Jump to content

BRS ventures to invest 12600cr in AP


Recommended Posts

Great & Thank you BR Shetty though he is businessman contributing in someway for AP development.

 

Mana AP nunchi velli Hyd, BNG, Chennai, other cities & countries lo settle ayina business persona chaala mandi kaneesam itu vaipu tongi choodatam ledu.

Link to comment
Share on other sites

  • Replies 95
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Great & Thank you BR Shetty though he is businessman contributing in someway for AP development.

 

Mana AP nunchi velli Hyd, BNG, Chennai, other cities & countries lo settle ayina business persona chaala mandi kaneesam itu vaipu tongi choodatam ledu.

Link to comment
Share on other sites

Great & Thank you BR Shetty though he is businessman contributing in someway for AP development.

 

Mana AP nunchi velli Hyd, BNG, Chennai, other cities & countries lo settle ayina business persona chaala mandi kaneesam itu vaipu tongi choodatam ledu.

 

In addition, BR Shetty handles many respectable positions in Abu Dhabi..

 

He is the in charge for the new Hindu temple construction in Abu Dhabi. Temple construction is going in 4 acres. Imagine a Hindu Temple in middle east in 4 acres..

 

He holds special power to handle Expat issues here in Abu Dhabi...

Link to comment
Share on other sites

In addition, BR Shetty handles many respectable positions in Abu Dhabi..

 

He is the in charge for the new Hindu temple construction in Abu Dhabi. Temple construction is going in 4 acres. Imagine a Hindu Temple in middle east in 4 acres..

 

He holds special power to handle Expat issues here in Abu Dhabi...

 20th taruvtha CBN Abu Dhabi vasthunadu anta.

Link to comment
Share on other sites

BR Shetty gare akkadi vallu chetha  kuda AP lo pettubadulu pette laga chusthanu ani mata  kuda ichharu anta.

 

Good opportunity..

 

Pettubadi pettadaaniki konchem time teeskuni definite gaa pedathaa, chance vasthe.. Eee lopu emanna, TDP abhimanulaki scope vundaa meeting ki..

Link to comment
Share on other sites

Guest Urban Legend

any doubt ? leka pothe computer meedha tikku tikku mani kottukone bill ki antha dabbbedidhi ?

 

"samayam vachchinappudu" bothsa annee bayatapedathaadu jagartha !!

Link to comment
Share on other sites

  • 7 months later...
రాజధాని సిగలో ఆరోగ్య సంస్థలు
 
 
636373438179163017.jpg
  • అమరావతికి రెండు అంతర్జాతీయ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాక
  • 10న బీఆర్‌ శెట్టి మెడికల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన
  • పిచుకలపాలెంలో వంద ఎకరాల కేటాయింపు
  • 16న నవులూరులో ఇండో- యూకే ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన
 
బీఆర్‌ శెట్టి హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కి కేటాయించనున్న పిచుకలపాలెం రెవెన్యూలోని భూములను పరిశీలిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు
 
తుళ్లూరు: రాజధాని అమరావతి విజ్ఞాన ఖనిగా మారబోతుంది. ఇప్పటి కే జాతీయస్థాయి గురింపు పొందిన విట్‌, ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థలు ప్రవేశించి బోధనను ఆరంభించిన సంగతి తెలిసిందే. మరో రెండు అంతర్జాతీయ హెల్త్‌ విద్యాసంస్థలైన బీఆర్‌ శెట్టి మెడికల్‌ సిటీ హెల్త్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌, కింగ్‌ కాలేజీ ఆఫ్‌ లండన్‌కు చెందిన ఇండో-యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లు రాజధాని అమరావతిలో ఏర్పడబోతున్నాయి. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచుకలపాలెం రెవెన్యూలోని వంద ఎకరాల్లో నెలకొల్పుతున్న బీఆర్‌ శెట్టీ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే నెల 16న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలోని 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండో- యూకే హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కు కూడా మఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పిచుకలపాలెంలో శెట్టి ఇనిస్టిట్యూట్‌కి కేటాయించే భూములను బుధవారం సీఆర్‌డీఏ భూ వ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, సర్వే అధికారులు, ఎకనామిక్‌ డెవలప్‌మెంటు డైరెక్టర్‌ నాగిరెడ్డి, బీఆర్‌ శెట్టి ప్రతినిఽధి ప్రజీత్‌ వాసుదేవన్‌ పరిశీలించారు. బీఆర్‌ శెట్టి ప్రధాన ఇనిస్టిట్యూట్‌ అబుదాబీ దేశంలో నెలకొల్పబడి ఉంది. మనదేశంలో కూడా ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. రాజధాని అమరావతిలో ఆ సంస్థ తన ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పటానికి ఆసక్తి కనబరచటంతో వంద ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
Link to comment
Share on other sites

విదేశీ పెట్టుబడులకు వేళాయె
07-08-2017 02:12:35
 
636376687532078504.jpg
  • ఈ నెలలో ఆరు సంస్థలకు పునాది రాళ్లు
  • 3 మెగా ప్రాజెక్టులకు ముహూర్తాలు ఖరారు
  • అమరావతికి ఆభరణాలుగా వైద్య సంస్థలు
  • 10న బీఆర్‌ శెట్టి సంస్థకు శంకుస్థాపన
  • 16న ఇండో-యూకే ప్రాజెక్టుకు..
  • 27న కర్నూలులో సీడ్‌ పార్క్‌కు శ్రీకారం
  • మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.11,819 కోట్లు
  • అక్టోబరు నాటికి 20 సంస్థలు సన్నద్ధం?
 
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు భారీ పెట్టుబడులతో పలు సంస్థలు తరలివస్తున్నాయి. ఈ నెలలోనే ఏకంగా ఆరు సంస్థలు శంకుస్థాపనలకు సిద్ధమయ్యాయి. ‘నూతన రాజధాని అమరావతిలో తొలి విదేశీ పెట్టుబడి నాదే కావాలి’ అంటూ అబుదాబి కేంద్రంగా పని చేసే ప్రవాస భారత బిలియనీర్‌ బీఆర్‌ శెట్టి గతంలో ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఒప్పందాలు జరిగి భూకేటాయింపు కూడా పూర్తయినా... ఇటుఅటు కొన్ని కారణాలతో జరిగిన జాప్యం, వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలో మెగా ప్రాజెక్టుగా చెప్పుకోదగిన బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ వైద్య-పరిశోధనా సంస్థ పెట్టుబడి ఒప్పందం విలువ రూ.7,500 కోట్లు. పెట్టుబడి మొత్తం, ఉద్యోగాల సంఖ్య రీత్యా మెగా ప్రాజెక్టులుగా చెప్పుకోదగిన మరో మూడు కూడా విదేశీ సంస్థలవే.
 
అమరావతిలోనే ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, అమరావతి అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థలు పురుడు పోసుకుంటుండగా... అయోవా స్టేట్‌ యూనివర్సిటీ మెగా సీడ్‌ పార్కు, గౌటెఫోన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎలకా్ట్రనిక్స్‌-ఎల్‌సిడి ఉత్పత్తి యూనిట్‌, నియో ఫార్మా యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు(ఈడీబీ)విదేశాల్లో జల్లెడ పట్టి రూపొందించిన ప్రతిపాదనల్లో ఆచరణరూపు దాలుస్తున్న కొన్ని ప్రాజెక్టులివి.
 
ఇవీ ముహూర్తాలు..!
అమరావతి ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ హెల్త్‌ ప్రాజెక్టుకు 10వ తేదీన, ఇండో-యూకే ప్రాజెక్టుకు 16వ తేదీన శంకుస్థాపన జరగనుంది. అయోవా స్టేట్‌ యూనివర్సిటీ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన మెగా సీడ్‌ పార్కుకు 27వ తేదీన శంకుస్థాపన జరగనుంది. సీడ్‌ పార్కును ప్రాథమికంగా రూ.150 కోట్లతో ఏర్పాటు చేసినా భవిష్యత్తులో అందులోకి సుమారు రూ.13 వేల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు. బీఆర్‌ శెట్టి తన మొత్తం సంస్థల ద్వారా రాష్ట్రంలో పెడతానన్న రూ.12,500కోట్ల పెట్టుబడిలో అతి పెద్దది అమరావతిలో తలపెట్టిన ఆస్పత్రి-వైద్య పరిశోధనా సంస్థ. ఈ నెలలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్న నియోఫార్మా ఫార్మాస్యూటికల్‌ కూడా బీఆర్‌ షెట్టిదే. నియోఫార్మా విశాఖలోని రాంకీ ఫార్మా పార్కు నుంచి 35 ఎకరాల స్థలాన్ని పొందింది. ప్రస్తుతం భూమిని చదును చేస్తున్నారు. ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులకు దేశీ కంపెనీల నేపథ్యం ఉన్నా... విదేశీ సహకారంతో ఏర్పాటవుతున్నాయి. ఎలక్ర్టానిక్స్‌-ఎల్‌సీడీ ఉత్పత్తి యూనిట్‌ రాయితీల వ్యవహారం ఐటీ శాఖ వద్ద పెండింగ్‌లో ఉండగా... మరో ప్రాజెక్టు భూమి పునఃకేటాయింపు పని సీసీఎల్‌ఏ వద్ద పెండింగ్‌లో ఉంది. సీడ్‌ పార్కులో భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న రూ.13వేల కోట్ల పెట్టుబడులను పక్కన పెడితే ఈ నెలలో శంకుస్థాపనలు జరగనున్న ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.11,819 కోట్లుగా ఉంది.
 
అక్టోబరులో 20 ప్రాజెక్టులు?
ఏపీ ఈడీబీ అధికారుల తాజా అంచనాల ప్రకారం... వచ్చే అక్టోబరు నాటికి మరో 20 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో కాలు మోపాల్సి ఉంది. బీఆర్‌ శెట్టి అమరావతిలో కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ నిర్మాణానికి రూ.4,500 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సీఆర్డీయే భూమిని కేటాయించాల్సి ఉంది. కొరియా కంపెనీల కోసం అనంతపురంలో ప్రతిపాదించిన పారిశ్రామిక పార్కుకు కూడా భూమి కేటాయించాల్సి ఉంది. మిగిలిన ప్రాజెక్టులలో కొన్ని స్వదేశీ, విదేశీ సంస్థలవి ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.17,010 కోట్లు. ఈ 20 ప్రాజెక్టులలో సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన మల్లవల్లి పారిశ్రామిక అసోసియేషన్‌ ప్రతిపాదన కూడా ఒకటి. రూ.1,100 కోట్ల పెట్టుబడితో 18,500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించిన ఈ అసోసియేషన్‌ కోరినంత భూమిని ఇవ్వడానికి ఏపీఐఐసీ సిద్ధంగా లేదు. వివిధ కారణాలతో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుంటే సమయానికి మెజారిటీ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

Central Govt Help chesedhi ledhu sachedhi ledhu.. Ila private investors tho mana State ni develop chesukovadame...

 

2019 ki idhee paristhiti continue avtadhi.. BJP sontham ga majority vunte evadni dhekadhu..

 

AP ki avutunatte remaining state ki kuda panulu avtunnayi..

 

2018 NDA lo nunchi bayataki vachi single ga contest chesthe best

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...