Jump to content

Amaravati


Recommended Posts

Green Building Council gives platinum rating to Amaravati

author-deafault.png Staff Reporter
VIJAYAWADA, April 08, 2018 00:14 IST
Updated: April 08, 2018 00:14 IST
 

Amaravati, the capital city of Andhra Pradesh (A.P.), has been chosen by the Indian Green Building Council (IGBC) for its platinum award. IGBC Chairman Dr. Prem C. Jain will present the award to Andhra Pradesh Capital Region Development Authority (AP-CRDA) Commissioner Cheurkuri Sreedhar during the upcoming ‘Happy Cities Summit’.

According to an official release, the IGBC has given all 86 points which the CRDA had applied for, on the basis of the parameters including eco-vision, land use planning and built environment, health and well-being, sustainability, mobility, water, energy and infrastructure management, information and communications technology and innovation in city planning.

Mr. Sreedhar said the IGBC, in its final review, stated that Amaravati had an eco-vision to ensure environmental sustainability and develop a people’s capital reflecting its historic and cultural heritage, with the due focus on the creation of world-class infrastructure, green and blue elements, quality of life and efficient resource management.

Link to comment
Share on other sites

Vijayawada: Amaravati gets ‘platinum’ in green cities rating

VIJAYAWADA: The capital city of Amaravati has received ‘platinum’ in the Indian Green Building Council’s (IGBC) Green Cities Rating. The ‘platinum’ is the highest rating a city can obtain as per a new category,  the Capital Region Development Authority (CRDA) said on Friday.

According to a press note, CRDA commissioner Cherukuri Sreedhar would receive the award during the three-day Happy Cities Summit to begin from April 10.“This is the first time that a big city was given ‘platinum’ rating. Earlier, GIFT city in Gujarat, a smaller city,  received it. The national chairman of IGBC, Prem C Jain, will present the award to CRDA commissioner Cherukuri Sreedhar during the Happy Cities Summit to he held at CK Convention Centre in Mangalagiri,” it said.

The IGBC rated Amaravati on various parameters: city planning, heat mitigation, green buildings, public spaces and regions under green cover, environmental monitoring and others.On the whole, Amaravati scored 78 out of 100, the officials said. “A city is given silver rating if its score is between 50 and 59, gold if between 60 to 75, and platinum if 76 and above,” the officials said.

Meanwhile, Cherukuri Sreedhar said that a social survey would be held in the capital region for preparation of the comprehensive traffic and transportation management study keeping the growth aspect under consideration.“Japan International Cooperation Agency has come forward to help us in the study. A consultant has been appointed to conduct a survey in this regard. Teams will begin the survey in April and May,” the commissioner said.

Future City
Platinum if city scores more than 76; gold rating if city scores between 60-75; silver for scores between 50-59
Amaravati scored 78 out of 100
Previously, Gujarat’s GIFT city won it, official says.
CRDA Commissioner to receive award at Happy Cities Summit

Link to comment
Share on other sites

amaravati-09042018-1.jpg
 

ప్రపంచస్థాయి సంతోషకరమైన నగరాలకు చుక్కానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ఆ దిశగా అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో, సీఐఐ సౌజన్యంతో నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య, మంగళగిరికి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఈ హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌కు 15 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది నిష్ణాతులు హాజరై, ప్రజల్లో సంతోష స్థాయిలను పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై మేధోమథనం సాగించనున్నారు.

amaravati 09042018 1

ఈ సదస్సుకు అమెరికా, ఇంగ్లండ్‌, స్పెయిన్‌, జపాన్‌, సింగపూర్‌, భూటాన్‌, ఫిన్లాండ్‌, యూఏఈ, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్‌ సహా 15 దేశాలకు చెందిన 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా మొత్తం వెయ్యిమంది హాజరుకానున్నారు. దాల్‌బర్గ్‌, సీఐఐ, సింగపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో సంతోషానికి పేరొందిన ఫిన్‌ల్యాండ్‌ నుంచి పీటర్‌ ఆఫ్‌ యాంగ్రీబర్డ్స్‌ ఫేమ్‌ నేతృత్వంలో ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది. సీఎం చంద్రబాబు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సంయుక్త నిర్వహణలో హ్యాపీనెస్ పై ప్రత్యేక చర్చ జరగనుంది.

amaravati 09042018 1

రైతుల భాగాస్వామ్యంతో భూసమీకరణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, గణనీయమైన బ్లూ, గ్రీన్‌ సిటీ, వందల కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌లు నగర ప్రణాళికలో ఇమిడి ఉంటాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఆనందం కోసం అవలంభిస్తున్న విధానాలను, వ్యూ హాలను పంచు కొంటారు. ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ విద్యార్థులకు ఈ సదస్సు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. సిటీల్లో హ్యాపీనె్‌సను కొలిచే విధివిధానాలకు సంబంధించిన నియమావళిని రూపొందించే కార్యస్థలంగా ఈ సదస్సు నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంతోషంతో విలసిల్లే నగరాల అభివృద్ధికి విధానపరమైన మార్గదర్శక సూత్రాలు, నియమ నిబంధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, డిక్లరేషన్‌కు వేదికగా ఇది నిలవనుంది.

Link to comment
Share on other sites

సీఆర్‌డీఏపై రాజధాని ప్రజల్లో నమ్మకం, విశ్వాసం
12-04-2018 07:46:29
 
636591159904093146.jpg
  • సీఆర్‌డీఏపై రాజధాని ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాం
  • 60 వేల ప్లాట్లు పంపిణీ చేసినా అభ్యంతరాలు రాలేదు
  • అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతాం
  • హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌లో సీఆర్‌డీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారావు
గుంటూరు: ‘అమరావతి రాజధాని ఎంపిక మొదలుకొని ఇప్పటివరకు అమలు చేసిన అన్ని కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేశాం. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం మేరకే విధానపరమైన నిర్ణయాలు చేశాం. అందుకే సీఆర్‌డీఏ అంటే రాజధాని ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం. 27 వేల మందికి పైగా రైతుల వద్ద భూసమీకరణ కింద తీసుకొన్న 34వేల ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు 60వేల ప్లాట్లను పంపిణీ చేసినా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు’ అని ఏపీ సీఆర్‌డీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణారావు నివేదించారు. అమరావతి రాజధాని ప్రాంత మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఆనంద నగరాల శిఖరాగ్ర సదస్సు-అమరావతి 2018లో రెండో రోజు టెక్నికల్‌ సెషన్స్‌ని డైరెక్టర్‌ రామకృష్ణారావు ప్రారంభించారు. ప్రజారాజధాని అమరావతిని ఆనంద నగరంగా రూపొందించే అంశంపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2014లో ఏపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేకుండా పోయింది. ఆ విపత్కర పరిస్థితిని అవకాశం తీసుకొని అమరావతి నిర్మాణానికి పునాదిరాయి వేశాం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటించి గొప్ప నగరాలను పరిశీలించాం.
 
   వాటన్నింటిని క్రోడీకరిస్తూ ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని ఆయన వివరించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రాజెక్టు విజయవంతం అవుతుందన్న ఆలోచనతో భూసమీకరణ పథకం రూపకల్పన మొదలుకొని అన్నింటిలో రాజధాని వాసులను భాగస్వామ్యం చేస్తూ వస్తున్నాం. అమరావతిని ఒక ఆనంద, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నాం. రాజధానిలోని 29 గ్రామాలను అనుసంధానం చేసి ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. 22 కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌, 52కిలోమీటర్ల స్వచ్ఛమైన నీటి కాలువలతో బ్లూ నెట్‌వర్కు ఏర్పాటు చేస్తున్నాం. నాలుగు నైబర్‌హుడ్‌లు కలిపి ఒక టౌన్‌షిప్‌ నిర్మాణం చేస్తున్నాం. ప్రతీ టౌన్‌షిప్‌లో ప్రజలకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రామస్థులతో ఎన్నో దఫాలు సమావేశమై వారి ఆకాంక్షలు తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్లానింగ్‌ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడికి 35 లక్షల మంది ప్రజలు వచ్చి నివాసం ఏర్పరుచుకొంటారని ఆశిస్తున్నాం. సురక్షితమైన నడక, సైకిల్‌ ప్రయాణించే మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరి సహకారంతో ఒక ఆనంద నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని వివరించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...