Jump to content

Recommended Posts

అమరావతి: ప్రభుత్వ విభాగాలన్నీ ఒకే చోట ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు బుధవారం ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ... సామాన్యులు వెతుక్కునే అవసరం లేకుండా ప్రభుత్వ విభాగాలన్నీ ఒక చోట ఉండాలన్నారు. మంత్రి, శాఖాధిపతి నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరూ ఒక చోట ఉండేలా బ్లాకులు నిర్మించాలన్నారు. అలాగే పరిపాలన నగరం అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతి నెలా మూడవ వారంలో సమీక్షా సమావేశం జరుగుతుందన్నారు.

Share this post


Link to post
Share on other sites
కృష్ణాలో సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకోవాలి: బాబు
 
636282175475151441.jpg
అమరావతి: కృష్ణానదిలో సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై బుధవారం ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మట్లాడుతూ...అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రహదారులపై హోర్డింగుల ఏర్పాటుపై ప్రణాళిక ఉండాలన్నారు. అలాగే రోడ్ల మధ్యలో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా... కృష్ణా నదిలో 250 ఎకరాల మేర వున్న మరో ద్వీపాన్ని గుర్తించామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Share this post


Link to post
Share on other sites

Can someone throw light on these 'saptha dweepalu' ? are there islands that have not been inhabited yet ?

భవానీ ఐల్యాండ్‌ చుట్టు పక్కల ఉన్న మరో ఆరు చిన్న చిన్న ఐల్యాండ్స్‌పై పర్యాటక శాఖ దృష్టి సారించింది. ఈ ఐల్యాండ్లలో కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంత ప్రాంతం ఖాళీగా ఉంచారు ,ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి కృష్ణా నదిలో పవిత్ర సంగమం దగ్గర నుంచి హంసలదీవి వరకూ ఉన్న ఐల్యాండ్లను తీసుకువచ్చింది. వీటిలో చిన్నా పెద్దవి కలిపి సుమారు 15 ఐల్యాండ్లను బీఐడీసీనే పర్యవేక్షిస్తుంది.ఇలానే భవానీ ఐల్యాండ్‌తో పాటు అమరావతిలో ఉన్న ఐల్యాండ్లపై దృష్టి నిలిపిన ప్రభుత్వం వాటిని ‘‘అద్భుత ద్వీపాలు’’ గా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తోంది. కృష్ణా నదిలో భవానీ ఐల్యాండ్‌తో పాటు ఏటిలంక, వల్లూరిపాలెం లంక వంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నాగాయలంక ప్రాంతంలో అయితే అద్భుత ప్రదేశాలు దర్శనమిస్తాయి. వీటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్ల పర్యాటకుల దృష్టి అటువైపు పడటం లేదు. అమరావతి పుణ్యామా అని ఐల్యాండ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. హంసలదీవి వరకూ ఉన్న చిన్నా, పెద్ద ఐల్యాండ్లను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. భవానీ ఐల్యాండ్‌ చుట్టు పక్కల ఉన్న మరో ఆరు చిన్న చిన్న ఐల్యాండ్స్‌పై పర్యాటక శాఖ దృష్టి సారించింది. ఈ ఐల్యాండ్లలో కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కొంత ప్రాంతం ఖాళీగా ఉంచారు

Share this post


Link to post
Share on other sites

outer.jpgouter2.jpg

land waste cheyyatam tappa 150m width enduko? no vehicle is more than 3m width (max actual width 2.6m) ... so lane width will be 4m. 4 lanes in each direction anukunte it will be 32-34m. shoulders add chesina inko 16m. so 50m. both directions, side roads anukunna inko 25 to 30m. ela chusukunna 90m minchi oka millimeter kuda avasaram ledhu. mari govt engineers lekkalu ento.

Share this post


Link to post
Share on other sites

farmers kuda godava chestunnaru, 120 meters ki limit cheyyamani.  120 meters ki restrict cheste, 1400-1600 acres save avutayi. 

I don't understand government thinking. idedo desert lo land acquistion chestunnatlu feel avutunnaru asala. More than half of 7500-8000 acres of land is in prime agriculture zone.

 

disclaimer: our family do not lose any land either this road is 150 meters or 1500 meters wide.

Share this post


Link to post
Share on other sites

150m width ah? :blink:

Highway meedha one lane ante 3.5m width vuntundhi. ee lekkana 8-lane (4 on each side) vesukunna kani 28m avthundhi.

Adding margins (5m on each side), Service roads (15m on each side), leaving space for plantation on dividers (say 15m+5m+5m) ila entha spacious ga vesukunna kaani 100m kuda avvadhu

Heat penchataniki thappithe dheniki use ayyela ledhu

Share this post


Link to post
Share on other sites

they may be thinking of leaving much wider margin between the opposite sides like 30-40 meters (in the middle) for greenery or future purposes. wider margin is needed for safety reasons also. if the opposite traffic is next to each other , night time high beam lights makes driving risky. but a protective wall could mitigate that issue instead of wasting space. 

Share this post


Link to post
Share on other sites

I understand the need to have a big park, but still 300 acres ah :blink:

Instead multiple parks should be developed for every 5 Sq.Km area. In that way people can have easier access to parks in their locations.

Share this post


Link to post
Share on other sites

150m width ah? :blink:

Highway meedha one lane ante 3.5m width vuntundhi. ee lekkana 8-lane (4 on each side) vesukunna kani 28m avthundhi.

Adding margins (5m on each side), Service roads (15m on each side), leaving space for plantation on dividers (say 15m+5m+5m) ila entha spacious ga vesukunna kaani 100m kuda avvadhu

Heat penchataniki thappithe dheniki use ayyela ledhu

formal one ki kuda use ayyetattu undali anta

Share this post


Link to post
Share on other sites

they may be thinking of leaving much wider margin between the opposite sides like 30-40 meters for greenery or future purposes. wider margin is needed for safety reasons also. if the opposite traffic is next to each other , night time high beam lights makes driving risky.

aa dividers madhyalo cycling, walking tracks vesukunna total 100m saripothundhi

If 4 lanes are not enough, then 40 lanes will also be not enough. Inculcating lane sense is important.

Share this post


Link to post
Share on other sites

I understand the need to have a big park, but still 300 acres ah :blink:

Instead multiple parks should be developed for every 5 Sq.Km area. In that way people can have easier access to parks in their locations.

100 parks mottam brother inka ekkuva kuda ravacchu

Share this post


Link to post
Share on other sites

F1 ki 188km road akkaraledhu... 6-7 km kavali... adhi kuda round/oval shape lo

 

Formula One ah?

Aa tracks ki usual ga turns vuntayi kada. Also, formula one doesn't need wider roads

naki idea ledu cbn a mata annadu

Share this post


Link to post
Share on other sites

aa dividers madhyalo cycling, walking tracks vesukunna total 100m saripothundhi

If 4 lanes are not enough, then 40 lanes will also be not enough. Inculcating lane sense is important.

 

walking and cycling tracks with entry/exit points separate from vehicular entry/exit is a good idea

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×