Jump to content

Srisailam Project


Recommended Posts

శ్రీశైలం  ప్రాజెక్టు నీటిమట్టం 806.70అడుగులు

 

కర్నూలు : జిల్లాలో కురుస్తున్న వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 806.70 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 32 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్‌ఫ్లో 24వేల క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు శ్రీశైలంలో వర్షపాతం 5.4మిల్లీమీటర్లుగా నమోదైంది
Link to comment
Share on other sites

Guest Urban Legend

Now Inflow in Srisailam is 53586 Cusecs, Outflow is 6357 cusecs.

 

mrng 20 k vundhi 50k reached ah super

Link to comment
Share on other sites

TG chesinattu undi

శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల 

29-07-2016 07:34:45

636053744979971765.jpg
కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీటి విడుదల ప్రారంభం 

శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుంచి నా గార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12.52 నిమిషాలకు శ్రీశైలం ఎడమగట్టు(తెలంగాణ)విద్యుత్‌ కేంద్రంలో 140 మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి చే స్తున్నారు. ఈ విద్యుదుత్పాదనకుగాను జలాశయం నుంచి 6,357 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ విద్యుదుత్పాదన అనంతరం ఆ నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరార్థం శ్రీశైలం జలాశయం నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణారివర్‌ బోర్డు శ్రీశైలం ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించింది. 28 నుంచి 01వ తేదీ వరకు ప్రతి రోజూ 6వేల క్యూసెక్కుల నీరు, ఆ తర్వాత నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజూ 13వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని బోర్డు ఆదేశించినట్లు ఇరిగేషన్‌ ఈఈ మాణిక్యాలరా వు తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీరు విడుదల చేస్తున్నామని ఈఈ తెలిపారు. ప్రస్తుతం కుడిగట్టు విద్యుత్‌ కేం ద్రంలో నిర్వహణ పనులు జరుగుతున్నందున ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొద ట జలాశయం నుంచి స్లూయి్‌స గేట్లను ఎత్తి నీరు విడుదల చేయాలని బోర్డు ఆలోచించిం చింది. అయితే జలాశయానికి నీటి ప్రవాహం క్రమంగా పెరిగి 807 అడుగులకు చేరుకొని విద్యుదుత్పత్తికి అనువుగా ఉన్నం దున విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు నీరు విడుదల చేసే సమయానికి డ్యాం నీటిమట్టం 807.90 అడుగులుగా, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 33.1089 టీఎంసీలుగా ఉంది.

Link to comment
Share on other sites

Guest Urban Legend

For drinking water needs in Guntur and Prakasam

 

sagar lo 120 vundhi ga ?

avi use cheyyalema ?

Link to comment
Share on other sites

sagar lo 120 vundhi ga ?

avi use cheyyalema ?

most of that can be used for down stream only (krishna delta) through power generators. Left and right canals would work up to 490 ft level. Where as Hyderabad water pump house would not work below 502 ft. Current reservoir level is 503 ft. In summary, yes there is some water in Sagar for both left and right canals. But if you release water to right canal for drinking, they may not be able to pump (lift) water to Hyderabad. So TG would not allow it. 

Link to comment
Share on other sites

Howle Rao gaani thanda telivi thetalu le avi.

 

Manaki sagar nundi ichhi, srisailam nundi Hyderabad ki vaadu teesukovachhu kada.

Cheyadu, endukante Ala cheste Jaffa yrus party ki advantage undadu.

Link to comment
Share on other sites

Howle Rao gaani thanda telivi thetalu le avi.

 

Manaki sagar nundi ichhi, srisailam nundi Hyderabad ki vaadu teesukovachhu kada.

Cheyadu, endukante Ala cheste Jaffa yrus party ki advantage undadu.

Currently, TG can not take water to Hyderabad from Srisailam. New Palamuru-Rangareddy lift scheme is meant for that. 50000 crores estimation. 5000 MW power requirement  :blink:

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...