Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply
గుంటూరు-గుంతకల్లు రైలు మార్గానికి టెండర్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు నుంచి గుంతకల్లు మార్గం 401.47 కి.మీ డబ్లింగ్‌, విద్యుదీకరణకు రూ.3,361 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర కేబినెట్‌ గత నెలలో ఆమోద ముద్ర వేసింది. దీంతో అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టారు. తొలి దశలో నల్లపాడు-కంభం, నంద్యాల-గుంతకల్లు వరకు 250 కి.మీ మేర టెండర్లు పిలిచారు. దీనికి సుమారు రూ.1,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆగస్టులో గుత్తేదారుడిని ఎంపిక చేసి సెప్టెంబరు నుంచి పనులు ప్రారంభించే విధంగా రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. కంభం-నంద్యాల మధ్య 100 కి.మీ మేర అటవీ భూమి ఉంది. అక్కడే పెద్దపెద్ద సొరంగాలు తవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ జిల్లాల నుంచి నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...