Jump to content

Kajal in Janata Garage!!


balajik

Recommended Posts

janatha-garege-loki-kajal-entry-106812-e జనతా గ్యారేజ్ లోకి కాజల్ ఎంట్రీ

 

కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అటువంటిది ఆమె నటించిన రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆమెని విమర్శించడం మొదలుపెట్టారు. ఆ రెండు సినిమాల్లోనూ కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో కాజల్ ని తమ సినిమాల్లో తీసుకోవడానికి హీరోలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

 

అయితే ఈమధ్య చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నం చేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా కాజల్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ చేసే అవకాశం కాజల్ ని వరించింది. మొదట ఈ పాటకోసం తమన్నాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

 

అయితే తమన్నా ఈ పాట చేయడం లేదని, కాజల్ అగర్వాల్ చేస్తున్నది అనేది తాజా వార్త. ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'బాద్ షా', 'టెంపర్' చిత్రాల్లో నటించింది కాజల్. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని అభిమానులు కూడా అంటుంటారు. సో.. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరి ఈ ఐటమ్ పాటతో ఏ రేంజ్ లో ఆడియన్స్ ని కాజల్ అగర్వాల్ అలరిస్తుందో వేచి చూడాల్సిందే.

 

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.

- See more at: http://www.andhravilas.net/te/janatha-garege-loki-kajal-entry-106812.html#sthash.7FSaVttL.dpuf

Link to comment
Share on other sites

Kajal Aggarwal roped in for Janatha Garage
 

ntr-kajal.jpg
A surprising update from Mythri Movie Makers revealed that Kajal Aggarwal has been roped in for a special song in NTR’s Janatha Garage. Fans are thrilled with the Baadshah and Temper pair teaming up once again. The song will be shot in Hyderabad August after the unit returns from Kerala.

Until now, there were reports that Tamannaah will be sizzling in the special song alongside NTR, but Kajal made the cut eventually. The shooting of Janatha Garage is almost complete except for a couple of songs. The audio launch will take place in August and the film will release on September 2.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...