Jump to content

Kia in Anantapur !

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 900
  • Created
  • Last Reply

కియా ప్లాంట్ నిర్మాణం ఎంత వరకు వచ్చిందో చూసారా....

kia-26012018-1.jpg
share.png

ప్రముఖ కార్ల దిగ్గజం కియా పరిశ్రమ పనులు వేగం పంజుకున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారుపల్లి, ఎర్రమించి వద్ద ఐదు దశలుగా చేపడుతున్న భూమి చదును పనులు తుది దశకు వచ్చాయి. 1, 2, 3, 5 దశల్లో పనులు పూర్తి కాగా, నాలుగో దశ కొనసాగు తున్నాయి. ఇప్పటికే కేటాయించిన 582.70 ఎకరాల్లో కియా ప్రధాన పరిశ్రమలో పెయింట్స్ షాపు, బాడీ బిల్లర్ వర్క్ షాప్, ఇంజిన్ ఫుట్ వర్క్స్ షాపు , ఇందనం నిలువ చేయడానికి కూల్ ఫుట్ షాప్, పవర్ ట్రైన్ షాప్, మోడల్ షాప్, అసెంబుల్డ్ షాపు, ఇంటర్నల్ రోడ్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

kia 26012018 2

పరిశ్రమ చుట్టూ కెనాల్ టౌన్షిప్, శిక్షణా కేంద్రం పనులు చేపడుతున్నా. వీటిని కొరియా టెక్నికల్ ఇంజీనీర్లు, మేనేజర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గొల్లపల్లి రిజర్వా యర్ నుంచి పరిశ్రమకు అవసరమైన నీటి పైప్ లైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన యంత్రాలు, పరికరాలు ఉంచుకోవటానికి 82 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నారు. పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్, కియా బృందం, ఏపీఐఐసీ అధికారులు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారు.

kia 26012018 3

2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

Link to comment
Share on other sites

I met few electricians in train this week who are coming to Penukonda to work in KIA Motors through Bhuma Constructions. They are all from UP & Bihar. 2-2.6 years contract they were saying.

They are paid 18500 they were getting 12000 before in Gurgaon in some other Korean company.

Can't these jobs be given to locals? Is it dependent on construction company? Government can't enforce them to take locals?

Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

This should be taken up to the notice of CBN

Link to comment
Share on other sites

amaravati, polavaram lo kuda low level construction workers lo north valle ekkuva. ivanni telugu construction companies. do you think they are really against hiring telugus? I don't think so. There must be solid business reasons behind this. ala kadu ani "local reservation" pedithe vacche vallu kuda potaru. 

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:

I met few electricians in train this week who are coming to Penukonda to work in KIA Motors through Bhuma Constructions. They are all from UP & Bihar. 2-2.6 years contract they were saying.

They are paid 18500 they were getting 12000 before in Gurgaon in some other Korean company.

Can't these jobs be given to locals? Is it dependent on construction company? Government can't enforce them to take locals?

locals lo aa range skills levu. ATP town lo aa high level skills unna vallu kuda eppudo BLR ki Kerala ki migrated. inka migilina vallu jujubi skills. ippudu ee UP Bihar valla ki assistants ga pani chestharemo aa migilina vallu. 

Link to comment
Share on other sites

14 minutes ago, LuvNTR said:

locals lo aa range skills levu. ATP town lo aa high level skills unna vallu kuda eppudo BLR ki Kerala ki migrated. inka migilina vallu jujubi skills. ippudu ee UP Bihar valla ki assistants ga pani chestharemo aa migilina vallu. 

This is one side of story another side is andaru somberi vedhavalu pani cheyyaru, oka roju vaste nalugu rojulu raaru torture veellatho. Bayati vallayithe dabbu teesukontaaru guttugaa vachi panichesi potaaru

Link to comment
Share on other sites

27 minutes ago, gaddamhemanth said:

This is one side of story another side is andaru somberi vedhavalu pani cheyyaru, oka roju vaste nalugu rojulu raaru torture veellatho. Bayati vallayithe dabbu teesukontaaru guttugaa vachi panichesi potaaru

idi kuda true. nenu choosa. pani seyyali ante edustharu akkada chaala mandi. aa district lone edo some laziness dna lo inbuilt ayi untadi anukunta. :D

Link to comment
Share on other sites

north valla professionalism mana leki naa kodukulaku vundadhu....dabbulu mundhe 10geyali...pani madyalo aapeyali....idhi valla working nature....work theesukonevaraku vaadiki minchina pani vaadu inkodu vundadani chebuthadu....okasari contract vachhinaka inka chukkalu choopisthadu....at least this is what i have seen while constructing a house...vaadini champeddamanna kopam vasthundhi after getting used to professionalism in US...

Link to comment
Share on other sites

Even in 2003 we had we had biharis do flooring in our house. Excellent workers.

Problem with andhra :

a) low children

b. Freebies such as subsidized rice, ration stuff, free housing from govt ..this means poor people dont have incentive to work a little bit more

c. A culture which does not value these types of skills ...andhra people either want office jobs ..or lazy jobs like chowkidhar, mesthri, driver. But these skills are important - plumbing, electrician, mechanic, basic machinery operations.

Solutions ;

a)Pool all these staffing companies which live on govt contracts and ask them to set up education institutions for these skills with stipend.

b. Make it conditional for freebies that they have degrees in these skills which they can get for free

Link to comment
Share on other sites

మన వాళ్ళు అత్యాశ batch no true professionalism. 

Skills penchukundamanna thought ey లేదు, politics మాట్లాడండి ra ante లుంగి ఎత్తుకు vastharu, బయట countries lo chusthe ఈ electrician n technicians ఎక్కువ గా TN కేరళ batch ఎక్కువ kanapadatharu.. 

వీళ్ల కోసమే ga skill training progs pettadu వాటిని అన్న use chesukuntaro లేదో.. 

Link to comment
Share on other sites

12 hours ago, RKumar said:

I met few electricians in train this week who are coming to Penukonda to work in KIA Motors through Bhuma Constructions. They are all from UP & Bihar. 2-2.6 years contract they were saying.

They are paid 18500 they were getting 12000 before in Gurgaon in some other Korean company.

Can't these jobs be given to locals? Is it dependent on construction company? Government can't enforce them to take locals?

bangalore, chennai, hyderabad,pune lo telugu vaallu pani chestunnaaru . akkada kudaa local reservation kaavalante ela vuntundi manaki.  ilanti issues raise cheste local politicians/union leaders  use avutundi, vaallu companies harass chestaaru.  

in india every private organization has right to hire person of their choice. any company or even you want to get things done at cheaper cost with required quality.  in andhra and telangana people are not willing to work as lorry drivers. lorry owners hiring people from orissa/bengal/up/bihar . ap government at most requests company to train and hire local people . it can't dictate or demand to hire local people. in sricity industries most of the people from north living in dormitories, they work and stay away from their families . companies prefer to setup in sricity rather than tamilnadu. let the industries come here, local people gradually get awareness regarding the skills required to work in the industry and they will be absorbed later. 

even if we don't get direct employment we can get indirect employment in terms of hotels,rents .... , you can see this development near krishnapatnam port , where north people  work in port,power plants and other industries.  

Link to comment
Share on other sites

Asalu ippudu AP lo ITI polytechnic and AIME lu evaru chaduvuthunnaru. Andaru engineerlu ye ga. 

Meeru 90s varaku choodandi, small towns varaku middle class Kurrollu chala varaku aa colleges lo cherevallu - after 10 th class. 

All most all of them used to get jobs in BHel, ecil, idpl, drdo and most manufacturing companies  and even in Middle East  

aa areas lo students interest Lekapotaniki main reason fees reimbursement padakam - oka section of people ni poorthiga nakin chesindi. 

Ippudu aa skills Kosam vere valla mida depend avvalisi vasthundi. 

Pogaru laziness anta ra- adi mana area ayithe automatic ga vasthundi. Manam non local ayithe Anni moosukoni mana pani manam chestham. 

Link to comment
Share on other sites

7 minutes ago, rk09 said:

There are still people available who studied iti & diploma but the main problem is no special training for them which can meet industries requirements... Cbn is focusing on that.. Will see the change in coming years 

Link to comment
Share on other sites

6 minutes ago, MVS said:

There are still people available who studied iti & diploma but the main problem is no special training for them which can meet industries requirements... Cbn is focusing on that.. Will see the change in coming years 

But nenu vinnadi yenti ante, enough students Leka industrial training, practicals and hands on  chala varaku cheyyatledu and more over combining two or more colleges for those. 

Yes heard that CBN is concerned on that but no positive results yet. 

Link to comment
Share on other sites

Guest Urban Legend

ముఖ్యాంశాలు
22న కియ పరిశ్రమకు సీఎం భూమిపూజ
03-02-2018 04:04:00
హిందూపురం, ఫిబ్రవరి 2: అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ‘కియ’ పరిశ్రమకు ఈ నెల 22న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్నారు. కలెక్టర్‌ వీరపాండ్యన్‌, ఎస్‌పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కియా కార్లపరిశ్రమ చైర్మన్‌ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా చూస్తున్నారు.

Link to comment
Share on other sites

‘అనంత’ పాఠశాలలకు ‘కియా’ సొబగులు..! 
3ap-state2a.jpg

అనంతపురం జిల్లాల్లోని పెనుకొండ సమీపంలో దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ భారీ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో స్థానికులతో మమేకమయ్యేందుకు పలు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీనిలోభాగంగా సమీప మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత, పరిశుభ్రత పెంపు సహా పరిసరాల అభివృద్ధిపై దృష్టి సారించింది. స్థానికంగా చదువుకుంటున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థంచేసుకునేందుకు.. తరగతి గదులు, వరండా గోడలపై దక్షిణ కొరియా విద్యార్థుల చేత ఆకర్షణీయ బొమ్మలను చిత్రీకరిస్తోంది. ఇందుకుగాను తమ దేశం నుంచి వివిధ అంశాల్లో ప్రావీణ్యం కలిగిన 90 విద్యార్థులను కియా సంస్థ ఇక్కడికి రప్పించింది. వారంతా అయిదు రోజుల పాటు ఒక్కో పాఠశాలలో పనిచేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. శనివారం రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోడలను కొరియా విద్యార్థులు తమ చిత్రాలతో ఇలా సుందరంగా తీర్చిదిద్దారు.

-ఈనాడు, అనంతపురం
Link to comment
Share on other sites

KIA Adopted ZPPH school in Raptaadu (Ananthapuram District)

సైబరాబాద్ ని.. సిలికాన్ వాలీ గా చేసాడు 

   చూస్తంటే .. అనంతపురాన్ని ..కొరియాపురం చేసేట్టు వున్నాడు నాయకుడు☺️ 

Cbn :terrific:

Link to comment
Share on other sites

10 minutes ago, MVS said:

KIA Adopted ZPPH school in Raptaadu (Ananthapuram District)

సైబరాబాద్ ని.. సిలికాన్ వాలీ గా చేసాడు 

   చూస్తంటే .. అనంతపురాన్ని ..కొరియాపురం చేసేట్టు వున్నాడు నాయకుడు☺️ 

Cbn :terrific:

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535651

సంక్రాంతికి కియ
13-02-2018 01:58:27

22న అనంతకు చంద్రబాబు
రేపు కియ ప్రతినిధుల రాక
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లపై ’కియ’ కార్లు పరుగులు పెట్టనున్నాయి. అనంతపురం జిల్లాలో స్థాపించిన కియ కార్ల ప్లాంటులో ఉత్పత్తయ్యే కార్లు 2019 సంక్రాంతి నాటికి బయటకు రానున్నాయి. ఈ కార్లను జనవరిలో మార్కెట్లోకి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వాస్తవానికి.. కియ ప్లాంటు నిర్మాణ పనులు అనుకున్న లక్ష్యాల కంటే శరవేగంగా సాగుతున్నాయి.
 
ఇప్పటికే భవన నిర్మాణ పనులను వేగవంతం చేసిన కియ సంస్థ .. ఈ పనులను సమీక్షించాలని సీఎం చంద్రబాబును కోరాలని నిర్ణయించింది. ఈ నెల 22న కియ ప్లాంటును పరిశీలించాలని.. ప్లాంటునకు సంబంధించి కీలక ఫ్రేమ్‌ల బిగింపు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబును అభ్యర్థించాలని కియ యాజమాన్యం భావించింది. బుధవారం చంద్రబాబును కలవాలని కియ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 22న అనంతకు రావాలని.. ప్లాంటు అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని సీఎంను కొరనున్నారు. ఆ రోజు సీఎం కియ ప్లాంటును సందర్శించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! జాతీయ రహదారి 44 పక్కన పొలాలు, చిన్నపాటి గుట్టలతో కూడిన సుమారు 600 ఎకరాల స్థలం! ఇప్పుడు... ఆ స్థలం రూపు రేఖలు శరవేగంగా మారిపోతున్నాయి... రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో అక్కడే కీలక అడుగు పడనుంది.. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో, ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ ‘కియ’ మోటార్స్‌ కార్ల తయారీ ప్లాంటు కీలక అడుగు ఫిబ్రవరి 22న జరగనుంది... ఈ నెల 22న జరిగే ఫ్రేమ్‌వర్క్ అమర్చే పనులను ప్రారంభించాల్సిందిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ ఎండీ కూఖ్యున్ షిమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...