Jump to content

Amaravati


Recommended Posts

Land allotment for CII’s CoE likely in Dec.

 

A high-level delegation of the Confederation of Indian Industry (CII) will soon meet officials of the AP-Capital Region Development Authority (AP-CRDA) in pursuance of the proposed establishment of its Centre of Excellence (CoE) in Amaravati.

 

The two sides will discuss finer details of the allotment of 100 acres of land sought by the CII, for which the government has already given its nod in principle, and other contours of the prestigious project.

 

According to official sources, the government will, however, initially allot 15 acres in December and instructed the CRDA to take necessary action.

The CII will set up a Start-Up Centre–cum-Centre of Excellence in Innovation, which will be its national headquarters having local chapters in all State capitals. It will also have an Entrepreneurship and Leadership Development Centre.

 

The CII has drawn up plans to set up a National Exhibition Centre at a later stage in a larger tract of land at the same place.

The discussions between the AP-CRDA and the CII are for identifying suitable land for the first phase.

 

Varsity and trade centre

 

The industry body has other plans, like establishment of a university and a trade centre.

As of now, the CII is exploring the fund-raising options for the project which involves a massive investment.

CII Director-General Chandrajit Banerjee had, during his parleys with Chief Minister N. Chandrababu Naidu in Hyderabad last month, prepared the ground for the project, which was sought to be developed on the lines of the Pragati Maidan in New Delhi with world-class facilitates.

Among the galaxy of its mentors is Kris Gopalakrishnan, co-founder of Infosys, who will nurture the CoE coming up in the capital city. His focus will be on promoting rural and non-technology entrepreneurship.

High-level delegation of the industry body to meet officials of AP-CRDA soon

Link to comment
Share on other sites

French Team coming to Amaravati on November 30th. Today finalized in Union minister meeting

 

 

 

 

http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=151942

 

 

ee central pushpams ni climate friendly city ani funds techukovali vella dagara nunchi for plantations, maintaining greenery

 

Only good thing will be Amaravati will be benchmark if we can attain controlling climate heat waves. 

 

Elago 40% greenery untundi inko 30% buildings ni kuda greenery buildings ni develop cheyali and remaining roads middle and canals ni baga maintain cheyali

Link to comment
Share on other sites

కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు నిర్మిస్తాం: మంత్రి నారాయణ
 
గుంటూరు: అమరావతిలో 2018ని టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. 1600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపాడు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ బిల్డిండ్ నిర్మాణం, కృష్ణా నదిపై రెండు బ్రిడ్జిలు నిర్మిస్తామని మంత్రి అన్నారు. 20 కిలోమీటర్ల మేర రిఫర్ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.
Link to comment
Share on other sites

క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తోంది. భవన నిర్మాణ డిజైన్లు కొలిక్కివస్తున్న సమయంలో… రేపు జైట్లీ జైట్లీ వచ్చి శంకుస్థాపన చేయబోతున్న వేళలో… నవంబర్ ఫస్ట్ నుంచి ఇక కట్టడాలు మొదలవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న టైమ్ లో అమరావతి ఆనుపానుల్ని ఆవిష్కరిస్తోంది ఏపీ.


అమరావతి కోసం బృహత్ ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ. కట్టుకోవడం కోసం పొరుగు దేశాల సాయం తీసుకోవడం కోసం… ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించడం కోసం స్విచ్ ఛాలెంజ్ లాంటి మల్టీ ఫేస్డ్ పాలసీని ఎంచుకుంటే దానికీ రాజకీయ ఏదో బ్రేకులేసే ప్రయత్నం చేసి ఫెయిలయ్యింది అనుకోండి. ఇపుడు మబ్బులన్నీ విడిపోయి… సందేహాలు వీడిపోయి… అడుగు పడుతోంది. వచ్చే మూడేళ్లలో పూర్తిచేయాల్సిన నిర్మాణాలేంటో…అందుకోవాల్సిన టాస్క్ ఏదో అర్థమవుతోంది.


– 2018 నాటికి విట్ లాంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు మొదలుకావాలన్నది మొదటి టార్గెట్. అదే జరిగితే బ్రాండింగ్ తోపాటు… అమరావతి రేంజ్ ఇదీ అని ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలైపోతుంది


– 2018 నాటికి అడ్మినిస్ట్రేషన్ భవనాలు, పార్కులు, రోడ్లు కొంత వరకూ కొలిక్కిరావాలి. రాజధాని స్థాయి ఇదీ అని చెప్పే విధంగా…అమరావతి రూపురేఖలు తేటపడుతున్నట్టుగా కళ్ల ముందుకు రావాలి. పనిలోపనిగా పక్కాగా భవంతులు అమరావతిలో కనిపించాలి


– క్రిష్ణా నదిపై వంతెనలు, 20 కిలోమీటర్ల మేర రివర్ ఫ్రంట్ పూర్తిచేయాలన్నది మరో లక్ష్యం. అంటే రూపురేఖలు శాంపిల్ మాత్రంగా కనిపిస్తాయ్ అనమాట.


ఐదేళ్లలో ఈ మాత్రం సాధించడం అంటే అపూర్వం అనిపించేలా… మన స్పీడు ఏం రేంజులో ఉందో తెలిసొచ్చేలా… అమరావతి గాఢత ఇదీ అని ప్రపంచం చర్చించుకునేలా… ఆంధ్రుడి ఠీవీ ప్రవంచస్థాయిలో తలెత్తుకొని నిలబడేలా అమరావతి కనిపించబోతోంది కళ్ల ముందు. నిర్మాణం జరిగేది… మొత్తం అమరావతిలో 10 శాతమో అంతకంటే తక్కువో కావొచ్చు. కానీ అది అన్నంలో మొతుకులా ఉండాలనేది అసలు టార్గెట్. ఆ మెతుకు పట్టుకుంటే విషయం అర్థంకావాలనేది అసలు ఉద్దేశం. అందుకే…అమరావతి శాంపిల్ ఇంకో రెండేళ్లలో ఖాయంగా కనిపిస్తుంది.సంహేదం లేదు.


Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...