Jump to content

Amaravati


Recommended Posts

1 minute ago, AndhraBullodu said:

baagundhi kaani, pipe lu mandhanga unnattu levu, palchaga unnay ????

Camera lens thick ga undatam valla Pipe lu paluchaga padinaayanta le Photo lo. 

Link to comment
Share on other sites

32 minutes ago, sonykongara said:

 

CBN in his speeches is not talking about pattiseema Kia motors ,24 hours power,Kurnool air port ,IIIT ,corporations

and othe development activities .he is just concentrating on Kutra rajakeeyala.

sir you have contacts in tdp in every meeting during CBN speech ask to play some video on all development activities that took place in AP

in our Kurnool itself airport ,Urdu university,solar park,seeds park,IIIT started

every district has some development please tell to CBN to concentrate on this in speeches and play one motivational video 

 

Link to comment
Share on other sites

Sony Gary please pass it to tdp office 

KCR  his speeches told every time about 24 hours power 

and CBN has done so many development activities but not giving publicity

even in tv ads only welfare schemes ads are playing

why not ad on Kia motors,Kurnool solar park,Amaravati,pattiseema ,handwritten neeva,

Link to comment
Share on other sites

నేటి నుంచి రాజధానిలో.. ఆర్డర్‌.. ఆర్డర్‌
18-03-2019 07:55:46
 
636884925458117627.jpg
  • నేలపాడులో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం
గుంటూరు/తుళ్లూరు, మార్చి 17: రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ నుంచి రెండు నెలల కిందటే హైకోర్టు రాజధాని అమరావతికి తరలిం చారు. ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అవసరం మేరకు కోర్టు హాళ్లు సిద్ధం చేయటంతో నూతన భవనాలలోనే హైకోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి. హైకోర్టుకు సంబంధించిన రికార్డులన్నీ దాదాపుగా అమరావతికి చేరుకున్నట్లు న్యాయవర్గాలు పేర్కొన్నాయి. రాజధానిలో హైకోర్టుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా బస్సు సర్వీసులను ఆర్టీసీ సోమవారం నుంచి ప్రారంభించనుంది. 
 
రాకపోకలపై ఆంక్షలు
జ్యూడిషియల్‌ కాంప్లెక్స్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నందున కరకట్ట రోడ్దులో ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీలు రాజశేఖర్‌బాబు, విజయరావు ఆదివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్‌ ప్లీడర్లు, అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కరకట్టమీదుగా ప్రయాణించి హైకోర్టుకు చేరుకోవాలని సూచించారు. ఆ సమయంలో కరకట్టమీద ఎదురుగా వా హనాలు అనుమతింప బడవన్నారు. ఆ సమయంలో ఆయా వాహనాలు కృషా ్ణయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా విజయవాడ చేరుకోవాలని కోరారు.
  • తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హైకోర్టు జడ్జీలు, రిజిస్ర్టార్‌లు, అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, గవర్నమెంట్‌ ప్లీడర్లు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎంఎస్‌ఆర్‌ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి లోటస్‌ హోటల్‌ మీదుగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు.
  • హైకోర్టు అడ్వొకేట్‌లు, హైకోర్టు సిబ్బంది సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎంఎస్‌ఆర్‌ ఆశ్రమం, కరకట్ట మీదుగా ప్రయాణించి అప్పారావు చెక్‌పోస్టు వద్ద దిగువకు దిగి ఉండవల్లి గుహల మీదుగా స్ర్కూ బ్రిడ్జి చేరుకుని వారి గమ్య స్ధానాలకు చేరుకోవాలని కోరారు.
  • ఈ సమయంలో లోటస్‌ హోటల్‌ నుంచి కరకట్టమీదుగా వాహనాలు అను మతించబడవు. వారు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా వారివారి గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
  • వాహనదారుల సౌకర్యార్థం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు విజయరావు, రాజశేఖర్‌బాబులు తెలిపారు. ఎవరికైనా సమస్య ఏర్పడితే తాడేపల్లి సీఐ వై.శ్రీనివాసరావును 9440796271, తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ ఐ.వెంకటేశ్వరరెడ్డిని 6305957989, లేదా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.
 

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...