Jump to content

Amaravati

Recommended Posts

కృష్ణానదిపై రెండు వంతెనలు?
02-03-2019 02:30:00
 
  • మరోటి రోడ్‌ బ్రిడ్జ్‌గా నిర్మాణానికి సన్నాహాలు
  • బిడ్ల సమర్పణకు ఈనెల 29వరకూ గడువు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే దిశగా ఏపీసీఆర్డీయే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమరావతిని చెన్నై-కోల్‌కతా హైవేకు కలపడం ద్వారా రాజధానికే జీవనాడిగా నిలుస్తుంద ని ఆశించిన సీడ్‌యాక్సెస్‌ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొం ది. దొండపాడు నుంచి వెంకటపాలెం సరిహద్దు వరకే పూర్తయిన ఈ రహదారి పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాతిపదికన భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో రాజధానిని కృష్ణానదికి ఆవలివైపున ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ ప్రదేశానికి కలిపే ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి జనవరిలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా, పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏపీసీఆర్డీయే మరో 3 వంతెనలు నిర్మించాల ని భావిస్తోంది. వీటిలో ఒకదాన్ని అమరావతిలోని ఎన్‌-13 రహదారిని ఎన్‌హెచ్‌-65 (విజయవాడ- హైదరాబాద్‌)కి కలుపుతూ కృష్ణానదిపై, రెండోదాన్ని కూడా కృష్ణానదిపైనే ఎన్‌హెచ్‌-65ను పాత జీటీ రోడ్డుతో అనుసంధానిస్తూ ప్రకాశం బ్యారేజీకి దిగువన, మూడోదానిని రోడ్‌ బ్రిడ్జ్‌గా అమరావతిలోని ఈ-13రోడ్డును చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి-16తో కలుపుతూ నిర్మించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఫీజిబిలిటీ నివేదిక, డీపీఆర్‌ను రూపొందించడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను కోరింది. ఈ బిడ్ల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది.
Link to comment
Share on other sites

13 hours ago, ramntr said:

Central core ఒక 5 to 10 floors lepochu anukunta by elections where washrooms n lifts n pantry kind of things present... 

May 15th ki 20 floors chestham annaru. So, delays expect chesina kaani 10 floors ayithe avvali elections time ki

Link to comment
Share on other sites

9 minutes ago, ravikia said:

Bridges locations enti bro River meedha ?. Ivi E roads and N roads ichadu. But actual river meedha ekkada vasthunnayo ivi ?. 

bridge between N-13 and NH-65 comes between mulapadu and kilesapuram villages in krishna dt

Link to comment
Share on other sites

16 minutes ago, sonykongara said:

Tenders lo ledhu DPR ki. May be they will update later. I looked at the road network now and got better understanding. My only thing was if the down stream bridge connecting Bandar road and NH-16 is part of Inner or not. It looks like it is not. But as per Inner ring alignment this proposed bridge is being located(max 8-10km distance) close to Inner ring bridge as well(Probably road cum barrage at Chodavaram).

Let us see.

Link to comment
Share on other sites

1 hour ago, ravikia said:

Bridges locations enti bro River meedha ?. Ivi E roads and N roads ichadu. But actual river meedha ekkada vasthunnayo ivi ?. 

N6 - Venkatapalem dhaggara nunchi Surayapalem dhaggara kalusthundhi (idhi National Highway ki bypass. Ippudu appude avvadhu)

N10 - Uddhandrayunipalem dhaggara nunchi Pavitra Sangamam varaku (Iconic bridge - ippudu works jaruguthunnayi)

Link to comment
Share on other sites

5 minutes ago, Dravidict said:

N6 - Venkatapalem dhaggara nunchi Surayapalem dhaggara kalusthundhi (idhi National Highway ki bypass. Ippudu appude avvadhu)

N10 - Uddhandrayunipalem dhaggara nunchi Pavitra Sangamam varaku (Iconic bridge - ippudu works jaruguthunnayi)

కృష్ణానదిపై రెండు వంతెనలు?
02-03-2019 02:30:00
 
  • మరోటి రోడ్‌ బ్రిడ్జ్‌గా నిర్మాణానికి సన్నాహాలు
  • బిడ్ల సమర్పణకు ఈనెల 29వరకూ గడువు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే దిశగా ఏపీసీఆర్డీయే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమరావతిని చెన్నై-కోల్‌కతా హైవేకు కలపడం ద్వారా రాజధానికే జీవనాడిగా నిలుస్తుంద ని ఆశించిన సీడ్‌యాక్సెస్‌ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొం ది. దొండపాడు నుంచి వెంకటపాలెం సరిహద్దు వరకే పూర్తయిన ఈ రహదారి పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాతిపదికన భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో రాజధానిని కృష్ణానదికి ఆవలివైపున ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ ప్రదేశానికి కలిపే ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి జనవరిలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా, పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏపీసీఆర్డీయే మరో 3 వంతెనలు నిర్మించాల ని భావిస్తోంది. వీటిలో ఒకదాన్ని అమరావతిలోని ఎన్‌-13 రహదారిని ఎన్‌హెచ్‌-65 (విజయవాడ- హైదరాబాద్‌)కి కలుపుతూ కృష్ణానదిపై, రెండోదాన్ని కూడా కృష్ణానదిపైనే ఎన్‌హెచ్‌-65ను పాత జీటీ రోడ్డుతో అనుసంధానిస్తూ ప్రకాశం బ్యారేజీకి దిగువన, మూడోదానిని రోడ్‌ బ్రిడ్జ్‌గా అమరావతిలోని ఈ-13రోడ్డును చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి-16తో కలుపుతూ నిర్మించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఫీజిబిలిటీ నివేదిక, డీపీఆర్‌ను రూపొందించడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను కోరింది. ఈ బిడ్ల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది
eva bro
Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

N6, N10 and N13 roads nunchi Krishna meedha bridges vasthayi brother. Prakasam barrage kinda vacche bridge gurinchi naaku idea ledhu. Nenu vesina remaining 2 pics mee kosame. Roads 6 lanes/8 lanes kaavaali annaru gurthundha? All these arterial and sub-arterial roads are 6 lanes. 1Km × 1Km blocks kabatti meeru etu side vellina 1Km lope meeku oka 50m road thaguluthundhi. Traffic flow will be smooth

Link to comment
Share on other sites

2 minutes ago, Dravidict said:

:shakehands:

Link to comment
Share on other sites

15 minutes ago, Dravidict said:

Prathi local road 25m ante Govt ki land waste avthundhi brother. 15.6m road kakunda anni local roads 17m ye cheyyalsindhi

etu mana vedavalu car,bike petti 2 lanes gabbu chestharu, 15.6m road lo cycle track tisaru anukunta,akkada unde vallu cycle ni sankaa lo pettukoni pooyi pakka roads lo tokkukunta endole

Edited by sonykongara
Link to comment
Share on other sites

21 minutes ago, sonykongara said:

etu mana vedavalu car,bike petti 2 lanes gabbu chestharu, 15.6m road lo cycle track tisaru anukunta,akkada unde vallu cycle ni sankaa lo pettukoni pooyi pakka roads lo tokkukunta endole

Parking problem kuda thakkuve vuntundhi brother. 

Zone planning and regulations ni strict ga follow avutharu. Entha Sft construct cheyyavaccho limit vundhi kabatti prathi construction ki parking saripothundhi.

Link to comment
Share on other sites

తుది దశకు సీఆర్డీయే ప్రాంతీయ నగర కార్యాలయం
03-03-2019 09:28:30
 
636872021085248047.jpg
  •  నెలాఖరుకు ప్రారంభించే అవకాశం
  •  అన్ని గ్రామాల యూనిట్లు ఇక్కడే..
తుళ్లూరు, మార్చి 2: తుళ్లూరులో నిర్మిస్తున్న సీఆర్డీయే నగర ప్రాంతీయ కార్యాలయం పనులు చివర దశకు చేరుకున్నాయి. జీ ప్లస్‌ టుతో భవన నిర్మాణం చేస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల వ్యయంతో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ల్యాండు పూలింగ్‌ సమయంలో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న నర్సు ట్రైనింగ్‌ సెంటర్‌ భవనానికి మరమ్మత్తులు చేసి అన్నీ హంగులు కల్పించి కార్యకలాపాలను సీఆర్డీయే మొదలు పెట్టింది. అదే ఆవరణలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. దీంతో ఇక నుంచి రోగులు సంఖ్య, వైద్యసేవలు పెరగ నుండడంతో అక్కడ కార్యాకలపాల నిర్వహణకు అంతరాయాలు కలగవచ్చని ఉద్దేశంతో సీఆర్డీయే నగర ప్రాంతీయ కార్యాలయం శాశ్వతంగా ఉండాలని సాయిబాబా ఆలయం ఎదురుగా నిర్మిస్తున్నారు. ఒక నెలలో కార్యాలయం నూతన భవనంలోకి మార్చి, సీఆర్డీయే కార్యాకలపాలు ప్రారంభం కానున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. అన్నీ యూనిట్‌ కార్యాలయాలు అందులోనే కొలువుదీరేందుకు నిర్మాణం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ గ్రామానికి ఆ గ్రామంలో సీఆర్డీయే ల్యాండు పూలింగ్‌ ఆఫీసును అద్దె ప్రాతిపదికన తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. నూతన భవనం ప్రారంభం కాగానే అన్నీ గ్రామాలకు చెందిన సీఆర్డీయే యూనిట్‌లు ఇందులో కొలువుతీరనున్నాయి.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...