Jump to content

Amaravati

Recommended Posts

Any questions on roads,Zones,water Modies,sectors,power stations,drainage e.tc you can  find answers here

Also layout plans for the plots in lottery

https://crda.ap.gov.in/apcrdacommuni/media/APCRDADOCS/Amaravati%20Concept%20Handbook_Modified.pdf

on the other observations last week they started landscaping for 100 crore park which they are targeting to complete in an year.

RK group is trying to halt the road project..Roads ki acquisition ni court o aputam meeku full land untundi ani inka katalu cheptunaru...

valla duradrustam.....Jaitley ichina capital gains anedi mamulu advatage kadu if given to pooling.. 

Link to comment
Share on other sites

వర్షాకాలానికి ముందే వాగుల పనులు పూర్తి చేయాలి: నారాయణ
 
అమరావతి: వర్షాకాలానికి ముందే వాగుల పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అన్నారు. కొండవీటి, పాలవాగుల గ్రావిటీ కెనాల్ వెడల్పుకు 1536 ఎకరాలు అవసరమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మరో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు
చేయనున్నట్లు పేర్కొన్నారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు వద్ద కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి 690 ఎకరాలు అవసరమని మంత్రి నారాయణ అన్నారు.
Link to comment
Share on other sites

వరద ముప్పు లేని రాజధాని! 

  • మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి ఆమోదం 
  • 22 వేల క్యూసెక్కుల వరదొచ్చినాభయం లేదు 
  • వేగంగా నీటిని బయటకు పంపే ప్రతిపాదనలు 
  • ప్రత్యేకంగా గ్రావిటేషన్ కెనాల్‌ తవ్వకం 
  • ‘రాజధాని’లో 3, బయట మరో 3 రిజర్వాయర్లు 
  • రాజధాని పరిధిలో 46 కిలోమీటర్ల మేర కాల్వలు 

అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిని వరద ముప్పు లేని విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈమేరకు నెదర్లాండ్స్‌కు చెందిన అర్కాడిస్‌ (బ్లూ కన్సల్టెంట్‌) రూపొందించిన ‘బ్లూ మాస్టర్‌ ప్లాన’కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి నారాయణ విలేకరులకు వెల్లడించారు. రాజధానికి చెంతనే ఉన్న కృష్ణా నది, కొండవీటి, పాలవాగుల నుంచి రాజధానికి ఎలాంటి వరద ముప్పు తలెత్తకుండా బ్లూ మాస్టర్‌ ప్లానలో పలు ప్రతిపాదనలు చేశారు. 22 వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా ఆ నీటిని వడివడిగా రాజధాని ప్రాంతం బయటికి చేరవేసేలా ఈ ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా కొండవీటి వాగు, పాల వాగులను భారీఎత్తున విస్తరించడంతోపాటు ప్రత్యేకంగా 8 కిలోమీటర్ల పొడవున ఓ గ్రావిటేషన కెనాల్‌ను తవ్వనున్నారు. కొండవీటి వాగును 21.3 కిలోమీటర్ల పొడవున, పాల వాగును 16.3 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న దానికంటే లోతుగా.. వెడల్పుగా విస్తరించనున్నారు. వాటి గట్లు కోసుకుపోకుండా రక్షించేందుకు భారీసంఖ్యలో వృక్షాలను పెంచనున్నారు. 

వరద నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు

వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాజధాని ప్రాంతంలో 3 భారీ జలాశయాలను ఏర్పాటు చేస్తారు. శాఖమూరు వద్ద 50 ఎకరాలు, నీరుకొండ వద్ద 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద 190 ఎకరాల్లో.. మొత్తం 690 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. వీటిలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. విస్తరణ పుణ్యమాని కొండవీటి వాగు, పాల వాగులు, కొత్తగా తవ్వే గ్రావిటేషన కెనాల్‌లో మరో 31 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రాజధానిలో 46 కిలోమీటర్ల పొడవున తవ్వే కాలువల ద్వారా అటు వరదనీటిని త్వరితంగా మళ్లించేందుకు అవకాశం కలుగడంతోపాటు జలరవాణా వ్యవస్థకూ వీలుంటుంది. ఈ పనులన్నింటినీ ఇప్పటికే సింగపూర్‌ అందజేసిన మాస్టర్‌ ప్లానలో చూపినందున వీటికి అవసరమయ్యే మొత్తం 2226 ఎకరాలను కేటాయించేందుకు ఎటువంటి అడ్డంకుల్లేవని నారాయణ తెలిపారు. ఇక.. భారీ వర్షాలు కురిసినప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నీరు రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రాజధాని ఆవల ఉన్న లాం (472 ఎకరాలు), పెద్దపరిమి (462 ఎకరాలు), వైకుంఠపురం (519 ఎకరాలు)లలో భారీ రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ సత్వరమే అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా ముగించి, నెలలోగా టెండర్లను ఆహ్వానించాలని సీఎం సూచించారని చెప్పారు. కాగా, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణానదిలో జరుగుతున్న పూడికతీత పనులకు నేషనల్‌ గ్రీన ట్రిబ్యునల్‌ నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించేందుకు అడ్వకేట్‌ జనరల్‌ సలహాలతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. రాజధానికి చేరువలో కృష్ణానదిలో ఉన్న 7 ద్వీపాలను పర్యాటకులను ఆకర్షించే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారని చెప్పారు. అమరావతిలో హరితవనాలను అభివృద్ధి చేయడంపై తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాజధానిలో ఇటీవల పనులు ప్రారంభమైన 7 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల నిర్మాణం నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా చూడాలని సీఎం కోరారని తెలిపారు. రాజధానిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని చెప్పిన సీఎం వాటికి అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని మంత్రి చెప్పారు.636270367265955865.jpg

Link to comment
Share on other sites

వరద ముప్పు లేని రాజధాని!
 
636270367265955865.jpg
  • మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి ఆమోదం 
  • 22 వేల క్యూసెక్కుల వరదొచ్చినాభయం లేదు 
  • వేగంగా నీటిని బయటకు పంపే ప్రతిపాదనలు 
  • ప్రత్యేకంగా గ్రావిటేషన్ కెనాల్‌ తవ్వకం 
  • ‘రాజధాని’లో 3, బయట మరో 3 రిజర్వాయర్లు 
  • రాజధాని పరిధిలో 46 కిలోమీటర్ల మేర కాల్వలు 
అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిని వరద ముప్పు లేని విధంగా తీర్చిదిద్దనున్నారు. ఈమేరకు నెదర్లాండ్స్‌కు చెందిన అర్కాడిస్‌ (బ్లూ కన్సల్టెంట్‌) రూపొందించిన ‘బ్లూ మాస్టర్‌ ప్లాన’కు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి నారాయణ విలేకరులకు వెల్లడించారు. రాజధానికి చెంతనే ఉన్న కృష్ణా నది, కొండవీటి, పాలవాగుల నుంచి రాజధానికి ఎలాంటి వరద ముప్పు తలెత్తకుండా బ్లూ మాస్టర్‌ ప్లానలో పలు ప్రతిపాదనలు చేశారు. 22 వేల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా ఆ నీటిని వడివడిగా రాజధాని ప్రాంతం బయటికి చేరవేసేలా ఈ ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా కొండవీటి వాగు, పాల వాగులను భారీఎత్తున విస్తరించడంతోపాటు ప్రత్యేకంగా 8 కిలోమీటర్ల పొడవున ఓ గ్రావిటేషన కెనాల్‌ను తవ్వనున్నారు. కొండవీటి వాగును 21.3 కిలోమీటర్ల పొడవున, పాల వాగును 16.3 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న దానికంటే లోతుగా.. వెడల్పుగా విస్తరించనున్నారు. వాటి గట్లు కోసుకుపోకుండా రక్షించేందుకు భారీసంఖ్యలో వృక్షాలను పెంచనున్నారు.
 
వరద నీటి నిల్వ కోసం రిజర్వాయర్లు
వరద నీటిని ఒడిసి పట్టేందుకు రాజధాని ప్రాంతంలో 3 భారీ జలాశయాలను ఏర్పాటు చేస్తారు. శాఖమూరు వద్ద 50 ఎకరాలు, నీరుకొండ వద్ద 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద 190 ఎకరాల్లో.. మొత్తం 690 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. వీటిలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. విస్తరణ పుణ్యమాని కొండవీటి వాగు, పాల వాగులు, కొత్తగా తవ్వే గ్రావిటేషన కెనాల్‌లో మరో 31 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా రాజధానిలో 46 కిలోమీటర్ల పొడవున తవ్వే కాలువల ద్వారా అటు వరదనీటిని త్వరితంగా మళ్లించేందుకు అవకాశం కలుగడంతోపాటు జలరవాణా వ్యవస్థకూ వీలుంటుంది. ఈ పనులన్నింటినీ ఇప్పటికే సింగపూర్‌ అందజేసిన మాస్టర్‌ ప్లానలో చూపినందున వీటికి అవసరమయ్యే మొత్తం 2226 ఎకరాలను కేటాయించేందుకు ఎటువంటి అడ్డంకుల్లేవని నారాయణ తెలిపారు. ఇక.. భారీ వర్షాలు కురిసినప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నీరు రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు రాజధాని ఆవల ఉన్న లాం (472 ఎకరాలు), పెద్దపరిమి (462 ఎకరాలు), వైకుంఠపురం (519 ఎకరాలు)లలో భారీ రిజర్వాయర్లను నిర్మిస్తారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ సత్వరమే అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా ముగించి, నెలలోగా టెండర్లను ఆహ్వానించాలని సీఎం సూచించారని చెప్పారు. కాగా, ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణానదిలో జరుగుతున్న పూడికతీత పనులకు నేషనల్‌ గ్రీన ట్రిబ్యునల్‌ నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించేందుకు అడ్వకేట్‌ జనరల్‌ సలహాలతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. రాజధానికి చేరువలో కృష్ణానదిలో ఉన్న 7 ద్వీపాలను పర్యాటకులను ఆకర్షించే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారని చెప్పారు. అమరావతిలో హరితవనాలను అభివృద్ధి చేయడంపై తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. రాజధానిలో ఇటీవల పనులు ప్రారంభమైన 7 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల నిర్మాణం నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా చూడాలని సీఎం కోరారని తెలిపారు. రాజధానిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని చెప్పిన సీఎం వాటికి అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని మంత్రి చెప్పారు.

storage capacity of reservoirs and vagu/canals are wrong in this article. They missed decimal points.

correct numbers are 0.8 and 0.31 TMC respectively.

Link to comment
Share on other sites

రాజధాని డిజైన్లపై నేడు వర్క్‌షాపు
 
(ఆంధ్ర‌జ్యోతి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ప్రజా రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగానిర్మితమవనున్న ప్రభుత్వ భవనాల సముదాయ డిజైన్లు అందరి ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా రూపొందేలాచూసే ఉద్దేశ్యంతో సీఆర్డీయే వాటి ప్రాథమిక ఆకృతులపై శుక్రవారం విజయవాడలో వర్క్‌షాపు నిర్వహిస్తోంది. విజయవాడలోని అలంకార్‌ ఇనలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో దేశంలోని పేరొందిన పలు విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొననున్నారు. ఇందులో నార్మన్ ఫోస్టర్‌ అందజేసిన ప్రాథమిక డిజైన్లలోని ‘బ్లూ- గ్రీన్ సంబంధిత అంశాలు, మైక్రో క్లైమేట్‌ డిజైన్, రవాణా వ్యవస్థ, నివాసానికి అనువైన వాతావరణం, ఫ్యూచరిస్టిక్‌ అండ్‌ స్మార్ట్‌ కాన్సెప్ట్స్‌ ఫర్‌ జనరేషన్ నెక్స్ట్‌ సిటీ’ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ సాగనుందని సీఆర్డీయే ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణారావు తెలిపారు.
 
  వీటితోపాటు ఓవరాల్‌ డిజైన్లపై కూడా విస్తృతంగా చర్చిస్తామన్నారు. ఇందులో సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, ప్లానింగ్‌ తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. 900 ఎకరాల్లో రూపొందనున్న ప్రభుత్వ సముదాయానికి సంబంధించిన ప్రాథమిక డిజైన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా ఎంపికైన లండనకు చెందిన నార్మన్ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ ఇటీవల సమర్పించిన సంగతి తెలిసిందే. వీటిపై విద్యార్థులు, నిపుణులతోపాటు అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సదరు డిజైన్లను సాంఘిక మాధ్యమాల్లో ఉంచడంతోపాటు ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చరల్‌ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.
Link to comment
Share on other sites

Architecture students get curious about Amaravati plan impact

21l7spk.jpg

Vijayawada : The Hindu

Students of architecture from across the country had a glimpse of the master plans of the capital city Amaravati at a workshop organised by the AP-Capital Region Development Authority (AP-CRDA) here on Friday.

They expressed views on the various design elements and logistics that go into the construction of Amaravati and enquired how the CRDA had planned to mitigate the likely impact of urbanisation on agriculture and environment in executing the mega project.

Addressing the young architects, CRDA Additional Commissioner A. Mallikarjuna said Amaravati was going to be a greenfield city and that the London-based Foster + Partners had submitted their concept plan for the 900-acre core government complex while the Singapore consortium Surbana-Jurong prepared the overall master plan.

Mr. Mallikarjuna and CRDA Additional Commissioner (administration) V. Rama Manohara Rao explained the objective, importance and concept of the capital plan. Later, the students exchanged views with senior architects of Foster + Partners stationed in London. CRDA Directors R. Rama Krishna Rao and J.S.R.K. Sastry and Joint Director (communications) S. Sreenivasa Jeevan were among those present.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...