Jump to content

Kia in Anantapur !


Recommended Posts

ఆటోమొబైల్స్ రాజధానిగా అవతరిస్తున్న ఏపీ మరోసారి మాగ్నెట్ లా ఆకర్షిస్తోంది. ఈసారి కొరియా కంపెనీ కియా. గుజరాత్, మహారాష్ట్ర గట్టి పోటీ ఇస్తున్నా కియా మనవైపే వస్తుందనేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయ్. అవేంటో తెలిస్తే ఎపీ అడ్వాంటేజెట్ ఏంటో అర్థమవుతుంది.

హీరో లాంటి దేశీ, ఇసుజు లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చాక ఏపీ రేంజ్ అమాంతం పదిపన్నెండు మెట్లు ఎక్కింది అని ఇపుడు పోటాపోటీ వాతావరణం నిరూపిస్తోంది. మామూలుగా ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ పెట్టాలంటే అయితే గుజరాత్ లేదంటే మహారాష్ట్ర కాదంటే తమిళ నాడు అనే పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఆ రాష్ట్రాల్లో కమిటైన కంపెనీలు కూడా ఇపుడు మనవైపు వస్తున్నాయ్. కియా కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉంది. అసలు స్టోరీ ఏంటంటే… కియా దక్షిణ కొరియాలో లీడింగ్ కార్ మేనిఫ్యాక్చరర్. హుండయ్ తో కలిసి పనిచేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బైటపడి ఇపుడు పుంజుకునే ప్రయత్నాల్లో ఉంది. గత పదేళ్లలో తిరుగులేని గ్రోత్ చూపిస్తూ వచ్చిన కియా గత ఏడాది మాత్రం ఇబ్బందుల్లో పడింది. వీటి నుంచి బైటపడాలంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే ఆటోమొబైల్ మార్కెట్ యమ రైజింగ్ లో ఉన్న ఇండియావైపు రావాలనుకుటోంది. మన దేశంలో హుండాయ్ మార్కెట్ అండ్ సేల్స్ లో రెండో స్థానంలో ఉంది. అందుకే వాళ్లతో పెట్టుకోకుండా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేసే పనిలో పడింది కియా. ఖర్చులు తగ్గితే మార్కెట్ లో షేర్ పెద్ద ఇబ్బంది కాదనేది ఆలోచన. అందుకే ఏ రాష్ట్రాల్లో మాంఛి సదుపాయాలున్నాయ్ అని ఆరా తీస్తూ మూడు ప్రాంతాల్ని షార్ట్ లిస్ట్ చేసింది.

కియా దృష్టిలో ఇప్పటికైతే గుజరాత్ మహారాష్ట్ర కూడా ఉన్నాయ్. అయితే అక్కడితో పోలిస్తే భూ కేటాయింపులు సౌకర్యాల్లాంటివి మన దగ్గరే చాలా చాలా నయం. అందుకే ఇక్కడ పరిస్థితిని పరిశీలించి వచ్చే నెలలో ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. పైగా తమిళనాడులో ఉన్న హుండయ్ ప్లాంట్ నుంచి కూడా వాళ్లకి ఫీడ్ బ్యాక్ వెళ్లిందంటున్నారు. తూర్పు ఆసియా కంపెనీలకి తూర్పు తీరం అయితేనే నయం. ఇప్పటి వరకూ తమిళనాడు లీడింగ్ లో ఉన్నా… ఓ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ ఓవర్ టేక్ చేస్తోందన్నది ఆ ఫీడ్ బ్యాక్. అందుకే ఇపుడు ఇటువైపు వచ్చే అవకాశాలే ఉంటాయ్ అంటున్నారు. సెప్టెంబర్ నాటికి తేలిపోతుంది.

కియా వచ్చిందంటే రెండేళ్లలో భారీ ప్లాంటు కళ్లముందుకొస్తుంది. ఏకంగా ఏడాదికి 3 లక్షల కార్లు తయారుచేయాలనేది టార్గెట్. అంటే మీడియం రేంజ్ కన్నా పెద్ద ప్లాంటే ! 6 ఉద్యోగాలొస్తాయ్. తక్కువలో తక్కువ 5 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాల్సిఉంటుంది. అందుకే ఆటోమొబైల్స్ సెక్టర్ లోనే ఏపీ ఆకర్షణ ఇపుడు బంపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.

 

Link to comment
Share on other sites

  • Replies 900
  • Created
  • Last Reply

Kia likely to set up new production base in Andhra Pradesh The carmaker could also bring the Picanto hatchback and the Sportage crossover to India.

 
 
 
 
list-views.png
9,576 views
list-views-end.png
list-comments.png

By Sumantra Barooah on Feb 11, 2016

Kia Motors Corporation, a sister company of Hyundai, is likely to set up a production base in Sri City in Andhra Pradesh. The capacity is believed to be around 200,000 units annually.

The manufacturer is likely to bring the Picanto hatchback and/or the Sportage crossover to India. Talking to our sister publication Autocar Professional, Michael Choo, general manager, Overseas PR Team, Kia Motors Corporation, said: “We are continually evaluating potential locations for overseas manufacturing facilities, including India, to secure additional engines for future growth. However, as of now, no concrete plans have been finalised.”

The new Picanto, which was shown at the 2015 Geneva Motor Show, is a five-door, A-segment hatchback, with an all-steel unitary construction bodyshell. It has a choice of three transversely mounted engines that drive the front wheels via the choice of a five-speed manual or four-speed automatic transmission. For other markets, excluding Europe, it gets two petrol engines: a 998cc, 68bhp, three-cylinder motor, and a 1,248cc, 85.7bhp, four-cylinder unit. The hatchback's measures 3,595mm in length, 1,595mm in width (excluding door mirrors), 1,490mm in height, and gets a wheelbase of 2,385mm wheelbase and ground clearance of 152mm.

The all-new Kia Sportage, now in its fourth-generation, made its debut at the Frankfurt motor show last year. It features an attractive, all-new interior and exterior design, as well as a host of advanced technology features. It is slated to go on sale in overseas markets during the first quarter of 2016.

The most significant change to the Sportage is the increase of 30mm in its wheelbase which is now at 2,670mm. The vehicle is now 40mm longer, at 4,480mm, with the front overhang expanding to 910mm ( an increase of 20 mm) and the rear overhang shrinking slightly to 900mm ( less by 10 mm). The latest model remains at the same height (1,635mm) and width (1855mm) as the outgoing Sportage.

Passenger space is increased, with headroom now at 997mm and 993mm for front and rear passengers respectively. Legroom has also expanded to 1,129mm ( increased by 19mm) and 970mm ( increased by 7mm). The third-generation Sportage sold over 1.6 million units worldwide between 2010 and 2015.

Global sales up 3.6 percent in January

Kia Motors Corporation announced its January 2016 global sales figures (export sales, domestic sales and sales from overseas plants) for passenger cars, recreational vehicles, and commercial vehicles, recording a total sales of 2,04,662 units. This figure represents a decrease of 3.6 percent year-on-year.

In January 2016, Kia posted year-on-year increase in sales in the domestic Korea market (4.6 percent growth with 38,505 units sold) and Europe (2.3 percent growth with 38,446 units sold), while China, general markets and North America experienced year-on-year decline of 13.2 percent (50,361 units sold), 6.6 percent (35,444 units sold) and 0.2 percent (41,906 units sold) respectively.

Kia's bestselling model in overseas markets in January 2016 was the Sportage compact CUV with 36,989 units sold. The B-segment Rio (known as 'K2' in China) was the second bestseller with 30,222 units sold, while the C-segment Cerato (known as 'Forte' or 'K3' in some markets), Optima D-segment sedan and Soul urban crossover followed with 23,947, 16,696 and 12,186 units respectively.

Link to comment
Share on other sites

Kia middle east lo baane popular but mana daggara ledenti anukunevadni chusinappudu, koriya comp aa. Good to have its plant in AP.

I may be wrong but mahindra thought of doing a jv with kia to build SUVs here in india

Link to comment
Share on other sites

Edi Vizag lo ani proposal vachindi..... Kia will share same engines with hyundai and parts also.. ..so thts the reason they chose east coast anu talk( chennai lo hyundai plant already vundi kada).....Kia vechiles Maruthi conpetation ga build chedam ani plan anta ( Entry segment lo)....Hyundai emo koncham premium lo selling ki plan anta.....

Link to comment
Share on other sites

"Kia Motors", a Sister Company of Hyundai To Set Up Manufacturing Plant in Andhra ?
 

South Korea's Kia Motors is showing interest in setting up its maiden Indian car plant in the State. The Korean car maker, a sister company of Hyundai Motors and a popular automobile brand in the Middle East and other parts of the world, is currently in the process of identifying an appropriate location for its manufacturing plant for which it needs around 800 acres.

The company is yet to tell the details of the investment, but the plant is expected to have an annual capacity of 2 lakh units, with production scheduled to commence in 2019. Though Maharashtra and Gujarat States are on its radar, Andhra Pradesh is in an advantageous position to emerge as the front runner for the plant, as its borders are close to Chennai

A team of officials from Kia Motors has visited around six sites in Chittoor, Anantapur and Nellore districts. The team visited a site in Anantapur district earlier this week. Before that, it also explored the possibility of setting up its plant in Sri City. The Korean automaker committed Rs.3000-crore investment for the plant where the first-phase production of pick-up vehicles commenced earlier this year. The presence of a global brand like Kia Motors will give a big boost to the manufacturing sector in Andhra Pradesh.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

I may be wrong but mahindra thought of doing a jv with kia to build SUVs here in india

Not Kia ssangyoung . Mahindra bought it. It's Taiwan company. XUV is based on their model only and they also had direct release rexton. Ee year 1 hatchback and another SUV planning anukunta

Link to comment
Share on other sites

Andhra Pradesh may get Hyundai arm Kia's plant

 

NEW DELHI: Hyundai sibling Kia Motors has finalized its India entry plans and may set foot in Andhra Pradesh for its maiden factory. The company, led by former Hyundai India boss H W Park, is close to announcing its strategy and may pump in investments of around Rs 5,000 crore with an initial capacity to produce 3 lakh cars annually, sources said.

 

The sources told TOI that a high-level team from the Korean company has been camping in India for the last many months, and Andhra Pradesh leads a list of states which the company has shortlisted for potential investments. Other states in fray are Gujarat and Madhya Pradesh.

 

"A formal announcement could be made in the next couple of weeks. Kia officials are working on last-minute details, and looking at potential investment benefits offered by the state governments, before they make an announcement," a top source said. "Andhra Pradesh is surely the front-runner."

 

Park, who has a close understanding of the Indian market due to his stint in the country, is keen to set up operations fast as he sees India as the next engine for growth for the auto market, notwithstanding the current slowdown.

"The plant location at Andhra Pradesh is being seen as strategic as it is within 80 km of Hyundai's Sriperumbudur plant (near Chennai) in Tamil Nadu. Suppliers will be close, and also the port connectivity will not be far," a source said.

 

Sources said Kia's facility may also be used to produce cars for Hyundai's line-up, though there will not be any sharing on the retail front. "Kia will like to position its front-end operations as an independent entity, rather than looking at piggybacking on Hyundai. This has been the philosophy for the company across markets and India will be no different," a source said.

 

Kia's best-selling model (4.66 lakh units in 2015) in overseas markets was the B-segment Rio (known as 'K2' in China). The Sportage compact SUV was the second best seller with 3.99 lakh units sold, while C-segment Cerato (known as 'Forte' or 'K3' in some markets), Optima (D-segment sedan) and Soul urban crossover followed with sales of 3.57 lakh, 3.08 lakh and 2.03 lakh units respectively. It has already started the process of identifying possible models and key suppliers. Kia sold a little over 3 million vehicles last year.

Link to comment
Share on other sites

20 ఏళ్ల కల… ఇప్పుడు నిజమవుతోంది


కియా వచ్చేస్తోంది ఏపీకి. డైరెక్ట్ గా అలా చెప్తే ఎలా అర్థమవుతుంది అంటారా ? ఆదేనండీ కోస్తా లైఫ్ ఇంతకు ముందే చెప్పింది కొరియా జెయింట్ కియా ఏపీకే రాబోతోంది అని. మరో రెండు రాష్ట్రాలు పోటీ ఇచ్చినా మన ఆకర్షణకి తిరుగులేదు అని రాసింది కోస్తా లైఫ్. అది అక్షరాలా నిజమని రుజువు చేస్తూ కియా మన శ్రీ సిటీలో వాలబోతోంది. కేవలం మలుపు కాదు. అపూర్వమైన గెలుపు. ఎందుకంటే…


20 ఏళ్ల కల…


అవును. అప్పుడెప్పుడో చంద్రబాబు ప్రోటాన్ అనే కంపెనీని ఏపీవైపు ఆకర్షించేందుకు ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. అటు తర్వాత వోక్స్ వాగన్ ని దువ్వారు. తీరా వాళ్లు ఏపీవైపు వచ్చే సమయానికి రాజకీయం మారిపోయింది. వైఎస్ అండ్ కో రంగ ప్రవేశం చేసి… దొరికినకాడికి దండేశారు. ఆ దెబ్బకి వోక్స్ వాగన్ దండం పెట్టేసింది. అది రాకుండా పోయింది. ఆ నిర్వాకం దెబ్బతో ఏపీవైపు తిరిగి చూడలేదు. మారుతీ లాంటి సంస్థలు బెంగాల్ నుంచి దారిమళ్లినా గుజరాత్ వైపు వెళ్లాయే తెప్పితే మన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి సమయంలో ఇపుడు దక్షిణ కొరియా జెయింట్ కియా వస్తోంది ఏపీకి. ఏకంగా 3 లక్షల కార్లు ఏడాదికి తయారు చేయాలనేది కియా టార్గెట్. ఏదీ… హీరో వచ్చింది అనగానే ఇసుజు లాంటి మెటార్ ఫీల్డ్ అంటా ఇటు రావడం మొదలుపెట్టినట్టు…ఇపుడు కంప్లీట్ కార్ మేనిఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి మొదలవుతోంది ఏపీలో అంటే…ఇక వరస కడతాయ్ మిగతావన్నీ !


డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని పాత సినిమాల నుంచి ఇప్పటి వరకూ వాడే సామెత ‍ఒకటుంది కదా ! అలా 20 ఏళ్లనాడే ఏపీలో కార్ల తయారీ ఫ్యాక్టరీ ఉండాలని చంద్రబాబు కలగన్నాడు. ఎందుకంత క్రేజ్ అంటే…రీజన్ ఉంది. కార్ల పరిశ్రమ అంటే ఇండస్ట్రీకి, మరీ ప్రత్యేకంగా ఆటోమొబైల్ సెక్టర్ కి పీక్ పాయింట్. కార్ల తయారీ లాంటి ఇండస్ట్రీ ఎక్కడబడితే అక్కడ రాదు. అదొచ్చిందంటే ఇక రాత మారిపోయినట్టే ! దశ తిరిగినట్టే. దానికి అనుబంధంగా ఏడెనిమిది రకాల మేనిఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి… ఆప్రాంతాన్ని క్లస్టర్ గా మార్చేస్తాయ్. ఇప్పటి వరకూ ఇలాంటి సీన్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. కోల్ కతాలో ఎప్పుడో పురాతనంగా కార్ల తయారీ యూనిట్ ఉండేది. మళ్లీ ఇపుడు కొత్తగా వస్తున్నది మన ఏపీకే. అంటే అవుటాఫ్ 30 రాష్ట్రాల్లో మనది కేవలం నాల్గోది మాత్రమే. అది కూడా ఇప్పుడు కీలక సమయంలో కచ్చితంగా సంతోషించాల్సిన సంగతే !


కియా వస్తే…


శ్రీ సిటీలో ఆటోమొబైల్స్ యూనిట్లు మూడు నాలుగు ఉన్నా…ఇపుడు కియా మాత్రం చాలా కీలకం. ఎలాగంటే…ఇది కంప్లీట్ మేనిఫ్యాక్చరింగ్. అసెంబ్లింగో ట్రక్ మేకింగ్ ఇండస్ట్రీనో కాదు. కార్ల తయారీ. ఇదొచ్చిందంటే దానికి అనుబంధంగా స్పేర్స్ ట్రాన్స్ పోర్ట్ ఇతర మౌలిక సదుపాయాలన్నీ రూపు కడతాయ్. ఆ దెబ్బతో శ్రీ సిటీ చుట్టుపక్కల రూపు రేఖలు మారతాయ్. ఇదొక్కటి మొదలైతే… ఏం కియా వెళ్లలేదా మనం ఎందుకు పోకూడదు అని ఆలోచిస్తాయ్ మిగతా కంపెనీలు. కియా విషయంలోనే తమిళనాడు మనతో పోటీ పడలేక తప్పుకుంది కాబట్టి ఇక మన జెండా ఘనంగా ఎరిగినట్టే ! అంటే మొత్తంగా చూస్తే దక్షిణాదిలోనే కార్ల మేనిఫ్యాక్చరింగ్ కి డెస్టినేషన్ గా ఏపీ మారేందుకు ఇది తొలి అడుగు. ఎవరైనా కాస్త ఎక్కువగా చెబుతున్నామనుకుంటే… చిన్న కరెక్షన్. మేటర్ లో కాదు. మీ ఆలోచనల్లో ! ప్రతిసారీ ఇలాగే అనుకుంటున్నారు. నిజమై… చెప్పింది రుజువైనప్పుడు సరిచేసుకుంటున్నారు కదా ! ఇదీ అంతే !


Link to comment
Share on other sites

‘కియ’ మహారాష్ట్రకా.. ఆంధ్రకా?
 
హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హ్యుండయ్‌ కార్ల తయారీలో రెండో అతి పెద్ద కంపెనీ ‘కియ’.. మహారాష్ట్రకు తరలిపోతుందా? ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ.. భారతలో కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు అనువైన ప్రాంతాలను, ప్రోత్సాహకాలను గురించి అన్వేషిస్తోంది. ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. సంస్థ అధ్యక్షుడు హెచ్‌.డబ్ల్యూ.పార్క్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 22 నాటి కి తమకు ఏప్రాంతం అనువైనదో నిర్ధారించుకుని.. నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది.
Link to comment
Share on other sites

 

‘కియ’ మహారాష్ట్రకా.. ఆంధ్రకా?

 

 

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హ్యుండయ్‌ కార్ల తయారీలో రెండో అతి పెద్ద కంపెనీ ‘కియ’.. మహారాష్ట్రకు తరలిపోతుందా? ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ.. భారతలో కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు అనువైన ప్రాంతాలను, ప్రోత్సాహకాలను గురించి అన్వేషిస్తోంది. ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. సంస్థ అధ్యక్షుడు హెచ్‌.డబ్ల్యూ.పార్క్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 22 నాటి కి తమకు ఏప్రాంతం అనువైనదో నిర్ధారించుకుని.. నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది.

Modi n co.. MH ki pampistharu emo.. Only saving grace.. Sri city anthe.. As it's closer to Krishnapatnam n chennai..

Link to comment
Share on other sites

 

‘కియ’ మహారాష్ట్రకా.. ఆంధ్రకా?

 

 

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హ్యుండయ్‌ కార్ల తయారీలో రెండో అతి పెద్ద కంపెనీ ‘కియ’.. మహారాష్ట్రకు తరలిపోతుందా? ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ.. భారతలో కార్ల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు అనువైన ప్రాంతాలను, ప్రోత్సాహకాలను గురించి అన్వేషిస్తోంది. ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. సంస్థ అధ్యక్షుడు హెచ్‌.డబ్ల్యూ.పార్క్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 22 నాటి కి తమకు ఏప్రాంతం అనువైనదో నిర్ధారించుకుని.. నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది.

Shhhhhh idhi kuda doubt ye na ithe....
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...