Jump to content

Srisailam Project


Recommended Posts

Pulichintala kooda vaalla list lo vesukunnaru gaa, Srisailam & Sagar ante boarder lo vunnayi common projects kaabatti vesukovachhu pulichintala kooda list lo vesaru.

adi naku ardham kala valla ki pulichintala power house valla ki vasthundi kani  water tho sambandam emiti

Link to comment
Share on other sites

Pulichinatala power YSR & KKR kalisi TG ki ichharu. Narasimhan during division stamp vesadu lekapothe vaallaku ela veluthundi?

 

Srisailam & N.Sagar common projects actual gaa complete AP land lo kattinavi both right & left side. Before 1900 other side of land was in AP under british rule.

Still after some constituencies merger into Mehabubnagar & Nalgonda from Kurnool/Belari & Krishna/Guntur they got left side boarder.

 

Srisailam & N.Sagar lo max. power TG ki velthundi. Why we need to leave Pulichintala power to TG that too entirely.

 

Sagar Tailpond & Pulichintala total power should be right of AP.

Link to comment
Share on other sites

Eeee srisilam lo atleast oka 40tmc kali unchitae better heavy floods vastae malla munigidi kurnool..

 

Based on floods only srisailam nunchi water release chestaru if whole water down chesthe so many problems will come to rayalaseema

 

Ippudu trend batti max srisailam fill ayi sagar ki oka 30-40tmc max ravochu since rains are slowed down

Link to comment
Share on other sites

శ్రీశైలం ఫుల్‌!
 
636105393642930162.jpg
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలోని పలు కీలక సాగునీటి ప్రాజెక్టులు నీటికళతో తొణికిసలాడుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకుగాను.. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి 880.80 అడుగులకు చేరింది. నీటి నిల్వ 192.5 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులో గరిష్ఠంగా 215 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. దీనికితోడు జూరాల నుంచి దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీరు వస్తోంది. పరిస్థితిని గమనించిన అధికారులు... జలాశయం కుడి కాలువ జలవిద్యుత కేంద్రంలోని ఏడు యూనిట్లలో 770 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు 75వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను పోతిరెడ్డిపాడు నుంచి కుడిప్రధానకాలువకు 500క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు 1,680క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండే పరిస్థితి ఉండడంతో బుధవారం రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తేందుకు నీటిపారుదలశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు.
 
పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోనూ ఉధృతి
ఇక కృష్ణానదిపైనే ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకూ వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల రిజర్వాయరుకు తక్కువ స్థాయిలోనే వరద వస్తోంది. అక్కడి నుంచి కిందకు వస్తున్న నీటికితోడు పరివాహక ప్రాంతాల్లో పడిన వర్షంతో ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. సోమవారం బ్యారేజీ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు 70 గేట్లను 0.6 మీటర్లు ఎత్తి లక్షా 20 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో కూడా అంతేస్థాయిలో ఉంది.
 
గోదావరి ఉరుకులు
గోదావరి నదికి అధికారంగా ప్రవాహం వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని కిందకు వదిలేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 2 లక్షల 13 వేల 327 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన కాళేశ్వరంవద్ద నీటి మట్టం సోమవారానికి 9.64మీటర్లుగా నమోదైంది. భద్రాచలం వద్ద నీటిమట్టం సాయంత్రానికి 28 అడుగులకు చేరుకుంది. మరో 10 అడుగులకుపైగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

శ్రీశైలం ఎడమ ‘విద్యుత్’లో వాటా ఇవ్వాలి
 
  • ఏపీ జలవనరుల శాఖ డిమాండ్‌
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ కాలువపై ఉన్న జల విద్యుత్కేంద్రంలో తెలంగాణ ఉత్పత్తి చేస్తున్న విద్యుతలో తమకూ వాటా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ 900 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ జల విద్యుదుత్పత్తికి తెలంగాణకు హక్కులేదని, అందువల్ల జలాల వాటా దామాషా ప్రకారం ఈ విద్యుతను 58:42 నిష్పత్తిలో ఏపీకి వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ జలవనరుల శాఖ అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కూడా శ్రీశైలం జల విద్యుతలో వాటా ఇవ్వాలని స్పష్టం చేసిందని వారు తెలిపారు. అయితే విద్యుతను కోరడం కన్నా రాయల్టీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం ఉత్తమమని జెన్‌కో అధికారులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

 

శ్రీశైలం ఎడమ ‘విద్యుత్’లో వాటా ఇవ్వాలి

 

  • ఏపీ జలవనరుల శాఖ డిమాండ్‌
హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ కాలువపై ఉన్న జల విద్యుత్కేంద్రంలో తెలంగాణ ఉత్పత్తి చేస్తున్న విద్యుతలో తమకూ వాటా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ 900 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ జల విద్యుదుత్పత్తికి తెలంగాణకు హక్కులేదని, అందువల్ల జలాల వాటా దామాషా ప్రకారం ఈ విద్యుతను 58:42 నిష్పత్తిలో ఏపీకి వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ జలవనరుల శాఖ అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కూడా శ్రీశైలం జల విద్యుతలో వాటా ఇవ్వాలని స్పష్టం చేసిందని వారు తెలిపారు. అయితే విద్యుతను కోరడం కన్నా రాయల్టీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం ఉత్తమమని జెన్‌కో అధికారులు భావిస్తున్నారు.

 

 

Roaylty naa... AP genco ki ivvalsina money ne ivvala inka.. malli idi kooda royalty ante :sleep:

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తి స్థాయికి చేరడంతో ఎప్పటికప్పుడు అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 1.40లక్షల క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 881.20 అడుగులకు చేరింది.

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తి స్థాయికి చేరడంతో ఎప్పటికప్పుడు అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 1.40లక్షల క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 881.20 అడుగులకు చేరింది.

 

hmm.. good year annamaata irrigation paramga AP farmers ki.. Krishna delta ki July lo ney pattiseema water ichi 3 crops vesukoney chance vachindi.. 

Link to comment
Share on other sites

Cumbum tank a big draw in Prakasam

 

26og-cumbum-tan_GC_3024623f.jpg

 

People from far and near keep flocking to the picturesque Cumbum tank in Markapur division to enjoy the scenic beauty of the water body which has received copious inflows thanks to the recent rains.

 

The Nallamallavagu, a stream originating from the Nallamalla hills in the Eastern Ghats, descends on the Gundla Brahmeswaram, the home for rich flora and fauna including the big cats, spread across Prakasam and Kurnool districts in a 1,194 sq.km. area and falls into the Asia’s second largest irrigation tank. It has a great past having been developed by none other than Sri Krishnadevaraya’s wife Varadarajamma in the 15 th Century by damming a gorge of the Gundalakamma river to store 3.3 tmcft of water.
Elephants were used then for treading for stabilisation of the tank bed, recalls a farmer Venkateswara Reddy, who hopes for a good cropping year this year at least.

 

The tank got filled up fully only eight times in the last 100 years, in 1917, 1948, 1949, 1950, 1966, 1975, 1983 and 1996, says Cumbum Deputy Engineer Nagarjuna Rao. It did not receive significant inflows in the last three years.

 

“We fondly remember the royal couple even to this day. Every year, celebrations are organised during Dasara by the people who offer special prayers at the statue of Varadarajamma on the tank bund,” adds another villager Srinivasa Reddy. More tourists can be attracted if only the State government clears a Rs.10-crore proposal to develop boating facility as also lawns, feels a group of youth who makes it a point to visit the tank for relaxation, especially during weekends.

 

The scenic spot can be reached through the thick Nallamalla forest along a winding ghat section, through the Bogada and Chelama tunnels on the Guntakal-Nandyal-Guntur section of the South Central Railway.
Along the way, you can see an abandoned rail bridge that served the people of this region during the British era.
The best time to visit the tank is between October and March when it will have good storage of water.

The best time to visit the tank is between October and March

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...