Jump to content

Amaravati


Recommended Posts

Oka chinna doubt.. recent ga edina Tv channel lo amaravathi current situation live lo chupinchara? Chupisthe good .. Ledu ante oka sari anni TV channels ni thesukelli .. Amaravathi and Polavaram current situation without graphics live ivvochu ga :donno: :donno:

 

Link to comment
Share on other sites

1 minute ago, Sree Ram said:

Oka chinna doubt.. recent ga edina Tv channel lo amaravathi current situation live lo chupinchara? Chupisthe good .. Ledu ante oka sari anni TV channels ni thesukelli .. Amaravathi and Polavaram current situation without graphics live ivvochu ga :donno: :donno:

  

tv5 lo aroju murthy gadu ycp, tdp vallani venta tesukelli chuincharu kaada 2months back emo, a debbaki ycp vallu tv5 ni ban chesaru vellakunda.

Link to comment
Share on other sites

3 minutes ago, Bollu said:

tv5 lo aroju murthy gadu ycp, tdp vallani venta tesukelli chuincharu kaada 2months back emo, a debbaki ycp vallu tv5 ni ban chesaru vellakunda.

Ala okati rendu channels vallaki vallu chupisthe TDP favor ga unde TVs antaru .. ala kakunda Govt ee anni channels ni pilichi live isthe ekkuva reach avuthundi .. monnati varaku buses vesi janalani thesukellaru .. ippudu akkada situation live isthe inka baavuntundi :) 

Link to comment
Share on other sites

రాజమార్గం.. మణిమకుటం
20-03-2019 09:05:01
 
636886695008979727.jpg
  • సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ సంసిద్ధం
  • 18.27 కి.మీ. మేర దాదాపు పూర్తి
  • అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణం
  • పనులు పరుగులు తీయిస్తున్న ఏడీసీ
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారికి అను సంధానించేందుకు చేపట్టిన సీడ్‌ యాక్సెస్‌ రహదారి (ఈ-3)లోని ప్యాకేజీ-1 దాదాపుగా పూర్తయింది. నిర్మాణం ప్రారంభించిన 32 నెల ల్లో, సుమారు 202.20 అడుగుల (60 మీటర్లు) వెడల్పయిన ఈ 8 వరుసల రహదారి మార్గమధ్యం లోని భారీ వంతెనలతో సహా పూర్తవడం విశేషం. భూసేకరణ సమస్యల వల్ల కొద్ది చోట్ల, అదీ కొద్దిమేర మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆయా ప్రదేశా ల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా రాకపోకలు సజావుగా జరిగేలా చూస్తున్నారు.
 
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతికి తూర్పు దిశగా తాడేపల్లి లోని మణిపాల్‌ సెంటర్‌ వద్ద చెన్నై- కోల్‌కతా నుంచి ప్రారంభమై, పశ్చిమ దిశన ఉన్న దొం డపాడు వద్ద సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు(ఈ-3) ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 22.60 కిలోమీటర్లు. రాజధానిలో నిర్మించదలచిన భారీ రహదారుల్లో ఒకటైన ఈ రాజమార్గం అంచనా వ్యయం మొత్తం రూ.1111కోట్లు. తాడేపల్లి వద్ద హైవే నుంచి బయల్దేరితే రాజ ధానిలోని ఉండవల్లి, పెనుమాక, వెంకటపా లెం, మందడం, తాళ్లాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, ఉద్ధండరాయునిపాలెం, మోదు గులంకపాలెం, లింగాయపాలెం, రాయపూడి, తుళ్లూరు, దొండపాడు తదితర గ్రామాలకు శీఘ్రంగా, సౌకర్యవంతంగా చేరుకునే మహ దవకాశాన్ని కల్పించేలా ఈ రోడ్డును ప్లాన్‌ చేశారు. ఇవే కాకుండా అమరావతిలోని అత్య ంత కీలక ప్రదేశాలైన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ లోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ప్రభుత్వ గృహ సముదాయాలతోపాటు మైస్‌ హబ్‌, రివర్‌ మెరీనా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ ర్యంలో నిర్మితమవుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం, పలు స్టార్‌ హోటళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు ఇత్యాదివెన్నింటినో వేగంగా చేరేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. అందువల్లనే ఈ సీడ్‌ యాక్సెస్‌ రహదారిని అమరావతి అభివృద్ధికి ఎంతగానో దోహదపడే అత్యంత ప్రధాన నిర్మాణాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.
 
 
2 ప్యాకేజీలుగా నిర్మాణం..
నిర్మాణ సౌలభ్యం దృష్ట్యా ఈ రహ దారిని 2ప్యాకేజీలుగా దీని నిర్మాణ బాధ్యతలను చేపట్టిన అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) విభజిం చింది. ప్యాకేజీ-1 కింద వెంకటపా లెం శివార్ల నుంచి దొండపాడు వరకు 18.27 కిలో మీటర్ల పొడవున, ప్యాకేజీ-2గా వెంకటపాలెం నుంచి తాడేపల్లి వరకు 4.33కి.మీ. భాగాన్ని ఉంచారు. ఇందులో ప్యాకేజీ-1కు రూ.215 కోట్లు, ప్యాకేజీ-2కు (ఇందులో ఎక్కువ భాగం ఎలివేటెడ్‌ కారిడార్‌గా అంటే మధ్యలో ఉన్న కృష్ణా నది, వివిధ జలమార్గాలు, రైల్వే ట్రాక్‌ మీదుగా భూఉపరితలానికి ఎత్తుగా సాగాల్సి ఉంది, పైగా భారీ సంఖ్యలో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను కూడా దీని వెంబడి నిర్మించాల్సిఉంది) రూ.896 కోట్ల వ్యయం కాగలదని ఏడీసీ అంచనా వేసింది.
 
 
వీటిల్లో తొలి దశగా ప్యాకేజీ-1 నిర్మాణాన్ని చేపట్టి, 2016, జులైలో ప్రారంభింపజేయగా, ఈ నెల చివరికల్లా పూర్తయ్యేందుకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. మధ్యమధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ పకడ్బందీ ప్రణాళిక, నిపుణుల సలహాలు, సూచనలు, ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారధి తదితర ఉన్నతాధికారుల నిరం తర పర్యవేక్షణతో ఇది సాధ్యమైంది. మలి దశగా చేపట్టాలనుకున్న ప్యాకేజీ-2 కు అవసరమైన భూమిని పూలింగ్‌ విధానం లో ఇచ్చేందుకు పెనుమాక,ఉండవల్లి రైతుల్లో పలువురు సుముఖంగా లేకపోవడంతోపాటు తాడేపల్లి పరిధిలో పలు గృహాలను ఇందు కోసం తొలగించాల్సి రావడంతో దీనినిమాత్రం చేపట్టలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం ఈ ప్యాకేజీకి కావాల్సిన భూమిని భూసేకరణ ప్రాతిపదికన తీసుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ముగియనందున దీనిని చేపట్టడం లో అనివార్యంగా ఆలస్యమవుతోంది.
 
 
పలు విశిష్టతలు
రాజధానిలోని ప్రాధాన్య రహదార్లలో ఒకటిగా, దాదాపు వాటన్నింటి కంటే ముందుగా నిర్మాణం ప్రారంభించుకున్న సీడ్‌యాక్సెస్‌ రోడ్డుకు పలు ప్రత్యేకతలు న్నాయి. 8 వరుసలతో సువిశాలంగా, ఎక్కడా మలుపులు లేకుండా అబ్బురం కలిగించే ఈ రహదారికి ఒకవైపున 15 మీటర్ల వెడల్పున గ్రీన్‌ బెల్ట్‌ను అభివృద్ధి పరుస్తున్నారు. ఇందు లో 3వరుసలతో వివిధ రకాల వృక్షజాతుల ను పెంచుతున్నారు. వీటి మధ్యగా సైక్లింగ్‌, నడక మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా నీరు, డ్రైనేజీ, విద్యు త్తు, కమ్యూనికేషన్‌, వంటగ్యాస్‌ ఇత్యాది పం పిణీ వ్యవస్థలకు సంబంధించిన పైపులైన్లు, గొట్టాలతో కూడిన భూగర్భ డక్ట్‌లను నిర్మించే పనులూ వడివడిగా సాగుతున్నాయి. ఈ అండర్‌ గ్రౌండ్‌ డక్ట్‌ల వల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా పైన పేర్కొన్న వ్యవస్థలకు నిర్వ హణ, మరమ్మతుల వంటివో లేదా మార్పు చేర్పులో చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటి మాదిరిగా రోడ్డును తవ్వాల్సిన అవసరం ఉండదు. పైగా ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు తీగలు తెగో లేక గొట్టాలు పగిలో ఆయా వ్యవస్థలకు ఆటంకం వాటిల్లే ప్రమాదమూ తప్పుతుంది.
 
 
తొలుత ఈ ప్యాకేజీని 4వరుసలుగా నిర్మిం చగా, ఆ తర్వాత మరో 2వరుసలకు విస్తరిం చారు. తాజాగా రోడ్డు మధ్య భాగంలో బీఆర్టీ ఎస్‌కు ఉద్దేశించిన 2 వరుసల రోడ్డు కూడా ఇంచుమించుగా పూర్తయింది.
 
 
ఇదే సమయంలో కృష్ణానదికి బాగా సమీపాన ఈ రహదారి నిర్మితమవుతున్నం దున కొన్ని నెలలపాటు ఊరిన భారీ నీటి ఊటను బయటికి తోడిపోయడంతోపాటు పకడ్బందీ డీవాటరింగ్‌ మెలకువలను అవ లంబించి, ఎట్టకేలకు అదుపులోకి తేగలిగారు. దీంతో ఈ రోడ్డులో భాగమైన 2భారీ వంతెన ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు.
 
 
వీటన్నింటి సమ్మిళితంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులోని ప్యాకేజీ-1 సర్వాంగసుందరంగా పూర్తయి, అమరావతికి మణిమకుటంగా నిలుస్తోంది. భూసేకరణలో తలెత్తిన చిన్న పాటి ఇబ్బందుల కారణంగా కొద్ది ప్రదేశాల్లో ఈ ప్యాకేజీ పూర్తికి ఎదురవుతున్న అవరోధా లను త్వరలోనే తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వెరసి మరి కొన్ని రోజు ల్లోనే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులోని ప్యాకేజీ-1 (18.27కి.మీ.) మొత్తం పూర్తయినట్టవుతుంది.
Link to comment
Share on other sites

 

 
S.No. Notification Number Tender Initiated on Tender Valid up to Notification Description Download
1 102/PROC/CRDA-13023(37)/51/2018-AEE20-HB-APCRDA 18/02/2019 08/04/2019 Investigation, Design and construction of civil structure (sub structure & super structure) works for Legislative Assembly of Basement+ground+3 floors (B+G+3) including earth work, pile or raft foundations (including foundation for spire), RCC framed structure consisting of Retaining wall, shear/core wall, slabs, beam, PT slab & beam, inclined/Flared shear walls, columns, using modular/system formwork, reinforcement works, waterproofing and miscellaneous works complying to the requirements of GRIHA five star rating certification for Legislative Assembly building in Super block "E" of Amaravati Governmdent complex area in Amaravati, Andhra Pradesh on Design Build Item rate (Lumpsum) contract. Click Here
2 14/03/2019 Corrigendum, Extension of bid submission date Click Here
3 22/03/2019 Extension of Bid Submission
Link to comment
Share on other sites

20 48/CRDA-13022(36)/2/2019-ASST EXE ENGG8-T&T-APCRDA 12/03/2019 27/03/2019 Improvements and widening of approach road from NH-16 Near Hailand, Chinakakani to Construction City at Amaravati Capital City from Km 0/000 To Km 3/600 , in Guntur District. ECV Rs.8,30,73,491/- Click Here
Link to comment
Share on other sites

On 3/19/2019 at 9:35 PM, Sree Ram said:

Ala okati rendu channels vallaki vallu chupisthe TDP favor ga unde TVs antaru .. ala kakunda Govt ee anni channels ni pilichi live isthe ekkuva reach avuthundi .. monnati varaku buses vesi janalani thesukellaru .. ippudu akkada situation live isthe inka baavuntundi :) 

 

Link to comment
Share on other sites

అమరావతిలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సిబ్బందికి అవసరమైన నివాసాలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు లాంటి సంస్థలు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ సంస్థలు భవనాలు నిర్మించి తరగతులు సైతం ప్రారంభించాయి. #Amaravati #PeoplesCapital

D2unPNUXQAAgT9q.jpg
D2unPNWWkAAfwYl.jpg
D2unPNQWoAAm3pl.jpg
D2unPNQWoAInOva.jpg
Link to comment
Share on other sites

బాబు గారి meetings lo projector పెట్టి veyyandi ra, మన capital lo full activity అని, normal public ke too good ideas వస్తున్నాయి ఈ media management batch ki thappa.. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...