Jump to content

Srisailam Project

Recommended Posts

శ్రీశైలం జలాశయానికి వరద పరవళ్లు
 
636104272272226717.jpg
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద పరవళ్లు తొక్కుతున్నాయి. ఆదివారం కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల సమయానికి జలాశయంలో 1,95,568 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు అయింది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను.. 879.50 అడుగుల వద్ద 185.56 టీఎంసీలు నీటి నిల్వ చేరింది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 63.06 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల నుంచే కాకుండా భవనాసి నది, నల్లమల ప్రాంతాల నుంచి వరద భారీగా డ్యాంలో చేరుతోంది. దీంతో రాయలసీమ జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

poti reddy padu nunchi 4tmc/day gates open cheyandi it may help rayalaseema ila 2000 cusecs per day ante waste of time

రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

శ్రీశైలం: కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి 1,95,568 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 కాగా... ప్రస్తుతం 879.5 అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 66,541 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరదనీరు పోత్తెటడంతో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్కేంద్రంలోని 7యూనిట్లు, ఎడమగట్టు విద్యుత్కేంద్రంలోని 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

I mean poti reddy padu and all gates open chesi max pampali water not only one all other projects kuda open chesi pettali when dam is always full 

veligodu balancing reservoir already full about 15 tmc. akkada nundi gorakallu pampiste adi pedda leak reservoir ayyindi. gorakallu fill aite gandikota ku pampinchevaaru. gandikota 25 tmc anukunta storage.

gorakallu baaga fitting pettindi kadapa district ki.

Jaggu Bhai ee leak tavinchi untadu ekada Kadapa ki water vastundo ani

Link to comment
Share on other sites

veligodu balancing reservoir already full about 15 tmc. akkada nundi gorakallu pampiste adi pedda leak reservoir ayyindi. gorakallu fill aite gandikota ku pampinchevaaru. gandikota 25 tmc anukunta storage.

gorakallu baaga fitting pettindi kadapa district ki.

yesu gadi kattame ga adi

Link to comment
Share on other sites

YCP wont fight for them, seema lo debba paduddi

TDP wont fight for them, because they vote for YCP

:run_dog: :run_dog: :run_dog:

Narsaraopet and other palnadu areas lo considerable TDP votes kooda vunnai kada? May be , most of the land holders moved away from farming or having other sources of income ?

Link to comment
Share on other sites

Nagarjuna sagar ayacut farmers not coming to streets for fighting? Political parties not using the opportunity?

Sri sailam water use chestharu delta ki kuda.... No rules Sri sailam water should use this areas sagar water should use these areas... First delta ki preference istharu after drinking water...... Prasthuthaniki problem ledhu rains Baga paddayi...
Link to comment
Share on other sites

Srisailam will be full by tomorrow if water is not release to Nagarjuna Sagar by tomorrow.

Mostly tomorrow onwards water will be released to Sagar if inflow continues to Srisailam.

Sagar is half full as of now.

:cheers:

Atleast srisailam fill ayindi 

26-09-2016 12:00 PM
 
880.6 feet water levels and 191.21 Tmc, 1,40,214 cusecs inflow and 
77,393 outlfow undi
Link to comment
Share on other sites

Guest Urban Legend

Pulichintala kooda vaalla list lo vesukunnaru gaa, Srisailam & Sagar ante boarder lo vunnayi common projects kaabatti vesukovachhu pulichintala kooda list lo vesaru.

pulichintala also border

and power generation kuda vaaladhey

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...