై నీటిని స్ర్పే చేస్తారు. ఈ మధ్యలో గాలికి పడిపోకుండా చుట్టూ కర్రలు పాతారు. ఆరు వారాల తర్వాత చెట్లు వేళ్లూనుకుంటాయని సన్‌రే డైరెక్టర్‌ రాజబాబు తెలిపారు.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...