Jump to content

Srisailam Project

Recommended Posts

కాలువకు గండిపై విచారణ కొనసాగుతోంది

విజయవాడ: పోలవరం కుడి కాలువకు గండి పడిన ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 830 అడుగులు ఉందని.. 840 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు మళ్లిస్తామన్నారు.

Link to comment
Share on other sites

It is better to release as much water as possible to Handri-Neeva & Pothireddypadu immd. from Srisailam.

Somasila project ki water elaga pampisthaaru it has good capacity 70-80 TMC water storage, kindana kandaleru lo kooda 30 TMC capacity vundi. Ikkadiki water divert cheyyadaaniki entha time paduthundi?

Link to comment
Share on other sites

almatti inflows decreased to 1.25 lakh

water reach avvaledu inkaa Maharashtra nundi

Cwc alert cheyyadamtho dam ni empty chestunnaru

Ippudu vache water sangli,kolhalur,belgaum region

Satara-mahabaleswar-lamaj-wai region di 2 days time padutundi inkaa

Link to comment
Share on other sites

may be local rains valla vachayameo

Sangli deggara flow ninna 1lak vunte ivvla 1.3 vundi

Idi 2 laks ki reach avutaadi ani expecting

20160805a_002135018.jpg

23 tmc is coming in 1 day. It may continue for 1 week lo max srisailam fill ayipoyinatle

Link to comment
Share on other sites

Srisailam Inflow - 2,62,640 Cusecs ani update chesaru in CM Dashboard. Kaani Jurala outflow 1,06,657 ani vundi.

Updates sarigga leva leka madyalo additional catchment vunda to srisailam?

updates sarigga lekapodam meeru sarigga chudaledu :P
Link to comment
Share on other sites

Srisailam Inflow - 2,62,640 Cusecs ani update chesaru in CM Dashboard. Kaani Jurala outflow 1,06,657 ani vundi.

Updates sarigga leva leka madyalo additional catchment vunda to srisailam?

JURALA in telangana kada vallu 24 hrs ki oka sare manaki information sharing by your brother kcr.

Anduke Jurala lo flow update avadhu hourly only srisailam gets updated

Additional catchment areas antha ga levu. Now main flow from Narayanpur/Almatti

By tomm 3.5-4lakhs cusecs touch aye chances unayi to srisailam. 

Link to comment
Share on other sites

శ్రీశైలానికి భారీగా వరద నీరు

శ్రీశైలం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 6,824 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 505 అడుగులకు చేరుకుంది.

Pothireddy padu..open chesaraa bro??

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...